ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
తెలంగాణ జగిత్యాల జిల్లాకి చెందిన క్యాతం సుభాష్ రెడ్డి, డ్రాగన్ ఫ్రూట్ వ్యవసాయం, జామ వ్యవసాయం మరియు సీతాఫలం పండించడంలో మంచి నిపుణులు. మొదట 3 ఎకరాల భూమిలో ఈ వ్యవసాయాన్ని ప్రారంభించిన సుభాష్, సుమారు 21 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు. వారికున్న మొత్తం 35 ఎకరాల సొంత భూమిలో, 8 ఎకరాల భూమిలో డ్రాగన్ ఫ్రూట్ వ్యవసాయం చేస్తున్నారు. మరో 5 ఎకరాల భూమిలో, ఎకరానికి 450 మొక్కల జామ పంటతో పాటు కస్టర్డ్ యాపిల్...
తెలంగాణ జగిత్యాల జిల్లాకి చెందిన క్యాతం సుభాష్ రెడ్డి, డ్రాగన్ ఫ్రూట్ వ్యవసాయం, జామ వ్యవసాయం మరియు సీతాఫలం పండించడంలో మంచి నిపుణులు. మొదట 3 ఎకరాల భూమిలో ఈ వ్యవసాయాన్ని ప్రారంభించిన సుభాష్, సుమారు 21 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు. వారికున్న మొత్తం 35 ఎకరాల సొంత భూమిలో, 8 ఎకరాల భూమిలో డ్రాగన్ ఫ్రూట్ వ్యవసాయం చేస్తున్నారు. మరో 5 ఎకరాల భూమిలో, ఎకరానికి 450 మొక్కల జామ పంటతో పాటు కస్టర్డ్ యాపిల్ వ్యవసాయం కూడా చేస్తూ గొప్ప ఆదాయాన్ని పొందుతున్నారు. మూడు రకాల పండ్ల సాగు చేస్తూ, కేవలం 8 లక్షల రూపాయిల పెట్టుబడితో మొదలైన తన వ్యవసాయంలో ఇప్పుడు ప్రతీ ఎకరానికి కొన్ని లక్షల సంపాదన వచ్చేలా అభివృద్ధి చెందారు. మల్టీ ఫార్మింగ్ చేయాలనుకునే తనలాంటి వారికి ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు సుభాష్. పండ్ల పెంపకం పై ఆసక్తి ఉన్నవారికి, అందులో విజయం సాదించాలి అనుకునే వారికి సుభాష్ మంచి ఇన్స్పిరేషన్.
... వ్యవసాయం కూడా చేస్తూ గొప్ప ఆదాయాన్ని పొందుతున్నారు. మూడు రకాల పండ్ల సాగు చేస్తూ, కేవలం 8 లక్షల రూపాయిల పెట్టుబడితో మొదలైన తన వ్యవసాయంలో ఇప్పుడు ప్రతీ ఎకరానికి కొన్ని లక్షల సంపాదన వచ్చేలా అభివృద్ధి చెందారు. మల్టీ ఫార్మింగ్ చేయాలనుకునే తనలాంటి వారికి ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు సుభాష్. పండ్ల పెంపకం పై ఆసక్తి ఉన్నవారికి, అందులో విజయం సాదించాలి అనుకునే వారికి సుభాష్ మంచి ఇన్స్పిరేషన్.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి