మీరు మీ మిద్దె పైన ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేయాలనీ అనుకుంటున్నారా ? అయితే ఏవిధంగా వ్యవసాయం చేయడం అని ఆలోచిస్తున్నారా ! అయితే ఇంకా ఆలోచించకండి ! ఎందుకంటే మీలాంటి వారి అభిరుచులకు అనుగుణంగానే మా ffreedom app పరిశోధన బృందం నిపుణుల ఆధ్వర్యంలో " ఆర్గానిక్ టెర్రేస్ గార్డెన్" కోర్సును రూపొందించడం జరిగింది. మీరు అనుభవజ్ఞులైన టెర్రస్ గార్డెనర్ అయినా లేదా ఎలాంటి అనుభవం లేని వారైనా ఇంటి పైకప్పు పై తోటను ప్రారంభించడానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను ఈ కోర్సు అందిస్తుంది.
భారత దేశంలో పట్టణ ప్రాంతాలలో నివసించే జనాభా రోజురోజుకు పెరుగుతూ ఉంది. పట్టణ ప్రాంతాలలో కూరగాయలకు అధిక ధరలు ఉంటాడం వలన ఇంటి పైకప్పు పై సేంద్రియ పద్దతులలో కూరగాయలను పండించడం పరిపాటిగా వస్తుంది. మీరు ఈ కోర్సు ద్వారా ఆర్గానిక్ టెర్రేస్ గార్డెన్‌ను ప్రారంభించడానికి అవసరమైన వ్యవసాయ పద్ధతులను తెలుసుకుంటారు.
ఇంటి పైకప్పు పై సేంద్రియ పద్దతులలో వ్యవసాయం చేసి విజయం సాధించిన శ్రీనివాసరావు గారు ఈ కోర్సులో మెంటార్ గా ఉన్నారు. ఆయన ఈ కోర్స్ ద్వారా, మీకు టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేయడానికి సరైన పంటలను ఎంచుకోవడం నుండి నేల తయారీ, తెగులు నియంత్రణ, పంటకోత మరియు మరిన్ని అంశాలు గురించి తెలియజేస్తారు.
ఈ కోర్సు ద్వారా, మీరు ఇంటి పైకప్పు పై తోటను ఎలా ఏర్పాటు చేయాలి మరియు ఆర్గానిక్ టెర్రస్ గార్డెనింగ్ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి వంటి విషయాలతో పాటుగా ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్‌ను రూపొందించడానికి మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి కూడా తెలుసుకుంటారు.
ఈ కోర్సు తీసుకోవడం ద్వారా, మీరు మీ టెర్రస్ గార్డెన్ ఉత్పత్తులను పెంచుకోవడానికి, డబ్బును ఆదా చేయడానికి మరియు పర్యావరణానికి సహకరించడానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను పొందుతారు. అంతే కాకుండా, మీలాంటి అభిరుచి గల వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి, మీ ఆలోచనలను ఇతరులతో పంచుకోవడానికి మరియు మీ నెట్‌వర్క్‌ని విస్తరించుకోవడానికి కూడా మీకు అవకాశం లభిస్తుంది.
ఈ కోర్సు మీకు సరైనదా కాదా అని మీరు ఆందోళన చెందుతున్నారని మేము అర్థం చేసుకున్నాము. అందుకే మా పూర్తి కోర్సును చూడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము, ఎందుకంటే ఈ కోర్స్ టెర్రస్ గార్డెన్ కు సంభందించిన ప్రతి విషయాన్ని కవర్ చేస్తుంది. మీ ఇంటి పైకప్పు పై సేంద్రీయ వ్యవసాయం చేసే అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే ffreedom app లో రిజిస్టర్ చేసుకొని పూర్తి కోర్సు చూడండి. ఆరోగ్యకరమైన కూరగాయలను పండించండి మరియు పర్యావరణానికి సహాయం చేయండి.
