ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకి చెందిన భరత్ రెడ్డి, కోవిడ్ మహమ్మారి సమయంలో సొంత గ్రామానికి తిరిగి వచ్చిన ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. ఎవరు పండించని పంట వేయాలనే కూతుహలంతో వినూత్నమైన ఆలోచన చేశారు. అదే స్పిరులీనా సాగు. "ఆద్య వెల్నెస్ ఫార్మ్స్" పేరుతో చేపట్టిన ఈ వ్యవసాయం ద్వారా, అధిక లాభాలను...
ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకి చెందిన భరత్ రెడ్డి, కోవిడ్ మహమ్మారి సమయంలో సొంత గ్రామానికి తిరిగి వచ్చిన ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. ఎవరు పండించని పంట వేయాలనే కూతుహలంతో వినూత్నమైన ఆలోచన చేశారు. అదే స్పిరులీనా సాగు. "ఆద్య వెల్నెస్ ఫార్మ్స్" పేరుతో చేపట్టిన ఈ వ్యవసాయం ద్వారా, అధిక లాభాలను పొందుతున్నారు. భారతదేశంలో చాలామందికి స్పిరులీనా పంట అనేది తెలియని సమయంలో ఆ సాగులో వస్తున్నా లాభాలను చూసి తన మార్కెటింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. అంతే కాకుండా స్పిరులీనా పంటను సాగు చేస్తునందుకు గాను 2012లో "ఇన్నోవేట్ ఫార్మర్" అవార్డు తో పాటుగా "పతంజలి" అవార్డులను కూడా అందుకున్నారు.
... పొందుతున్నారు. భారతదేశంలో చాలామందికి స్పిరులీనా పంట అనేది తెలియని సమయంలో ఆ సాగులో వస్తున్నా లాభాలను చూసి తన మార్కెటింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. అంతే కాకుండా స్పిరులీనా పంటను సాగు చేస్తునందుకు గాను 2012లో "ఇన్నోవేట్ ఫార్మర్" అవార్డు తో పాటుగా "పతంజలి" అవార్డులను కూడా అందుకున్నారు.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి