కోర్స్ యొక్క వివరాలు: స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ కోర్సు, ఇప్పుడు మీ కోసం ffreedom app లో అందుబాటులో ఉంది. ఈ కోర్స్ భారతదేశంలోని విద్యార్థులు వారి ఉన్నత విద్య కోసం అవసరమైన రుణాన్ని ఏవిధంగా పొందాలో తెలియజేయడానికి రూపొందించబడినది. మీరు ఈ కోర్స్ ద్వారా విద్యా రుణం అంటే ఏమిటి, విద్యా రుణం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి మరియు మీ ఉన్నత చదువులు కోసం నిధులను ఎలా సమకూర్చుకోవాలి అనే విషయాల పై పూర్తి జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పొందుతారు. మీరు ఈ కోర్స్ (education loan course in telugu) ద్వారా ఉన్నత విద్య కోసం అందుబాటులో ఉన్న వివిధ రకాల రుణాలు, అర్హత ప్రమాణాలు మరియు కావాల్సిన పత్రాలు తో సహా వివిధ అంశాలను గురించి తెలుసుకుంటారు. అలాగే విద్యార్థులు తమ వ్యక్తిగత అవసరాలకు ఉత్తమమైన రుణాలను ఎంచుకోవడానికి ఈ కోర్స్ సహాయపడుతుంది.
విద్య రుణం / ఎడ్యుకేషన్ లోన్ అంటే ఏమిటి?
ఎడ్యుకేషన్ లోన్ ఎన్ని రకాలు?
ఎడ్యుకేషన్ లోన్ - ఫీచర్స్
ఎడ్యుకేషన్ లోన్ కి ఎవరు అర్హులు?
ఎడ్యుకేషన్ లోన్ ఏమేమి ఖర్చులను కవర్ చేస్తుంది?
ఎడ్యుకేషన్ లోన్ కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
వడ్డీ రేట్లు మరియు EMI కాలిక్యులేటర్
ఎడ్యుకేషన్ లోన్ - ప్రయోజనాలు
తరచుగా అడిగే ప్రశ్నలు!
- ఉన్నత విద్య కోసం నిధులను ఎలా పొందాలో తెలుసుకోవాలనుకుంటున్న విద్యార్థులు
- తమ పిల్లల చదవుల కోసం రుణాలు పొందటం గురించి తెలుసుకోవాలనుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు
- విద్య లోన్ పొందడానికి అవసరమైన అర్హత ప్రమాణాలు మరియు దరఖాస్తు ప్రక్రియ ను అర్థం చేసుకోవడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు
- విద్యార్ధి రుణాలపై తమ పరిజ్ఞానాన్ని విస్తరించాలనుకునే విద్య లేదా ఆర్థిక రంగాలలో పనిచేస్తున్న నిపుణులు
- విద్య రుణం తీసుకోని ఏవిధంగా ఒత్తిడి లేకుండా రుణాన్ని చెల్లించాలి అని ఆలోచిస్తున్నవారు
- విద్య రుణాలు అంటే ఏమిటి మరియు ఉన్నత విద్యకు నిధులు సమకూర్చడంలో వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు
- భారతదేశంలో అందుబాటులో ఉన్న వివిధ రకాల విద్య రుణాలు మరియు లోన్ పొందే అర్హత ప్రమాణాల గురించి తెలుసుకుంటారు
- విద్యా రుణం కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు గురించి అవగాహన పొందుతారు
- ఎడ్యుకేషన్ లోన్ పొందే దశల వారు ప్రక్రియ గురించి అలాగే ఇతరులు కంటే సమర్ధవంతంగా దరఖాస్తును ఎలా రూపొందించాలో తెలుసుకుంటారు
- పొందిన లోన్ ను నిర్ణిత కాలంలోపు తిరిగి చెల్లించేలా మీ ఫైనాన్స్‌ను ఎలా సమర్థవంతంగా నిర్వహించాలో తెలుసుకుంటారు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.


This certificate is awarded to

For successfully completing
the ffreedom App online course on the topic of
Education Loan Course - Take a loan without collateral
12 June 2023
ఈ కోర్సును ₹799కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.