మీరు విజయవంతమైన టెర్రేస్ గార్డెనింగ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన సూచనలు & సలహాలను ఈ కోర్సు ద్వారా పొందండి.
టెర్రేస్ గార్డెన్ వ్యవసాయంలో విజయం సాధించిన మా మెంటార్ శ్రీనివాసరావు గారిని కలవండి.
టెర్రస్ గార్డెన్‌ను ఎలా ప్రారంభించాలి, ఎక్కడ ప్రారంభించాలి మరియు వ్యవసాయం ద్వారా ఎలా ప్రయోజలు పొందాలి అనే ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి.
మీ టెర్రస్ గార్డెన్‌కు సరిపోయే వివిధ రకాల మొక్కల గురించి తెలుసుకొని వాటి నుండి అధిక దిగుబడి పొందడం ఎలాగో అవగాహన పొందండి
మీ టెర్రస్ గార్డెన్ ప్రారంభించడానికి మరియు నిర్వహించడానికి వివిధ రకాల ఖర్చులు మరియు నిధులు తెలుసుకోండి
మీ తోటకు అవసరమైన వివిధ రకాల కంటైనర్లు, నేలలు మరియు నీటిపారుదల వ్యవస్థల గురించి తెలుసుకోండి.
టెర్రస్ గార్డెనింగ్ చుట్టూ ఉన్న సాధారణ అపోహలు గురించి తెలుసుకోండి మరియు సాధారణ తప్పులను ఎలా నివారించాలో అర్థం చేసుకోండి.
టెర్రెస్ గార్డెన్ ను సమర్ధవంతమగా అభివృద్ధి చేసుకోవడానికి నైపుణ్యం కలిగిన కార్మికులను నియమించుకోవడం ఎలాగో తెలుసుకోండి.
వివిధ మొక్కలను పెంచడానికి అవసరమైన వివిధ వాతావరణ పరిస్థితులు మరియు గ్రీన్‌హౌస్ నిర్మాణాల గురించి తెలుసుకోండి.
నేల మరియు వాతావరణ పరిస్థితుల ఆధారంగా మీ టెర్రేస్ గార్డెన్ కోసం సరైన విత్తనాలు మరియు మొక్కలను గుర్తించడం ఎలాగో తెలుసుకోండి.
సేంద్రీయ మరియు రసాయన తోటల మధ్య తేడాలు అర్థం చేసుకోండి అలాగే ప్రజల ఆరోగ్యం మరియు పర్యావరణంపై వాటి ప్రభావం గురించి తెలుసుకోండి.
మీ టెర్రస్ గార్డెన్ విజయానికి అవసరమైన ప్రాథమిక వనరులలో నేల మరియు నీరు ముఖ్యమైనవి. మీ తోట కోసం వివిధ రకాల నేల మరియు నీటి అవసరాల గురించి తెలుసుకోండి
మీరు మీ టెర్రేస్ గార్డెన్ వ్యాపారం కోసం వివిధ మార్కెటింగ్ మరియు విక్రయ వ్యూహాల గురించి నేర్చుకోండి.
