కోర్సులను అన్వేషించండి
Nagaraju Eedhara అనేవారు ffreedom app లో Restaurant Business మరియు Cloud Kitchen Businessలో మార్గదర్శకులు

Nagaraju Eedhara

🏭 Rajanna food court, Krishna
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Restaurant Business
Restaurant Business
Cloud Kitchen Business
Cloud Kitchen Business
ఇంకా చూడండి
ఆంధ్రప్రదేశ్​కి చెందిన నాగరాజు, “రాజన్న ఫుడ్ కోర్ట్” ఆండ్ “హరిణి ఫుడ్ కోర్ట్” పేరు మీద సొంతంగా రెస్టారెంట్ మరియు క్లౌడ్ కిచెన్ బిజినెస్​ని నడుపుతున్నారు. 2021లో కేవలం 2 లక్షల రూపాయల పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించి, ఇప్పుడు తన వ్యాపారం ద్వారా ప్రతిరోజు రూ. 20,000 నుండి 30,000 సంపాదిస్తున్నారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Nagaraju Eedharaతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Nagaraju Eedhara గురించి

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకి చెందిన నాగరాజు, “రాజన్న ఫుడ్ కోర్ట్” ఆండ్ “హరిణి ఫుడ్ కోర్ట్” పేరు మీద సొంతంగా రెస్టారెంట్ మరియు క్లౌడ్ కిచెన్ బిజినెస్​ని నడుపుతున్నారు. 2021లో కేవలం 2 లక్షల రూపాయల పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించి, అదనంగా రెస్టారెంట్ సెటప్, బిల్డింగ్ లీజు మొదలైన మౌలిక సదుపాయాలలో పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం వీరి...

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకి చెందిన నాగరాజు, “రాజన్న ఫుడ్ కోర్ట్” ఆండ్ “హరిణి ఫుడ్ కోర్ట్” పేరు మీద సొంతంగా రెస్టారెంట్ మరియు క్లౌడ్ కిచెన్ బిజినెస్​ని నడుపుతున్నారు. 2021లో కేవలం 2 లక్షల రూపాయల పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించి, అదనంగా రెస్టారెంట్ సెటప్, బిల్డింగ్ లీజు మొదలైన మౌలిక సదుపాయాలలో పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం వీరి వ్యాపారం ద్వారా ప్రతిరోజు రూ. 20,000 నుండి 30,000 సంపాదిస్తున్నారు. ఇదే రెస్టారెంట్ వ్యాపారం నుంచి నాగరాజు గారు ఏడాదికి 50 నుంచి 60 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్‌లో నిపుణులైన నాగరాజు, రెస్టారెంట్ వ్యాపారంలో విజయవంతమైన వ్యవస్థాపకులు. ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇటువంటి వ్యాపారంపై ఆసక్తి ఉన్నవారికి నాగరాజు ఈదర గొప్ప ఇన్స్పిరేషన్.

... వ్యాపారం ద్వారా ప్రతిరోజు రూ. 20,000 నుండి 30,000 సంపాదిస్తున్నారు. ఇదే రెస్టారెంట్ వ్యాపారం నుంచి నాగరాజు గారు ఏడాదికి 50 నుంచి 60 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్‌లో నిపుణులైన నాగరాజు, రెస్టారెంట్ వ్యాపారంలో విజయవంతమైన వ్యవస్థాపకులు. ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇటువంటి వ్యాపారంపై ఆసక్తి ఉన్నవారికి నాగరాజు ఈదర గొప్ప ఇన్స్పిరేషన్.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి