ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
సుభాష్ రెడ్డి, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన విజయవంతమైన రైతు. వీరు పూల సాగులో పంట మార్పిడి, రైజ్డ్ బెడ్ సిస్టమ్, పోషకాల నిర్వహణ వంటి అధునాతన పద్ధతులను అనుసరిస్తూ ICAR నుండి ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు. పంట మార్పిడిలో భాగంగా క్యారెట్, బీట్ రూట్, ఆకుకూరలు మరియు మొక్కజొన్న వంటి ఇతర పంటలను కూడా సాగు చేస్తూ పూల పెంపకంలో అధిక దిగుబడిని పొందుతున్నారు....
సుభాష్ రెడ్డి, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన విజయవంతమైన రైతు. వీరు పూల సాగులో పంట మార్పిడి, రైజ్డ్ బెడ్ సిస్టమ్, పోషకాల నిర్వహణ వంటి అధునాతన పద్ధతులను అనుసరిస్తూ ICAR నుండి ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు. పంట మార్పిడిలో భాగంగా క్యారెట్, బీట్ రూట్, ఆకుకూరలు మరియు మొక్కజొన్న వంటి ఇతర పంటలను కూడా సాగు చేస్తూ పూల పెంపకంలో అధిక దిగుబడిని పొందుతున్నారు. గత 20 సవత్సరాలుగా వీరు చామంతి, బంతి మరియు లిల్లి పూల సాగు చేస్తూ లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. సీజన్ కి అనుగుణంగా ఏ పంటలు పండించాలి, మొక్కలు నాటే పద్ధతులు, అవసరమైన ఎరువులు, సరైన హార్వెస్టింగ్ మరియు నిల్వ పద్ధతులలో వీరికి గొప్ప అనుభవం ఉంది. అంతేకాకుండా ఉత్తమ ధరను తన పంటను అమ్ముకోవడానికి మార్కెట్‌ను అర్ధం చేసుకోవడంలో అతను మంచి ప్రావీణ్యం కలిగి ఉన్నారు.
... గత 20 సవత్సరాలుగా వీరు చామంతి, బంతి మరియు లిల్లి పూల సాగు చేస్తూ లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. సీజన్ కి అనుగుణంగా ఏ పంటలు పండించాలి, మొక్కలు నాటే పద్ధతులు, అవసరమైన ఎరువులు, సరైన హార్వెస్టింగ్ మరియు నిల్వ పద్ధతులలో వీరికి గొప్ప అనుభవం ఉంది. అంతేకాకుండా ఉత్తమ ధరను తన పంటను అమ్ముకోవడానికి మార్కెట్‌ను అర్ధం చేసుకోవడంలో అతను మంచి ప్రావీణ్యం కలిగి ఉన్నారు.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి