మీ బిజినెస్ కలలను రియాలిటీగా మార్చడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మా "వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారా ? - పూర్తి గైడ్ " ffreedom Appలోని ఈ సమగ్ర కోర్సు మీ స్వంత వ్యాపారాన్ని విజయవంతంగా ప్రారంభించడానికి & అభివృద్ధి చేయడానికి మీరు తెలుసుకోవలసిన అన్నీ అంశాలను కవర్ చేస్తుంది. కోర్సులో చేరండి మరియు ఆర్థిక అక్షరాస్యత నిపుణులు C S సుధీర్ గారి ద్వారా మార్గనిర్దేశం పొందుతారు, వారు తన 13 సంవత్సరాల అనుభవాన్ని, ఈ బిజినెస్ కోర్స్ (business courses) ద్వారా మీతో పంచుకున్నారు. మీ ఆర్థిక భవిష్యత్తును నియంత్రించడంలో మీకు సహాయం చేస్తారు. మీ టార్గెట్ మార్కెట్‌ను గుర్తించడం & వ్యాపార ప్రణాళికను అభివృద్ధి చేయడం నుండి, నిధులను పొందడం, మీ ఆర్థిక నిర్వహణ, మా నిపుణులు మెంటార్ ప్రక్రియ యొక్క ప్రతి దశలోనూ మిమ్మల్ని నడిపిస్తారు. మీరు వివిధ రకాల వ్యాపార నమూనాల గురించి, మార్కెట్ పరిశోధనను ఎలా నిర్వహించాలి మరియు, పోటీ నుండి నిలబడటానికి మీకు సహాయపడే మార్కెటింగ్ వ్యూహాన్ని ఎలా సృష్టించాలి?, అనే దాని గురించి నేర్చుకుంటారు. మీరు వ్యాపారాన్ని ప్రారంభించడానికి చట్టపరమైన విషయాలు మరియు నియంత్రణలు అర్ధం చేసుకోవలసి ఉంటుంది. మీ మేధో సంపత్తిని ఎలా రక్షించుకోవాలో కూడా తెలుసుకుంటారు. అదనంగా, మీరు బలమైన బృందాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, వృద్ధిని & విజయాన్ని పెంపొందించే సంస్కృతిని ఎలా నిర్మించాలో వంటి మీ జీవితానికి ఉపయోగపడే అతి విలువైన అంశాలను కూడా పొందుతారు. మా కోర్సు, మీరు మొదటి సారి వ్యాపారవేత్త అయినా లేదా అనుభవజ్ఞుడైన వ్యాపార నిపుణుడైనా అన్ని అనుభవ స్థాయిల వ్యక్తుల కోసం రూపొందించబడింది. మీరు ఇంటరాక్టివ్ టూల్స్ మరియు వనరులకు యాక్సెస్‌ను కలిగి ఉంటారు. అలాగే, మా ఆన్‌లైన్ కమ్యూనిటీలోని, ఇతర ఔత్సాహిక వ్యాపారవేత్తలతో కనెక్ట్ అయ్యే అవకాశాలను కలిగి ఉంటారు. లక్షలాది మందికి ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించడానికి స్ఫూర్తినిచ్చిన మెంటార్ నుండి నేర్చుకోండి. మీ వ్యవసాయం & వ్యాపార వెంచర్‌లను, ఫ్రాంచైజ్ వ్యాపారం (franchise business) సెటప్ చేయడానికి మరియు స్కేల్(వ్యాపార విస్తరణ) చేయడానికి సంబంధిత జీవనోపాధి నైపుణ్యాలను కనుగొనండి. కాబట్టి, ఇంకా ఆలస్యం చెయ్యకండి. మీ వ్యాపార కలలను రియాలిటీగా మార్చడానికి మొదటి అడుగు వేయండి మరియు ఈరోజే మా "వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారా ? - పూర్తి గైడ్ "లో నమోదు చేసుకోండి
విజయవంతమైన వ్యాపారవేత్తగా మీ మైండ్ సెట్ అభివృద్ధి చేసుకోవడానికి దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోండి
C.S. సుధీర్ గారి వ్యాపార జీవితం గురించి తెలుసుకోండి మరియు పోటీ మార్కెట్‌లో నిలబడటానికి సలహాదారు నుండి సలహాలను పొందండి.
వివిధ రకాలైన వ్యవస్థాపకుల గురించి తెలుసుకోండి మరియు మీరు ఎలాంటి వ్యాపారవేత్తగా మారాలనుకుంటున్నారో గుర్తించండి
విజయవంతమైన వ్యాపారవేత్తగా మారడానికి ఏ లక్షణాలు అవసరమో తెలుసుకోండి.
వివిధ రకాల కంపెనీలు గురించి తెలుసుకోండి మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి సరైన కంపెనీ ఏదో గుర్తించండి
మీ వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలో మరియు దానిని లాభదాయకంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకోండి
ఉత్తమమైన ఆలోచనలతో వ్యాపారాన్ని అభివృధి చేయడానికి దాగిఉన్న రహస్యాలను తెలుసుకోండి
వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉత్తమ వ్యాపార ప్రణాళికను రూపొందించండి
మీ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహించడానికి మరియు అభివృద్ధి చేసుకోవడానికి సరైన ప్రాంతాన్ని ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి
మీ స్వంత కంపెనీని ప్రారంభించడానికి మా మెంటార్ నుండి దశల వారీ మార్గదర్శకాలను పొందండి.
- ఏ మాత్రం అనుభవం లేని, కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని చూస్తున్నవారు
- అనుభవజ్ఞులైన వ్యాపార నిపుణులు, తమ నైపుణ్యాన్ని పెంచుకోవాలని చూస్తున్నవారు
- వ్యక్తులు, తమ వ్యవస్థాపక కలలను (బిజినెస్ నెలకొల్పడం అనే కలను) రియాలిటీగా మార్చుకోవాలని చూస్తున్నవారు
- వ్యాపార యజమానులు, తమ ప్రస్తుత వ్యాపార కార్యకలాపాలను మెరుగుపరచాలని చూస్తున్నవారు
- వ్యాపారాన్ని ప్రారంభించే ప్రక్రియపై, సమగ్ర అవగాహన పొందాలనుకునే వ్యక్తులు
- మీ టార్గెట్ మార్కెట్‌ను గుర్తించడం. వ్యాపార ప్రణాళికను అభివృద్ధి చేయడంలో ఉండే దశలు
- మార్కెట్ పరిశోధనను ఎలా నిర్వహించాలి & మార్కెటింగ్ వ్యూహాన్ని ఎలా రూపొందించాలి
- వ్యాపారాన్ని ప్రారంభించడంలో ఉండే చట్టపరమైన అంశాలు & నియంత్రణ అవసరాలు మరియు మీ మేధో సంపత్తిని ఎలా రక్షించుకోవాలి
- బలమైన టీం (గ్రూప్) అభివృద్ధి చేయడానికి మరియు వ్యాపార వృద్ధి మరియు విజయానికి సంబంధించిన సంస్కృతిని పెంపొందించడానికి సాంకేతికతలు
- పెట్టుబడి/ డబ్బు నిర్వహణ నేర్చుకోవడం మరియు ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం కోసం చిట్కాలు
- వ్యాపార రకాల పై స్పష్టత వస్తుంది.
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.


This certificate is awarded to

For successfully completing
the ffreedom App online course on the topic of
Course on Starting a Business - A complete guide!
12 June 2023
ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.