టెర్రస్ తోటల పెంపకందారులు ఎదుర్కొనే సాధారణ సమస్యలను గుర్తించి వాటి పరిష్కార మార్గాలను కనుగొనండి

- తమ టెర్రెస్ గార్డెన్ వ్యవసాయ ఉత్పత్తులను పెంచుకోవాలని చూస్తున్నవారు
- ఇంటి అవసరాలు లేదా కూరగాయల వ్యాపారం కోసం ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్ ప్రారంభించాలనుకునే వారు
- ఆరోగ్యకరమైన అలవాట్లతో స్థిరమైన జీవనశైలిని స్థాపించాలని చూస్తున్న వ్యక్తులు
- పట్టణ ప్రాంతాల్లో తమకున్న స్థలంలో సేంద్రియ వ్యవసాయం చేయాలనీ ఆసక్తి ఉన్నవారు
- వారి కుటుంభంలో ఆరోగ్యకరమైన మరియు రసాయన రహిత వాతావరణాన్ని సృష్టించాలని కోరుకుంటున్నవారు



- మీ టెర్రస్ గార్డెన్ కోసం సరైన పంటలను ఎలా ఎంచుకోవాలో తెలుసుకుంటారు
- మీరు మీ టెర్రస్ గార్డెన్ వ్యవసాయానికి అవసరమైన నేల తయారీ పద్ధతులను నేర్చుకుంటారు
- పర్యావరణానికి మరియు మీ పంటలకు సురక్షితమైన పెస్ట్ కంట్రోల్ పద్ధతులను తెలుసుకుంటారు
- అందుబాటులో ఉన్న వివిధ రకాల నీటిపారుదల వ్యవస్థలను అర్థం చేసుకుంటారు మరియు మీ టెర్రస్ గార్డెన్ కోసం ఉత్తమైన దానిని ఎలా ఎంపిక చేసుకోవాలో తెలుసుకుంటారు
- స్థలం మరియు పరిమాణంతో సంబంధం లేకుండా మీ టెర్రస్ గార్డెన్‌ని ఎలా నిర్వహించాలో మరియు ఆప్టిమైజ్ చేయాలోనేర్చుకుంటారు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
భరత్ రెడ్డి, ఎవరు పండించని పంట వేయాలనే కూతుహలంతో వినూత్నమైన ఆలోచన చేశారు. అదే స్పిరులీనా సాగు. తాను చేపట్టిన ఈ వినూత్నమైన ఆలోచనకు గాను, 2012లో "ఇన్నోవేట్ ఫార్మర్" అవార్డుతో పాటుగా "పతంజలి" అవార్డులను కూడా అందుకున్నారు.
మండ్ల సత్యనారాయణ రెడ్డిని కలవండి... స్మార్ట్ ఫార్మింగ్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు ఈ రైతు, హైడ్రోపోనిక్స్ ఫార్మింగ్ లో గొప్ప నిపుణుడు. ఆయన చేసిన కృషికి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. మీరు కూడా హైడ్రోపోనిక్స్ వ్యవసాయాన్ని చేపట్టాలనుకుంటే, సత్యన్నారాయణ మార్గదర్శకత్వం నుండి పూర్తి వివరాలను పొందండి.
కె ఎన్ సునీల్ పాలీహౌస్ కూరగాయల సాగుతో పాటు పూల సాగులోనూ గొప్ప నిపుణులు. 5 ఎకరాల్లో పాలీహౌస్ పద్దతిలో వ్యవసాయం చేస్తున్నారు. ఢిల్లీ, కోల్‌కతా, బంగ్లాదేశ్ మరియు దుబాయ్ కి క్యాప్సికమ్ మరియు పువ్వులను ఎగుమతి చేస్తున్నారు వీరు. పాలీహౌస్ వ్యవసాయం ఎలా చేయాలి? ధర ఎంత నిర్ణయించాలి? మార్కెటింగ్ వ్యూహాలు ఏమిటి? విదేశాలకు
మారేగౌడ, బీటల్ మేకల పెంపకం మరియు హైడ్రోపోనిక్స్ గ్రీన్ ఫోడర్‌లో నిపుణులు. భారతదేశంలోని పాల జాతి 110 బీటిల్ మేకలతో పాటు గేదె మరియు జెర్సీ ఆవుల పాల విక్రయాల ద్వారా మంచి ఆదాయాన్ని ఆర్జింస్తున్నారు. మొక్కజొన్న, ములక్కాడ, సెరీకల్చర్, మలబార్ నీం మరియు ఫారెస్ట్ ఫార్మింగ్ కూడా చేపట్టి గొప్ప విజయం సాధించారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.


This certificate is awarded to

For successfully completing
the ffreedom app online course on the topic of
A complete guide to start your Organic Terrace Garden
12 June 2023
ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.