ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
తేనెటీగల పెంపకాన్ని విజయవంతమగా నిర్వహిస్తున్నారు పోతరాజు నరేష్. "తారకరామ ఆర్గానిక్స్" అనే పేరు తన వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మెకానికల్ డిప్లొమా చదివి, కొంతకాలం ప్రింట్ మీడియా ఉద్యోగిగా పని చేసిన నరేష్, తేనెటీగల పెంపకంపై ఉన్న అభిరుచితో సెంట్రల్ బీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (CBRTI) మరియు KVIC పూణే వంటి ప్రసిద్ధ సంస్థల ద్వారా తన నైపుణ్యాలను...
తేనెటీగల పెంపకాన్ని విజయవంతమగా నిర్వహిస్తున్నారు పోతరాజు నరేష్. "తారకరామ ఆర్గానిక్స్" అనే పేరు తన వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మెకానికల్ డిప్లొమా చదివి, కొంతకాలం ప్రింట్ మీడియా ఉద్యోగిగా పని చేసిన నరేష్, తేనెటీగల పెంపకంపై ఉన్న అభిరుచితో సెంట్రల్ బీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (CBRTI) మరియు KVIC పూణే వంటి ప్రసిద్ధ సంస్థల ద్వారా తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. మొదట 50 తేనెటీగ పెట్టెలతో తన బిజినెస్ ని ప్రారంభించి ఈరోజు 400 పెట్టెలతో తన తేనెటీగల పరిశ్రమను అభివృద్ధిపరచడమే కాదు, దాంతో పాటు హోమ్ స్టే బిజినెస్, అగ్రిప్రెన్యూనర్షిప్, పెప్పర్ అండ్ కాఫీ సీడ్స్ రిటైలింగ్ బిజినెస్ లు కూడా చేస్తూ అధిక లాభాలను పొందుతున్నారు. ఇంతటి విజయాన్ని పొందినందుకు బోర్డు మీటింగ్ అవార్డ్స్ తో పాటు ఎన్నో ప్రశంసలు కూడా అందుకున్నారు.
... మెరుగుపరుచుకున్నారు. మొదట 50 తేనెటీగ పెట్టెలతో తన బిజినెస్ ని ప్రారంభించి ఈరోజు 400 పెట్టెలతో తన తేనెటీగల పరిశ్రమను అభివృద్ధిపరచడమే కాదు, దాంతో పాటు హోమ్ స్టే బిజినెస్, అగ్రిప్రెన్యూనర్షిప్, పెప్పర్ అండ్ కాఫీ సీడ్స్ రిటైలింగ్ బిజినెస్ లు కూడా చేస్తూ అధిక లాభాలను పొందుతున్నారు. ఇంతటి విజయాన్ని పొందినందుకు బోర్డు మీటింగ్ అవార్డ్స్ తో పాటు ఎన్నో ప్రశంసలు కూడా అందుకున్నారు.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి