మీరు విజయవంతమైన నాటు కోళ్ల పెంపకాన్ని ప్రారంభించాలి అని ఆసక్తిగా ఉన్నారా? అయితే ఈ natukodi farming in telugu కోర్స్ మీకోసమే ! ఈ నాటు కోళ్ల పెంపకాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న సాగర్ అరస్ గారు మీకు ఈ కోర్స్ లో మార్గదర్శకులుగా ఉన్నారు. ఆయన ఒకప్పుడు ఆఫీస్ బాయ్ గా పని చేశారు. అలాగే ఆయనకు వున్న నాటు కోళ్ల పరిశ్రమను స్థాపించాలి అనే పట్టుదల, అంకితభావమే ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా మార్చింది. మీరు విజయవంతమైన నాటు కోళ్ల పెంపకాన్ని ప్రారంభించడానికి సాగర్ అరస్ గారు తన అనుభవాలను మరియు నైపుణ్యాలను ఈ కోర్స్ ద్వారా మీతో పంచుకుంటారు. ఈ కోర్స్ లో మీరు నాటు కోళ్ల పెంపకం ద్వారా కలిగే ఆర్థిక ప్రయోజనాల గురించి తెలుసుకుంటారు. అలాగే నాటు కోళ్ల ను పెంచడం, స్థానిక వాతావరణాలలో వృద్ధి చెందగల సామర్థ్యం, అధిక మాంసం మరియు గుడ్లు ఉత్పత్తి వంటి విషయాల పై పట్టు సాధిస్తారు.
పరిచయం
మెంటార్ పరిచయం
నాటు కోళ్ల పెంపకం అంటే ఏమిటి?
బ్రూడింగ్
ఫీడ్
షెడ్ తయారీ, వ్యాధులు మరియు వాతావరణం
ధరలు, మార్కెట్, డిమాండ్ మరియు లాభాలు
సవాళ్లు మరియు చివరి మాట
- నాటు కోళ్ల ఫార్మింగ్ ను ప్రారంభించాలని అనుకుంటున్న ఔత్సాహిక రైతులు
- ఇప్పటికే కోళ్ల పెంపకంలో ఉన్న రైతులు తమ కార్యకలాపాలను విస్తరించి నాటు కోళ్ల పెంపకంలోకి మార్చాలి అని కోరుకుంటున్నారు
- లాభదాయకమైన వ్యవసాయ వ్యాపార అవకాశం కోసం ఎదురుచూస్తున్న వ్యవస్థాపకులు
- స్థిరమైన మరియు స్థానికంగా లభించే ఆహార ఉత్పత్తిపై ఆసక్తి కలిగిఉన్నవారు
- నాటు కోళ్ల ఫార్మింగ్ ద్వారా కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకోవాలని అనుకునేవారు
- నాటు కోళ్ల పెంపకం యొక్క ప్రయోజనాలు
- నాటు కోళ్ల పెంపకాన్ని ఎలా ప్రారంభించాలి, సరైన లొకేషన్ ఎంచుకోవడం నుండి మీ కోళ్ల షెడ్డు ను నిర్మించడం మరియు సరైన నాటు కోళ్ల జాతి పిల్లలను ఎంచుకోవడం
- నాటు కోళ్ల కు ధాన మరియు పోషకాహార అవసరాలు, వ్యాధుల నివారణ మరియు మీ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం
- మీ నాటు కోళ్ల మంద ఆరోగ్యం మరియు ఉత్పాదకతను ఎలా నిర్వహించాలి
- లాభాలను పెంచుకోవడానికి మరియు మీ నాటు కోళ్ల పెంపకాన్ని విజయవంతమైన వ్యాపారంగా పెంచడానికి వ్యూహాలు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.


This certificate is awarded to

For successfully completing
the ffreedom App online course on the topic of
Country Chicken Farming - Earn Upto 6 Lakhs Per Years
12 June 2023
ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.