Starting Business in Village

విలేజ్ టు వరల్డ్: గ్లోబల్ బిజినెస్ కోర్సులో చేరండి

4.8 రేటింగ్ 28.2k రివ్యూల నుండి
5 hrs 46 mins (17 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹799
₹1,465
45% డిస్కౌంట్
కోర్సు గురించి

మీలో ఎవరైనా, ప్రపంచ వ్యాపార మార్కెట్ లోకి ప్రవేశించాలి అనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ "లోకల్ నుంచి గ్లోబల్ వరకు: ఒక గ్రామం నుండి గ్లోబల్ వరకు వ్యాపారాన్ని ప్రారంభించడం & వృద్ధి చేయడం-ప్రాక్టికల్ కోర్సు" స్థానిక కమ్యూనిటీకి మించి తమ కార్యకలాపాలను విస్తరించాలని చూస్తున్న వ్యవస్థాపకులు & చిన్న వ్యాపార యజమానుల కోసం రూపొందించబడిన సమగ్రమైన కోర్సు.  ఒక గ్రామం నుండి వ్యాపారాన్ని ప్రారంభించడం నిరుత్సాహంగా ఉండవచ్చు, వ్యాపారం కొన్ని సార్లు మెల్లగా సాగవచ్చు. కానీ, సరైన ఆలోచన మరియు విధానంతో ఇది సాధ్యమవుతుంది. ఈ కోర్సు నుండి, గ్రామంతో మొదలై ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం ఎలాగో నేర్పుతుంది. గ్రామం నుండి ఉత్తమ వ్యాపారం, మార్కెట్ పరిశోధనను నిర్వహించండి.  ఒక పటిష్టమైన వ్యాపార ప్రణాళికను అభివృద్ధి చేయండి. అలాగే, ఇది మీకు బలమైన బృందాన్ని నిర్మించడం, సాంకేతికతను ఉపయోగించుకోవడం, పైవటింగ్‌కు తెరవడం వంటివి నేర్పుతుంది. చాలా మంది ప్రజలు నగరంలో వ్యాపారాన్ని ప్రారంభించాలని కోరుకుంటారు, ప్రత్యేకించి వారు గ్లోబల్ బిజినెస్‌ను ప్రారంభించాలని ఆశిస్తున్నట్లయితే. సౌకర్యాలను సులభంగా యాక్సెస్ చేయడం, మెరుగైన మౌలిక సదుపాయాలు మొదలైన ప్రయోజనాలు దీనికి కారణం. కానీ ఈ కోర్సులో, మాకు 4 విజయవంతమైన మెంటార్లు  ఉన్నారు, Mrs.ఛాయా నంజప్ప, శ్రీ. మధుసూధన్, శ్రీ. మధుచందన్, మరియు Mr. కూతునల్లి విశ్వనాథ్, ఒక గ్రామం యొక్క సౌకర్యాల నుండి ప్రపంచ వ్యాపారాలను ప్రారంభించిన వారు. వీరు ఒక ప్రారంభాన్ని చూపించారు. గ్రామం నుండి వ్యాపారం కృషి, సంకల్పం మరియు వినూత్న పరిష్కారాలతో ప్రపంచ విజయానికి దారితీయవచ్చు. ఇందులో, మీరు వారి ప్రయాణం నుండి నేర్చుకుంటారు మరియు మీ వ్యాపారాన్ని గ్రామం నుండి ప్రపంచానికి తీసుకువెళతారు. కోర్సు ముగిసే సమయానికి, మీరు అంతర్జాతీయ వ్యాపార పరిచయాల నెట్‌వర్క్‌తో పాటు ప్రపంచ స్థాయిలో వ్యాపారాన్ని విజయవంతంగా ప్రారంభించడానికి మరియు అభివృద్ధి చేయడానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను కలిగి ఉంటారు.ఈ కోర్సు ద్వారా, మీరు ప్రపంచ వ్యాపారాన్ని ప్రారంభించాలనే మీ కలను నిజం చేసుకోవచ్చు.

ఈ కోర్సులోని అధ్యాయాలు
17 అధ్యాయాలు | 5 hrs 46 mins
22m 11s
అధ్యాయం 1
మెంటార్స్ పరిచయం

తమ వ్యాపారాలను విజయవంతంగా నడుపుతున్న మా మెంటార్‌ల గురించి తెలుసుకోండి. వారి నుండి అవసరమైన సూచనలు మరియు సలహాలను పొందండి.

18m 10s
అధ్యాయం 2
గ్రామం నుండి బిజినెస్ ని ఎందుకు ప్రారంభించాలి?

గ్రామీణ ప్రాంతం అందించే ప్రయోజనాలు మరియు సంభావ్య అవకాశాలు మరియు అధిగమించాల్సిన సవాళ్ల గురించి తెలుసుకోండి.

17m 11s
అధ్యాయం 3
సామాజిక అంగీకారం మరియు ప్రతిఘటన

కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ యొక్క ప్రాముఖ్యత మరియు స్థానిక ప్రాంతంలో మీ వ్యాపారానికి మద్దతును ఎలా కూడగట్టుకోవాలి అనే దాని గురించి తెలుసుకోండి

12m 43s
అధ్యాయం 4
మన గ్రామాల నుండి అన్ని రకాలైన వ్యాపారాలను ప్రారంభించవచ్చా?

మీరు ఒక గ్రామం నుండి ప్రారంభించగల వ్యాపారాల రకాలు మరియు మీరు ఒక వ్యాపారాన్ని ఎంచుకున్నపుడు పరిగణించవలసిన అంశాల గురించి తెలుసుకోండి.

30m 3s
అధ్యాయం 5
క్యాపిటల్ మరియు ఫైనాన్స్

సాంప్రదాయ మరియు ప్రత్యామ్నాయ ఫైనాన్సింగ్ రూపాల గురించి తెలుసుకోండి. అలాగే మీ వ్యాపారం కోసం ఆర్థిక ప్రణాళికను ఎలా రూపొందించాలో నేర్చుకోండి.

26m 56s
అధ్యాయం 6
యాజమాన్యం మరియు రిజిస్ట్రేషన్

వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన రిజిస్ట్రేషన్ గురించి తెలుసుకోండి మరియు వివిధ దేశాలలో కంపెనీ ఏర్పాటు మరియు నిర్వహణ నియమాల గురించి అవగాహన పొందండి.

13m 2s
అధ్యాయం 7
రెగ్యులేటరీ, లీగల్ మరియు కంప్లైయెన్స్

గ్లోబల్ కార్పొరేట్ సమ్మతి నియమాలను తెలుసుకోండి మరియు మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన చట్టపరమైన అనుమతులు మరియు వ్యాపార నియమాలు ఏంటో అవగాహన పొందండి.

12m 43s
అధ్యాయం 8
ప్రభుత్వ మద్దతు మరియు ఇన్సెంటివ్స్

గ్రామంలో వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం అందించే మద్దతు మరియు ప్రోత్సాహకాల గురించి తెలుసుకోండి.

12m 46s
అధ్యాయం 9
మౌలిక సదుపాయాలు మరియు లాజిస్టిక్స్ సవాళ్లు

వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏవిధంగా సమకూర్చుకోవాలో మరియు రవాణా సవాళ్లు ఎలా అధిగమించాలో తెలుసుకోండి.

26m 29s
అధ్యాయం 10
HR మరియు ప్రొఫెషనల్ టీంను నిర్మించడం

వృత్తిపరమైన బృందాన్ని నియమించడం, శిక్షణ ఇవ్వడం మరియు నిర్వహించడం వంటి గ్లోబల్ బిజినెస్‌లో మానవ వనరుల ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి.

26m 17s
అధ్యాయం 11
టెక్నాలజీ

గ్లోబల్ బిజినెస్‌లో టెక్నాలజీ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి మరియు మీ వ్యాపార కార్యకలాపాలను ఎలా మెరుగుపరుచుకోవాలో అవగాహన పొందండి.

19m 39s
అధ్యాయం 12
కార్పొరేట్ మరియు వినియోగదారుల అంగీకారం

ఒక గ్రామం నుండి ప్రారంభమయ్యే వ్యాపారాలకు కార్పొరేట్ మరియు వినియోగదారుల అంగీకారం పొందేలా చేయడం ఎలాగో తెలుసుకోండి

24m 40s
అధ్యాయం 13
మార్కెటింగ్ మరియు బ్రాండింగ్

మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ యొక్క ప్రాథమిక అంశాలు మరియు గ్లోబల్ మార్కెట్‌లో మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ఎలా ప్రచారం చేసుకోవాలో నేర్చుకోండి.

31m 4s
అధ్యాయం 14
ROI, స్థిరత్వం మరియు వృద్ధి

ప్రపంచవ్యాప్తంగా మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మరియు స్థిరమైన వృద్ధిని సాధించడానికి అవసరమైన వ్యూహాలను తెలుసుకోండి.

