Mulukutla Srinivasa Murthy అనేవారు ffreedom app లో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, సర్వీస్ బిజినెస్ మరియు వ్యవసాయం యొక్క ప్రాథమిక వివరాలులో మార్గదర్శకులు
Mulukutla Srinivasa Murthy

Mulukutla Srinivasa Murthy

🏭 Murthy's Raithulokam, Prakasam
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్
సర్వీస్ బిజినెస్
సర్వీస్ బిజినెస్
వ్యవసాయం యొక్క ప్రాథమిక వివరాలు
వ్యవసాయం యొక్క ప్రాథమిక వివరాలు
ఇంకా చూడండి
ములుకుట్ల శ్రీనివాస్ మూర్తి, “మూర్తీస్ రైతులోకం” అనే పేరుతో, దానిమ్మ సాగు, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తూ, తనలాంటి రైతులకు టెక్నికల్ సపోర్ట్ అందించడంలో ఎక్సపర్ట్. తానే స్వయంగా రైతుల పొలాలను సందర్శించి, పంట యొక్క యోగక్షేమాలను పరిశీలిస్తారు. ఒకవేళ పంట ఆరోగ్యంగా లేకపోతే పోషక లోపానికి నివారణ మార్గాలు సూచిస్తారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Mulukutla Srinivasa Murthyతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Mulukutla Srinivasa Murthy గురించి

ములుకుట్ల శ్రీనివాస్ మూర్తి, “మూర్తీస్ రైతులోకం” అనే పేరుతో, దానిమ్మ వ్యవసాయం, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ నడపడమే కాదు తనలాంటి రైతులకు టెక్నికల్ సపోర్ట్ అందించడంలో కూడా గొప్ప నిపుణులు. వ్యక్తిగతంగా రైతుల క్షేత్రాన్ని స్వయంగా సందర్శించి, ఏదైనా పోషకాహార లోపం ఉందో లేదో అనేది క్షుణ్ణంగా గుర్తించి, సస్యరక్షణ, పోషకాల నిర్వహణ, దిద్దుబాటు మరియు పోషక లోపానికి నివారణలు వంటి సరైన పరిష్కారాన్ని అందిస్తారు. ...

ములుకుట్ల శ్రీనివాస్ మూర్తి, “మూర్తీస్ రైతులోకం” అనే పేరుతో, దానిమ్మ వ్యవసాయం, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ నడపడమే కాదు తనలాంటి రైతులకు టెక్నికల్ సపోర్ట్ అందించడంలో కూడా గొప్ప నిపుణులు. వ్యక్తిగతంగా రైతుల క్షేత్రాన్ని స్వయంగా సందర్శించి, ఏదైనా పోషకాహార లోపం ఉందో లేదో అనేది క్షుణ్ణంగా గుర్తించి, సస్యరక్షణ, పోషకాల నిర్వహణ, దిద్దుబాటు మరియు పోషక లోపానికి నివారణలు వంటి సరైన పరిష్కారాన్ని అందిస్తారు. గత 6 సంవత్సరాలుగా వ్యవసాయ సాంకేతిక సలహాదారుగా, రైతుల సంక్షేమానికి అనుకూలంగా సేవలందిస్తున్నారు. పంటలు పండక ఇబ్బందులు పడుతున్న రైతులకు సలహాలు, సూచనలు అందిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లేదా దానిమ్మ తోట పండించే ఆసక్తి ఉన్నవారికి శ్రీనివాస్ గొప్ప స్ఫూర్తి. సరైన పద్ధతిలో పంట పండించడానికి ఏదైనా టెక్నికల్ సపోర్ట్ కావాలి అనుకుంటే వీరు గొప్ప మార్గనిర్దేశం అందిస్తారు.

... గత 6 సంవత్సరాలుగా వ్యవసాయ సాంకేతిక సలహాదారుగా, రైతుల సంక్షేమానికి అనుకూలంగా సేవలందిస్తున్నారు. పంటలు పండక ఇబ్బందులు పడుతున్న రైతులకు సలహాలు, సూచనలు అందిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లేదా దానిమ్మ తోట పండించే ఆసక్తి ఉన్నవారికి శ్రీనివాస్ గొప్ప స్ఫూర్తి. సరైన పద్ధతిలో పంట పండించడానికి ఏదైనా టెక్నికల్ సపోర్ట్ కావాలి అనుకుంటే వీరు గొప్ప మార్గనిర్దేశం అందిస్తారు.

ప్రసిద్ధ అంశాలు

అసాధారణమైన మార్గదర్శకులు బోధించే విస్తృత శ్రేణి కోర్సులను అన్వేషించడానికి ఒక అంశంపై క్లిక్ చేయండి.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download_app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి