ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
తమిళనాడు, వసూర్ కి చెందిన S అశోక్ కుమార్, "సాయిరామ్ రాబిట్ అండ్ గోట్ ఫార్మింగ్" అనే పేరుతో మేకలు, గొర్రెలు, కుందేళ్లు మరియు కోళ్ల పెంపకం చేపట్టి విజయం పొందిన వ్యవసాయ నిపుణులు. తనకున్న 27 ఎకరాల భూమిలో 75 వేలు పెట్టుబడి పెట్టి, అయిదు ఎకరాలలో 360 కొబ్బరి చెట్లు, 300 కుందేళ్లు, యాభై...
తమిళనాడు, వసూర్ కి చెందిన S అశోక్ కుమార్, "సాయిరామ్ రాబిట్ అండ్ గోట్ ఫార్మింగ్" అనే పేరుతో మేకలు, గొర్రెలు, కుందేళ్లు మరియు కోళ్ల పెంపకం చేపట్టి విజయం పొందిన వ్యవసాయ నిపుణులు. తనకున్న 27 ఎకరాల భూమిలో 75 వేలు పెట్టుబడి పెట్టి, అయిదు ఎకరాలలో 360 కొబ్బరి చెట్లు, 300 కుందేళ్లు, యాభై మేకలు, 20000 నాటు కోళ్లను పెంచుతున్నారు. అంతేకాదు, ఏడు ఎకరాలో మామిడి సాగు కూడా చేపట్టారు. "సక్సెస్‌ఫుల్ గ్రోవర్” అవార్డు ను అందుకున్న అశోక్, మరోవైపు అగర్‌వుడ్ వ్యవసాయాన్ని కూడా ప్రారంభించి లాభాలు గడిస్తున్నారు. తనలా వ్యవసాయం చేసే ఎంతోమంది రైతులకి అశోక్ గొప్ప స్ఫూర్తి.
... మేకలు, 20000 నాటు కోళ్లను పెంచుతున్నారు. అంతేకాదు, ఏడు ఎకరాలో మామిడి సాగు కూడా చేపట్టారు. "సక్సెస్‌ఫుల్ గ్రోవర్” అవార్డు ను అందుకున్న అశోక్, మరోవైపు అగర్‌వుడ్ వ్యవసాయాన్ని కూడా ప్రారంభించి లాభాలు గడిస్తున్నారు. తనలా వ్యవసాయం చేసే ఎంతోమంది రైతులకి అశోక్ గొప్ప స్ఫూర్తి.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి