కోర్స్ వివరాలు: ప్రస్తుత కాలంలో, ఎంటర్‌టైన్‌మెంట్ యాప్ అయినా లేదా ఎడ్యుకేషనల్ యాప్ అయినా, Instagram reels లేదా facebook post లు అయినా కంటెంట్ ఉంటేనే చూస్తారు. డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా మారడం గురించి చాలా మంది వ్యక్తులు ఇంటర్నెట్‌లో వెతకడం మా ffreedom app బృందం గమనించింది. అందులో భాగంగా మీ కోసం "How To Become a Digital Content Creator" అనే కోర్సు రూపొందించబడింది. ఈ కోర్సు మీరు విజయవంతమైన కంటెంట్ సృష్టికర్తగా మారడంలో సహాయపడుతుంది. ఈ కోర్సును చూడటం ద్వారా మీరు ఉత్తమ కంటెంట్‌తో మీ ప్రేక్షకులను ఆకట్టుకునే నైపుణ్యాలను కలిగి ఉంటారు మరియు ఫాలోయర్స్ ను పెంపొందించుకుంటారు. తెలుగు రైతు బడి అనే youtube channel ని విజయవంతంగా ప్రారంభించి అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న జూలకంటి రాజేందర్ రెడ్డి గారు ఈ కోర్సులో మీకు మార్గదర్శకులుగా ఉన్నారు. మీరు విజయవంతమైన యూట్యూబర్‌గా మారడానికి అవసరమైన నైపుణ్యాలను అతను మీకు అందిస్తారు.
పరిచయం
మెంటార్ల పరిచయం
డిజిటల్ క్రియేటర్‌గా మారడానికి మార్గాలు
కంటెంట్ క్రియేషన్‌కు మార్గదర్శకత్వం
కంటెంట్‌ని అప్‌లోడ్ చేసే ముందు అనుసరించాల్సిన దశలు
కంటెంట్‌ని విడుదల చేయడానికి ఉత్తమ సమయం
వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో మీ కంటెంట్‌ను ఎలా పంపిణీ చేయాలి
మీ కంటెంట్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా
డబ్బుకు మించి డిజిటల్ క్రియేటర్‌గా ఉండండి
చేయవలసినవి మరియు చేయకూడనివి
కీ లెర్నింగ్స్
- డిజిటల్ కంటెంట్‌ను రూపొందించడంలో ఆసక్తి ఉండి, తమ కెరీర్‌ను డిజిటల్ రంగంలో ప్రారంభించాలని అనుకుంటున్నవారు
- లేటెస్ట్ ట్రెండ్‌లకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే యూట్యూబర్‌లు
- తమ వ్యాపార బ్రాండ్‌ల ప్రచారం కోసం డిజిటల్ కంటెంట్‌ని సృష్టించాలనుకునే వ్యాపారవేత్తలు మరియు వ్యాపార యజమానులు
- వ్యక్తిగత బ్రాండ్‌లను నిర్మించాలనుకునే మరియు ఆకర్షణీయమైన కంటెంట్‌ను రూపొందించుకోవాలనుకునే ఉత్సహవంతమైన సోషల్ మీడియా వినియోగదారులు
- వ్యాపార క్లయింట్‌లకు కంటెంట్ రూపొందించే సేవలను అందించాలనుకునే ఫ్రీలాన్సర్‌లు
- సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల కోసం కంటెంట్ ను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకుంటారు
- సోషల్ మీడియాలో వీడియో మరియు వ్రాతపూర్వక కంటెంట్‌ను రూపొందించడానికి అవసరమైన పద్ధతులను నేర్చుకుంటారు
- వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కంటెంట్‌ను సృష్టించడం మరియు నిర్వహించడం కోసం ఉత్తమ పద్ధతులను తెలుసుకుంటారు
- మీ కంటెంట్ యొక్క నాణ్యతను ఎలా నిర్ధారించాలో అవగాహన పొందుతారు
- యూట్యూబ్ వీడియోలను ఎడిట్ చెయ్యడం మరియు కంటెంట్ రూపొందించడానికి సమయాన్ని కేటాయించడానికి మరియు కంటెంట్ సృష్టి ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి అవసరమైన నైపుణ్యాలను పొందుతారునెయిల్ ఎలా చెయ్యాలి !
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.


This certificate is awarded to

For successfully completing
the ffreedom App online course on the topic of
How To Become a Digital Content Creator
12 June 2023
ఈ కోర్సును ₹999కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.