ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
గోడి ప్రశాంత్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ కి చెందిన వీరు, మొదట బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేసేవారు, అయితే పందుల పెంపకంలోని వ్యత్యాసాన్ని మరియు భారతీయ మార్కెట్లో పంది మాంసానికి ఉన్న డిమాండ్‌ను అర్ధం చేసుకొని, 25 సంవత్సరాల వయస్సులోనే "హౌస్ ఆఫ్ సుప్రీం హామ్" అనే పేరుతో పిగ్గరీని ప్రారంభించి గొప్ప విజయాన్ని అందుకున్నారు. ప్రశాంత్ గారికి సరైన జాతిని ఎంచుకోవడం, సంతానోత్పత్తి మరియు పునరుత్పత్తి, బయోసెక్యూరిటీ చర్యలు, ఫీడ్ మరియు న్యూట్రిషన్ అవసరాలు,...
గోడి ప్రశాంత్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ కి చెందిన వీరు, మొదట బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేసేవారు, అయితే పందుల పెంపకంలోని వ్యత్యాసాన్ని మరియు భారతీయ మార్కెట్లో పంది మాంసానికి ఉన్న డిమాండ్‌ను అర్ధం చేసుకొని, 25 సంవత్సరాల వయస్సులోనే "హౌస్ ఆఫ్ సుప్రీం హామ్" అనే పేరుతో పిగ్గరీని ప్రారంభించి గొప్ప విజయాన్ని అందుకున్నారు. ప్రశాంత్ గారికి సరైన జాతిని ఎంచుకోవడం, సంతానోత్పత్తి మరియు పునరుత్పత్తి, బయోసెక్యూరిటీ చర్యలు, ఫీడ్ మరియు న్యూట్రిషన్ అవసరాలు, వ్యర్థాల నిర్వహణ మరియు అమ్మకాలలో వీరికి విస్తృతమైన జ్ఞానం ఉంది. అంతేకాదు వీరు ఒక సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకొని విశాఖపట్నం ఇంకా చుట్టు ప్రక్కల ఉన్న మరి కొన్ని పట్టణాలకు పంది మాంసాన్ని విక్రయిస్తున్నారు. తన సొంత బ్రాండ్ తో మంచి క్వాలిటీ ఉన్న మాంసాన్ని దేశం మొత్తం విక్రయించాలన్న ఆలోచనలతో తన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ప్రశాంత్. మీరు పందుల పెంపకాన్ని ప్రారంభించి లక్షల్లో సంపాదించాలనుకుంటే, తప్పకుండా ప్రశాంత్ గారి నుండి విలువైన సూచనలు సలహాలు పొందండి.
... వ్యర్థాల నిర్వహణ మరియు అమ్మకాలలో వీరికి విస్తృతమైన జ్ఞానం ఉంది. అంతేకాదు వీరు ఒక సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకొని విశాఖపట్నం ఇంకా చుట్టు ప్రక్కల ఉన్న మరి కొన్ని పట్టణాలకు పంది మాంసాన్ని విక్రయిస్తున్నారు. తన సొంత బ్రాండ్ తో మంచి క్వాలిటీ ఉన్న మాంసాన్ని దేశం మొత్తం విక్రయించాలన్న ఆలోచనలతో తన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ప్రశాంత్. మీరు పందుల పెంపకాన్ని ప్రారంభించి లక్షల్లో సంపాదించాలనుకుంటే, తప్పకుండా ప్రశాంత్ గారి నుండి విలువైన సూచనలు సలహాలు పొందండి.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి