ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
అబ్దుల్ సల్మాన్… ఆంధ్ర ప్రదేశ్ లోని నందిగామ చెందిన ఈ రైతు మష్రూమ్ మరియు హనీబీ ఫార్మింగ్ లో నిపుణులు. 2019లో ప్రారంభించిన మష్రూమ్ ఫార్మింగ్ లో 9 ఏళ్ళ అనుభవం సంపాదించిన ఘనత ఈయన సొంతం. “వలీ మష్రూమ్ ట్రైనింగ్ సెంటర్” అనే పేరుతో తనలా మష్రూమ్ ఫార్మింగ్ పై ఆసక్తి ఉన్నవారికి, అందులోని మెళకువలు నేర్పించేందుకు గాను, మొదట విజయవాడలో , తర్వాత హైదరాబాద్ లో రెండు ట్రైనింగ్ సెంటర్స్ ని కూడా ఓపెన్ చేశారు అబ్దుల్ సల్మాన్....
అబ్దుల్ సల్మాన్… ఆంధ్ర ప్రదేశ్ లోని నందిగామ చెందిన ఈ రైతు మష్రూమ్ మరియు హనీబీ ఫార్మింగ్ లో నిపుణులు. 2019లో ప్రారంభించిన మష్రూమ్ ఫార్మింగ్ లో 9 ఏళ్ళ అనుభవం సంపాదించిన ఘనత ఈయన సొంతం. “వలీ మష్రూమ్ ట్రైనింగ్ సెంటర్” అనే పేరుతో తనలా మష్రూమ్ ఫార్మింగ్ పై ఆసక్తి ఉన్నవారికి, అందులోని మెళకువలు నేర్పించేందుకు గాను, మొదట విజయవాడలో , తర్వాత హైదరాబాద్ లో రెండు ట్రైనింగ్ సెంటర్స్ ని కూడా ఓపెన్ చేశారు అబ్దుల్ సల్మాన్. దీనితోపాటు, హనీబీ ఫార్మింగ్ కూడా చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. దీనితోపాటు, హనీబీ ఫార్మింగ్ కూడా చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతేకాదు, మష్రూమ్ ఫార్మింగ్ ఎలా చెయ్యాలి అనేది వీడియో “వల్లి ముష్రూమ్స్" అనే పేరుతో ఉన్న తన సొంత యూట్యూబ్ ఛానల్ లో వీడియోస్ కూడా చేస్తుంటారు. ఈ రంగాల్లో ఇంటరెస్ట్ ఉన్నవారికి, లేదా దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నవారికి అబ్దుల్ సల్మాన్ గొప్ప మార్గదర్శకత్వం ఇస్తారు.
... దీనితోపాటు, హనీబీ ఫార్మింగ్ కూడా చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. దీనితోపాటు, హనీబీ ఫార్మింగ్ కూడా చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతేకాదు, మష్రూమ్ ఫార్మింగ్ ఎలా చెయ్యాలి అనేది వీడియో “వల్లి ముష్రూమ్స్" అనే పేరుతో ఉన్న తన సొంత యూట్యూబ్ ఛానల్ లో వీడియోస్ కూడా చేస్తుంటారు. ఈ రంగాల్లో ఇంటరెస్ట్ ఉన్నవారికి, లేదా దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నవారికి అబ్దుల్ సల్మాన్ గొప్ప మార్గదర్శకత్వం ఇస్తారు.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి