ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
సందీప్ కుమార్, ఒక్కపుడు డైరీ ఫార్మింగ్ చేస్తున్నా ఈయన, ఏదైనా డిఫరెంట్ గా చేయాలనే సంకల్పంతో 2022లో “ సాయి అగ్రో పిగ్గరీ ఫార్మ్” అనే పేరుతో పందుల పెంపకాన్ని ప్రారంభించారు. 3 లక్షల ప్రారంభ పెట్టుబడితో ఒక చిన్నషెడ్డులో స్టార్ట్ చేసిన ఈయన, తను పెట్టిన పెట్టుబడిపై రెండు రెట్లు ఆదాయాన్ని పొందుతున్నారు. అనుకుంటే సాధించలేనిది అంటూ ఏది...
సందీప్ కుమార్, ఒక్కపుడు డైరీ ఫార్మింగ్ చేస్తున్నా ఈయన, ఏదైనా డిఫరెంట్ గా చేయాలనే సంకల్పంతో 2022లో “ సాయి అగ్రో పిగ్గరీ ఫార్మ్” అనే పేరుతో పందుల పెంపకాన్ని ప్రారంభించారు. 3 లక్షల ప్రారంభ పెట్టుబడితో ఒక చిన్నషెడ్డులో స్టార్ట్ చేసిన ఈయన, తను పెట్టిన పెట్టుబడిపై రెండు రెట్లు ఆదాయాన్ని పొందుతున్నారు. అనుకుంటే సాధించలేనిది అంటూ ఏది లేదు అనడానికి చక్కటి నిర్వచనం సందీప్ వ్యాపార జీవితం. తాను చేపట్టిన ఈ పందుల పెంపకాన్ని కొంతమంది చులకనగా చూసినా, నచ్చిన పని చెయ్యడంలో గొప్ప సంతృప్తి ఉంటుందని చెప్పే సందీప్ చాలామందికి స్ఫూర్తిదాయకం. మీరు పందుల పెంపకాన్ని ప్రారంభించి లక్షల్లో సంపాదించాలనుకుంటే, తప్పకుండా సందీప్ గారి నుండి విలువైన మార్గదర్శకాన్ని పొందడం ఉత్తమం.
... లేదు అనడానికి చక్కటి నిర్వచనం సందీప్ వ్యాపార జీవితం. తాను చేపట్టిన ఈ పందుల పెంపకాన్ని కొంతమంది చులకనగా చూసినా, నచ్చిన పని చెయ్యడంలో గొప్ప సంతృప్తి ఉంటుందని చెప్పే సందీప్ చాలామందికి స్ఫూర్తిదాయకం. మీరు పందుల పెంపకాన్ని ప్రారంభించి లక్షల్లో సంపాదించాలనుకుంటే, తప్పకుండా సందీప్ గారి నుండి విలువైన మార్గదర్శకాన్ని పొందడం ఉత్తమం.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి