ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
జాస్తి ఆదినారాయణ లాభదాయకమైన అగర్బత్తి వ్యాపారాన్ని ప్రారంభించి, అధిక లాభాలను గడిస్తున్నారు . 2011 లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వ శాఖలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా సేవలు అందించారు. వ్యక్తిగత అభివృద్ధి కోసం ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి, లాభదాయకమైన అగరబత్తి వ్యాపారంపై పరిశోధన చేసి, 2018లో...
జాస్తి ఆదినారాయణ లాభదాయకమైన అగర్బత్తి వ్యాపారాన్ని ప్రారంభించి, అధిక లాభాలను గడిస్తున్నారు . 2011 లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వ శాఖలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా సేవలు అందించారు. వ్యక్తిగత అభివృద్ధి కోసం ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి, లాభదాయకమైన అగరబత్తి వ్యాపారంపై పరిశోధన చేసి, 2018లో "కార్తికేయ ఇండస్ట్రీస్" అనే పేరు మీద అగర్బత్తి/ సాంబ్రాణి తయారీ వ్యాపారాన్ని ప్రారంభించారు. బిజినెస్ మొదలుపెట్టిన కొద్ది రోజులకే విజయం సాధించి, తన గ్రామంలోని అనేక మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించారు. ప్రస్తుతం తన వ్యాపారం ద్వారా ఏడాదికి 20 లక్షలకు పైగా సంపాదిస్తున్నారు. అంతేకాదు తన ఆగర్భతుల ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌లకు, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ విధానంలో కూడా ఎగుమతి చేస్తున్నారు.
... "కార్తికేయ ఇండస్ట్రీస్" అనే పేరు మీద అగర్బత్తి/ సాంబ్రాణి తయారీ వ్యాపారాన్ని ప్రారంభించారు. బిజినెస్ మొదలుపెట్టిన కొద్ది రోజులకే విజయం సాధించి, తన గ్రామంలోని అనేక మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించారు. ప్రస్తుతం తన వ్యాపారం ద్వారా ఏడాదికి 20 లక్షలకు పైగా సంపాదిస్తున్నారు. అంతేకాదు తన ఆగర్భతుల ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌లకు, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ విధానంలో కూడా ఎగుమతి చేస్తున్నారు.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి