ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
కంచర్ల భాస్కర్ రెడ్డికి బత్తాయి పండు సాగులో ఉన్న అనుభవం ఎంతో గొప్పది. తమ జిల్లాలో మోసంబి పండించిన తొలి రైతు నేనే అని గర్వంగా చెప్పుకుంటారు ఆయన. మోసంబి సాగును యాభై సంవత్సరాలుగా విజయవంతంగా సాగు చేస్తున్నారు నల్గొండ జిల్లా చెట్లచెనారం గ్రామానికి చెందిన ఈ రైతు. పండ్ల తోటను సాగు చేసేవారికి మార్గదర్శకులుగా ఉన్నారు. 1985 సంవత్సరంలో వ్యవసాయం పైన ఉన్న మక్కువతో ఈ రంగంలోకి అడుగుపెట్టారు. 1989లో మొదటిసారిగా బత్తాయి సాగును ప్రారంభించారు. ప్రస్తుతం ఏడు వందల యాభైకి...
కంచర్ల భాస్కర్ రెడ్డికి బత్తాయి పండు సాగులో ఉన్న అనుభవం ఎంతో గొప్పది. తమ జిల్లాలో మోసంబి పండించిన తొలి రైతు నేనే అని గర్వంగా చెప్పుకుంటారు ఆయన. మోసంబి సాగును యాభై సంవత్సరాలుగా విజయవంతంగా సాగు చేస్తున్నారు నల్గొండ జిల్లా చెట్లచెనారం గ్రామానికి చెందిన ఈ రైతు. పండ్ల తోటను సాగు చేసేవారికి మార్గదర్శకులుగా ఉన్నారు. 1985 సంవత్సరంలో వ్యవసాయం పైన ఉన్న మక్కువతో ఈ రంగంలోకి అడుగుపెట్టారు. 1989లో మొదటిసారిగా బత్తాయి సాగును ప్రారంభించారు. ప్రస్తుతం ఏడు వందల యాభైకి పైగా చెట్లను సాగు చేస్తున్నారు. కేవలం బత్తాయి సాగు ఒక్కటే కాదు, 1991 లో మామిడి సాగు ని కూడా చేపట్టారు. పండ్ల తోటను చూసుకోవడమే కాదు, ఆ చెట్లను గ్రాఫ్టింగ్ కూడా చేస్తారు భాస్కర్ రెడ్డి. ఏ రకమైన రసాయనాలు వాడకుండా సహజ పద్ధతి లోనే సాగు చేయడం భాస్కర్ రెడ్డి గారి విధానం. అయితే మార్కెట్ సరిగ్గా ఉంటే ఈ బత్తాయి సాగు ద్వారా లక్షల్లో సంపాదించొచ్చు. ఆ విషయాన్ని తెలుసుకున్న కంచర్ల భాస్కర్ రెడ్డి తనకున్న పదిహేను ఎకరాలలో ఈ బత్తాయి సాగును చేపట్టి అధిక లాభాలను పొందుతున్నారు.
... పైగా చెట్లను సాగు చేస్తున్నారు. కేవలం బత్తాయి సాగు ఒక్కటే కాదు, 1991 లో మామిడి సాగు ని కూడా చేపట్టారు. పండ్ల తోటను చూసుకోవడమే కాదు, ఆ చెట్లను గ్రాఫ్టింగ్ కూడా చేస్తారు భాస్కర్ రెడ్డి. ఏ రకమైన రసాయనాలు వాడకుండా సహజ పద్ధతి లోనే సాగు చేయడం భాస్కర్ రెడ్డి గారి విధానం. అయితే మార్కెట్ సరిగ్గా ఉంటే ఈ బత్తాయి సాగు ద్వారా లక్షల్లో సంపాదించొచ్చు. ఆ విషయాన్ని తెలుసుకున్న కంచర్ల భాస్కర్ రెడ్డి తనకున్న పదిహేను ఎకరాలలో ఈ బత్తాయి సాగును చేపట్టి అధిక లాభాలను పొందుతున్నారు.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి