ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
పవన్ కుమార్, పాపడ్ మేకింగ్ లో వారికంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న ఒక గొప్ప బిజినెస్ మ్యాన్. ఒకప్పుడు ఈ వ్యాపారాన్ని వారి ఇంట్లోనే స్టార్ట్ చేసిన వారి తండ్రి నుంచి స్ఫూర్తి పొంది, ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు పవన్ కుమార్. గవర్నమెంట్ ప్రవేశపెట్టిన PMEGP స్కీం ద్వారా 13.5 లక్షలు లోన్ పొంది, "ఎ. శ్రీనివాస పాపడ్స్" అనే పేరుతో సొంతంగా వ్యాపారాన్ని స్టార్ట్ చేసి సక్సెస్...
పవన్ కుమార్, పాపడ్ మేకింగ్ లో వారికంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న ఒక గొప్ప బిజినెస్ మ్యాన్. ఒకప్పుడు ఈ వ్యాపారాన్ని వారి ఇంట్లోనే స్టార్ట్ చేసిన వారి తండ్రి నుంచి స్ఫూర్తి పొంది, ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు పవన్ కుమార్. గవర్నమెంట్ ప్రవేశపెట్టిన PMEGP స్కీం ద్వారా 13.5 లక్షలు లోన్ పొంది, "ఎ. శ్రీనివాస పాపడ్స్" అనే పేరుతో సొంతంగా వ్యాపారాన్ని స్టార్ట్ చేసి సక్సెస్ సాధించారు. అవసరమైన పరికరాలతో, కేవలం రెండు వందల గజాల స్థలంలో ఒక చిన్న తయారీ యూనిట్‌ను ప్రారంభించిన వీరు, సొంతంగా ఏదైనా బిజినెస్ చేయాలి అనుకునేవారికి గొప్ప స్ఫూర్తి. ప్రస్తుతం ఈ బిజినెస్ ద్వారా నెలకు 1 లక్ష కంటే ఎక్కువ లాభాన్ని పొందుతూ సక్సెస్ ని అందుకున్న పవన్ కుమార్, ఇటువంటి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి అనుకునే ఆలోచన ఉన్నవారికి కావాల్సిన మార్గదర్శకత్వం ఇస్తారు.
... సాధించారు. అవసరమైన పరికరాలతో, కేవలం రెండు వందల గజాల స్థలంలో ఒక చిన్న తయారీ యూనిట్‌ను ప్రారంభించిన వీరు, సొంతంగా ఏదైనా బిజినెస్ చేయాలి అనుకునేవారికి గొప్ప స్ఫూర్తి. ప్రస్తుతం ఈ బిజినెస్ ద్వారా నెలకు 1 లక్ష కంటే ఎక్కువ లాభాన్ని పొందుతూ సక్సెస్ ని అందుకున్న పవన్ కుమార్, ఇటువంటి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి అనుకునే ఆలోచన ఉన్నవారికి కావాల్సిన మార్గదర్శకత్వం ఇస్తారు.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి