Juice, ice-cream business course video

జ్యూస్ మరియు ఐస్ క్రీమ్ షాప్ వ్యాపారం - సంవత్సరానికి 3 నుండి 5 లక్షల నికర లాభం పొందండి!

4.7 రేటింగ్ 2.9k రివ్యూల నుండి
2 hrs 12 mins (16 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సు గురించి

ఐస్ క్రీం, ఫ్రూట్ జ్యూస్ ఇష్టపడని వారు, ఎవరూ ఉండరు. చిన్నవాళ్లు, పెద్ద వాళ్ళు అని తేడా లేకుండా అందరూ ఇష్టపడి తినే, ఒక ఫుడ్ ఇది. కొంతమంది దీనిని, డెసెర్ట్ లాగా, ఇంకొంత మంది స్నాక్స్ లాగా, ఇంకొంతమంది కాలక్షేపానికి… ఇలా ఎవరికీ నచ్చినట్టు వారు, కారణాలు వెతుక్కుని మరీ, ఐస్ క్రీం ను, ఫ్రూట్ జ్యూస్ లను సిప్ చేసేస్తుంటారు. అందుకే, ప్రతి సందు చివర మీకు, ఈ కొట్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అయితే, పోను పోనూ, వీటి డిమాండ్ మరింత పెరగనుంది. వీటి పెట్టుబడికి మీకు 5 లక్షలు ఉంటె సరిపోతుంది. దీని కోసం, మీకు లోన్ కూడా సదుపాయం కూడా ఉంది. మీరు ఈ బిసినెస్ ద్వారా నెలకు నికరంగా 20 వేలు లేదా ఆ పైనా సంపాదించవచ్చు. మీరే స్వయంగా షాప్ అయినా పెట్టుకోవచ్చు లేదా ఫ్రాంచైజీ ను అయినా పెట్టుకుని బాగా సంపాదించవచ్చు.

ఈ కోర్సులోని అధ్యాయాలు
16 అధ్యాయాలు | 2 hrs 12 mins
9m 7s
అధ్యాయం 1
పరిచయం

పరిచయం

1m 15s
అధ్యాయం 2
మెంటార్ పరిచయం

మెంటార్ పరిచయం

16m 15s
అధ్యాయం 3
జ్యూస్ మరియు ఐస్ క్రీమ్ షాప్ - ప్రాథమిక ప్రశ్నలు

జ్యూస్ మరియు ఐస్ క్రీమ్ షాప్ - ప్రాథమిక ప్రశ్నలు

11m 59s
అధ్యాయం 4
పెట్టుబడి, లోన్స్, ప్రభుత్వ సౌకర్యాలు మరియు బీమా

పెట్టుబడి, లోన్స్, ప్రభుత్వ సౌకర్యాలు మరియు బీమా

9m 3s
అధ్యాయం 5
లొకేషన్

లొకేషన్

6m 28s
అధ్యాయం 6
రిజిస్ట్రేషన్, అనుమతులు మరియు యాజమాన్యం

రిజిస్ట్రేషన్, అనుమతులు మరియు యాజమాన్యం

9m 26s
అధ్యాయం 7
జ్యూస్ మరియు ఐస్ క్రీమ్ షాపుల రకాలు

జ్యూస్ మరియు ఐస్ క్రీమ్ షాపుల రకాలు

7m 46s
అధ్యాయం 8
పరికరాలు మరియు ఇతర అవసరాలు

పరికరాలు మరియు ఇతర అవసరాలు

7m 8s
అధ్యాయం 9
ముడి పదార్థాల సేకరణ

ముడి పదార్థాల సేకరణ

7m 19s
అధ్యాయం 10
సిబ్బంది

సిబ్బంది

9m 8s
అధ్యాయం 11
మార్కెటింగ్ మరియు బ్రాండింగ్

మార్కెటింగ్ మరియు బ్రాండింగ్

7m 6s
అధ్యాయం 12
మెనూ డిజైనింగ్ మరియు ప్రైసింగ్

మెనూ డిజైనింగ్ మరియు ప్రైసింగ్

5m 40s
అధ్యాయం 13
అనుబంధ వ్యాపారాలు

అనుబంధ వ్యాపారాలు

9m 15s
అధ్యాయం 14
కస్టమర్‌లను ఆకర్షించడం, ఆన్‌లైన్ వ్యాపారం మరియు హోమ్ డెలివరీ

కస్టమర్‌లను ఆకర్షించడం, ఆన్‌లైన్ వ్యాపారం మరియు హోమ్ డెలివరీ

7m 21s
అధ్యాయం 15
ఖర్చులు & లాభాలు

ఖర్చులు & లాభాలు

7m 44s
అధ్యాయం 16
సవాళ్లు & ముగింపు

సవాళ్లు & ముగింపు

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • ఐస్ క్రీం కొట్టు ఎవరైనా ప్రారంభించ వచ్చు
  • మీరు ఎక్కువ శ్రమ లేకుండా సంపాదించవచ్చు. ఏదైనా లాభసాటి బిజినెస్ కోసం మీరు వెతుకుతుంటే గనుక, ఈ కోర్స్ ఎంపిక మీకు సరైనది. ఎందుకంటే, ఏడాది పొడవునా వీటికి డిమాండ్ ఉంటూనే ఉంటుంది. వేసవి కాలం, ఈ డిమాండ్ మరింత ఎక్కువ ఉంటుంది.
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • ఐస్ క్రీం, జ్యూస్ షాప్ కి సంబంధించి, మీకుండే ప్రాథమిక ప్రశ్నలు , వీటి పెట్టుబడికి ఎంత ఖర్చు అవుతుంది. అలాగే, ఆ డబ్బును మీరు ఎక్కడి నుంచి పొందగలరు, వీటి సంబంధిత లోన్ సదుపాయాలు ఏమున్నాయి.
  • ఐస్ క్రీం షాప్- ఇందులోని రకాలు, ఎటువంటీ మౌలిక సదుపాయాలు ఉండాలి, వీటికి కావాల్సిన ముడి సరుకులు ఎక్కడి నుంచి పొందాలి.
  • ఎంతమంది కార్యనిర్వహణ సిబ్బంది కావాలి, మెనూ లో ప్రైసింగ్/ ధరల పట్టిక ఎలా ఉండేలా చూసుకోవాలి, ఎటువంటి లొకేషన్ లో వీటిని పెట్టడం మంచిది… అలాగే వీటిని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి?
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

సర్టిఫికేట్

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ffreedom-badge
of Completion
This certificate is awarded to
Mrs Veena Rajagopalan

For successfully completing
the ffreedom App online course on the topic of

Juice & Ice Cream Shop Business - Earn More Than 3 - 5 Lakhs Net Profit Per Annum

Issued on
12 June 2023

ఈ కోర్సును ₹799కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

రెస్టారెంట్ & క్లౌడ్ కిచెన్ బిజినెస్
వెజ్ రెస్టారెంట్ ని ఎలా ప్రారంభించాలి?
₹999
₹1,465
32% డిస్కౌంట్
కోర్సును కొనండి @999
రెస్టారెంట్ & క్లౌడ్ కిచెన్ బిజినెస్
నాన్-వెజ్ రెస్టారెంట్ బిజినెస్ - ఏకంగా 25% ప్రాఫిట్ మార్జిన్ పొందండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
రెస్టారెంట్ & క్లౌడ్ కిచెన్ బిజినెస్
ఫుడ్ ట్రక్ బిజినెస్ కోర్స్ - నెలకి 1 లక్ష వరకు సంపాదించండి
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
రెస్టారెంట్ & క్లౌడ్ కిచెన్ బిజినెస్
నాన్-వెజ్ రెస్టారెంట్ ని ఎలా ప్రారంభించాలి?
₹799
₹1,465
45% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
PMFME పథకం కింద మీ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను నిర్మించుకోండి
₹999
₹2,199
55% డిస్కౌంట్
కోర్సును కొనండి @999
వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం కోర్స్ - మీ బిజినెస్ కోసం10 లక్షల రుణం పొందండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
ముద్ర లోన్ కోర్స్ - ఎటువంటి హామీ లేకుండానే 10 లక్షల వరకు రుణం పొందండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
Download ffreedom app to view this course
Download