Course Video on Apple Farming

యాపిల్ ఫార్మింగ్ కోర్సు- ఎకరానికి 9 లక్షలు లాభం!

4.8 రేటింగ్ 6.5k రివ్యూల నుండి
2 hrs 18 mins (13 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹831
28% డిస్కౌంట్
కోర్సు గురించి

ffreedom App లోని యాపిల్  ఫార్మింగ్ కోర్సు అనేది, లాభదాయకమైన యాపిల్ వ్యవసాయ వ్యాపారాన్ని ఎలా చెయ్యాలి & దీనిని  నిర్వహించడానికి అవసరమైన సాంకేతిక మరియు వ్యాపార నైపుణ్యాలను వ్యక్తులకు బోధించే ఒక సమగ్ర కార్యక్రమం. ఈ కోర్సు  మీకు అర్ధమయ్యే విధంగా ఉంటుంది.  యాపిల్ ఫార్మింగ్ యొక్క ప్రాథమిక అంశాల నుండి అధిక-నాణ్యత కలిగిన యాపిల్‌లను పెంచడం & పండించడం కోసం అధునాతన పద్ధతుల వరకు ప్రతి విషయం, ఈ కోర్సులో పొందుపరచబడింది. వివిధ రకాల యాపిల్‌లు, ప్రతి రకానికి ఎటువంటి పరిస్థితులలో ఉత్తమంగా పెరుగుతాయి,  అలాగే యాపిల్ ఫారమ్‌ను నడపడానికి అవసరమైన పరికరాలు & సౌకర్యాలు,  నేల తయారీ, నీటిపారుదల మరియు తెగులు నిర్వహణ వంటి విషయాలలో ఉత్తమ విధానాలను, ఈ కోర్సులో పొందుపరిచాం.

ఈ కోర్సులోని అధ్యాయాలు
13 అధ్యాయాలు | 2 hrs 18 mins
13m 32s
అధ్యాయం 1
పరిచయం

పరిచయం

5m 16s
అధ్యాయం 2
మెంటార్‌ పరిచయం

మెంటార్‌ పరిచయం

13m 27s
అధ్యాయం 3
ప్రాథమిక ప్రశ్నలు?

ప్రాథమిక ప్రశ్నలు?

10m 33s
అధ్యాయం 4
పెట్టుబడి మరియు ప్రభుత్వం. సౌకర్యాలు

పెట్టుబడి మరియు ప్రభుత్వం. సౌకర్యాలు

10m 18s
అధ్యాయం 5
అవసరమైన భూమి మరియు వాతావరణం

అవసరమైన భూమి మరియు వాతావరణం

13m 21s
అధ్యాయం 6
యాపిల్ రకాలు

యాపిల్ రకాలు

9m 57s
అధ్యాయం 7
భూమి తయారీ మరియు మొక్కలు నాటడం

భూమి తయారీ మరియు మొక్కలు నాటడం

7m 18s
అధ్యాయం 8
నీటిపారుదల, ఎరువు మరియు లేబర్ అవసరాలు

నీటిపారుదల, ఎరువు మరియు లేబర్ అవసరాలు

8m 51s
అధ్యాయం 9
వ్యాధి నియంత్రణ

వ్యాధి నియంత్రణ

14m 34s
అధ్యాయం 10
హార్వెస్ట్, పోస్ట్-హార్వెస్ట్ మరియు నిల్వ చేయడం

హార్వెస్ట్, పోస్ట్-హార్వెస్ట్ మరియు నిల్వ చేయడం

13m 55s
అధ్యాయం 11
మార్కెటింగ్ మరియు ఎగుమతి

మార్కెటింగ్ మరియు ఎగుమతి

11m 5s
అధ్యాయం 12
దిగుబడి, ఖర్చు మరియు లాభం

దిగుబడి, ఖర్చు మరియు లాభం

6m 46s
అధ్యాయం 13
సవాళ్లు మరియు చివరి మాట

సవాళ్లు మరియు చివరి మాట

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • వారి స్వంత యాపిల్-ఫార్మింగ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు
  • కొత్త వ్యాపార అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వ్యాపారవేత్తలు
  • యాపిల్ వ్యవసాయం యొక్క సాంకేతిక మరియు వ్యాపార అంశాల గురించి తెలుసుకోవాలనుకునే వ్యక్తులు
  • చిన్న తరహా యాపిల్ రైతులు, తమ ఉత్పత్తి మరియు మార్కెటింగ్ పద్ధతులను మెరుగుపరచుకోవాలని చూస్తున్న వారు, ఈ కోర్సును తీసుకోవచ్చు.
  • యాపిల్ ఫార్మింగ్ గురించి తమ జ్ఞానాన్ని మరింతగా పెంచుకోవాలనుకునే వారు మరియు వ్యవసాయం లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే ఎవరైనా, ఈ కోర్సును తీసుకోవచ్చు.
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • యాపిల్ చెట్టు జీవశాస్త్రం మరియు పెరుగుదల అలవాట్ల యొక్క ప్రాథమిక అంశాలు
  • యాపిల్ చెట్లను నాటే విధానం మరియు నిర్వహణ పద్ధతులు
  • సాధారణ యాపిల్ తెగుళ్లు మరియు వ్యాధులను నియంత్రించడానికి ఇంటిగ్రేటెడ్ తెగులు నిర్వహణ వ్యూహాలు
  • యాపిల్స్ కోసం హార్వెస్టింగ్ మరియు హార్వెస్ట్ హ్యాండ్లింగ్ పద్ధతులు
  • యాపిల్ మరియు యాపిల్ ఆధారిత ఉత్పత్తులను ఎలా మార్కెట్ చేయాలి మరియు విక్రయించాలి
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
Jyothi Prakasha G
చిత్రదుర్గ , కర్ణాటక

"Jyothi Prakasha, a remarkable fruit grower hailing from Karnataka, has become a renowned expert in the field of apple cultivation. Despite initially pursuing a career in law, his deep-rooted passion for agriculture led him to transition into farming. Jyothi Prakasha's pioneering efforts shattered the conventional belief that apple farming was restricted to such frigid zones. His relentless dedication and meticulous research proved that apples could thrive even in hot climates like Chitradurga, Karnataka. He embarked on a journey to unlock the secrets of successful apple cultivation by visiting orchards in apple-growing regions, absorbing knowledge, and applying it on his own farm. Today,Jyothi Prakasha is not only an apple cultivation expert but also a master of fruit farming. Additionally, he cultivates peanuts across nine acres of land. His vast knowledge encompasses understanding crops' suitability for specific regions, climates, cultivation techniques, and marketing strategies.

సర్టిఫికేట్

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ffreedom-badge
of Completion
This certificate is awarded to
Mrs Veena Rajagopalan

For successfully completing
the ffreedom App online course on the topic of

Apple Farming Course- 9 lakhs Profit per acre!

Issued on
12 June 2023

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

పండ్ల పెంపకం
అంజీరా ఫార్మింగ్ కోర్సు - ఎకరానికి 9 లక్షల వరకు సంపాదించండి!
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
కూరగాయల సాగు , పండ్ల పెంపకం
జామ సాగు ద్వారా ఎకరానికి 25 లక్షలు సంపాదిస్తున్న 'సాఫ్ట్‌వేర్' రైతు!
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
వ్యవసాయ ప్రభుత్వ పథకాలు
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కోర్సు - మీ పంటలకు బీమా పొందండి!
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
పండ్ల పెంపకం
డ్రాగన్ ఫ్రూట్ సాగుతో సంవత్సరానికి 50 లక్షలు సంపాదించండి!
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
వ్యవసాయ ప్రభుత్వ పథకాలు
పిఎం-కుసుమ్ యోజన ప్రయోజనాలను ప్రభుత్వం ద్వారా ఎలా పొందాలి?
₹999
₹2,199
55% డిస్కౌంట్
కోర్సును కొనండి @999
వ్యవసాయ ప్రభుత్వ పథకాలు
కిసాన్ క్రెడిట్ కార్డు కోర్స్ - ప్రభుత్వం నుండి రూ. 3 లక్షల రుణం పొందండి!
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
పండ్ల పెంపకం
డ్రాగన్ ఫ్రూట్ సాగు – సంవత్సరానికి ఒక ఎకరం ద్వారా 7.5 లక్షల నికర లాభాన్ని పొందండి!
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
Download ffreedom app to view this course
Download