31m 2s
అధ్యాయం 15
ROI, స్థిరత్వం మరియు వృద్ధి విస్తరణ మరియు ప్రపంచ స్థాయి వ్యాపారం

అంతర్జాతీయ విస్తరణ ప్రయత్నాలు, స్థిరమైన వృద్ధికి, ప్రపంచవ్యాప్తంగా మీ వ్యాపారాన్ని స్కేలింగ్ చేయడానికి వ్యూహాల యొక్క ROI గురించి తెలుసుకోండి.

9m 53s
అధ్యాయం 16
సామాజిక ప్రభావం మరియు పరివర్తన

గ్లోబల్ విస్తరణ యొక్క సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలతో సహా వ్యాపారాల సామాజిక ప్రభావం మరియు పరివర్తనల గురించి తెలుసుకోండి.

11m 58s
అధ్యాయం 17
కంక్లూషన్

మీరు కోర్సు నుండి పొందిన జ్ఞానంతో మీ వ్యాపారాన్ని ఎలా అభివృధి చేయాలో ఒక ప్రణాళికను రూపొందించుకోండి. మీ వ్యాపారంలో మీరు విజయం సాధించండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • తమ స్థానిక సంఘానికి మించి తమ కార్యకలాపాలను విస్తరించాలని చూస్తున్న వ్యవస్థాపకులు మరియు చిన్న వ్యాపార యజమానులు
  • అంతర్జాతీయ వ్యాపారం మరియు ప్రపంచ కార్యకలాపాల రంగంలో నిపుణులు
  • తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు 
  • అంతర్జాతీయంగా తమ కార్యకలాపాలను విస్తరించాలని చూస్తున్న చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాల నిర్వాహకులు మరియు నాయకులు
  • వ్యాపారం, అంతర్జాతీయ అధ్యయనాలు లేదా వ్యవస్థాపకత రంగాలలో విద్యార్థులు లేదా ఇటీవలి గ్రాడ్యుయేట్లు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • మీ వ్యాపారం కోసం సంభావ్య అంతర్జాతీయ మార్కెట్‌లను గుర్తించడానికి మార్కెట్ పరిశోధన మరియు విశ్లేషణ గురించి తెలుసుకోండి
  • వివిధ దేశాలలో వ్యాపారం చేయడానికి నిబంధనలు మరియు సమ్మతి అవసరాలను అర్థం చేసుకోండి
  • అంతర్జాతీయ భాగస్వాములు &కస్టమర్లతో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడానికి & చర్చలు జరపడానికి కావాల్సిన  వ్యూహాలను పొందండి
  • విభిన్నమైన, గ్లోబల్ టీమ్‌ను రూపొందించడానికి మరియు నిర్వహించడానికి సాంకేతికతలను నేర్చుకోండి
  • మీ కంపెనీ కోసం అత్యుత్తమ అంతర్జాతీయ వృద్ధి వ్యూహాన్ని ఎలా ఎంచుకోవాలో మరియు అమలు చేయడం ఎలాగో తెలుసుకోండి
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

సర్టిఫికేట్

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ffreedom-badge
of Completion
This certificate is awarded to
Mrs Veena Rajagopalan

For successfully completing
the ffreedom App online course on the topic of

Course on Starting a Global Business from Village

Issued on
12 June 2023

ఈ కోర్సును ₹799కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

పెట్టుబడులు , రిటైర్మెంట్ ప్రణాళిక
ఫైనాన్సియల్ ఫ్రీడం కోర్సు - ఇది ధనవంతులు కావడానికి రహదారి!
₹999
₹1,406
29% డిస్కౌంట్
కోర్సును కొనండి @999
వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం కోర్స్ - మీ బిజినెస్ కోసం10 లక్షల రుణం పొందండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
వ్యాపారం యొక్క ప్రాథమిక వివరాలు
"షీ"ప్రెన్యూర్: మీ ప్రయాణాన్ని ప్రారంభించండి
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
కెరీర్ బిల్డింగ్
కెరీర్ బిల్డింగ్ కోర్సు - ఇప్పుడే మీ భవిష్యత్తును సరైన మార్గంలో రూపొందించుకోండి!
₹799
₹1,465
45% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
PMFME పథకం కింద మీ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను నిర్మించుకోండి
₹999
₹2,199
55% డిస్కౌంట్
కోర్సును కొనండి @999
వ్యాపారం యొక్క ప్రాథమిక వివరాలు
బిజినెస్ కోర్సు - వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో తెలుసుకోండి!
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
ముద్ర లోన్ కోర్స్ - ఎటువంటి హామీ లేకుండానే 10 లక్షల వరకు రుణం పొందండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
Download ffreedom app to view this course
Download