మీరు అంజీరా ఫార్మింగ్ ను ప్రారంభించాలనుకుంటున్నారా? అత్తి పండ్ల పెంపకం గురించి మరింత తెలుసుకొని అధిక లాభాలను పొందాలని అనుకుంటున్నారా ? అయితే ఈ కోర్సు మీకోసమే ! అంజీర్ మొక్కలను పెంచడం నుండి అధిక లాభాలను పొందడం వరకు మీరు తెలుసుకోవలసిన ప్రతి విషయాన్ని ఈ కోర్సు కవర్ చేస్తుంది. ఈ కోర్సును చూడటం ద్వారా మీరు మా నిపుణుల మార్గదర్శకత్వంలో అంజీరా మొక్కలను నాటడం నుండి పంటను సమర్ధవంతమగా నిర్వహించడం వరకు మరియు పంటకోత నుండి అధిక లాభాలను పొందే మార్కెటింగ్ పద్ధతులు వరకు ప్రతి విషయాన్ని మీరు నేర్చుకుంటారు.
అంజీరా సాగును గత 10 సంవత్సరాలుగా చేస్తూ, అధిక లాభాలను గడిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన వెంకట రమణ గారు ఈ కోర్సులో మీకు మెంటార్ గా ఉన్నారు. ఆయన మొదట అంజీరా సాగును 10 ఎకరాలలో ప్రారంభించి, ఇప్పుడు 80 ఎకరాలలో సాగు చేస్తూ అధిక లాభాలను పొందుతున్నారు.
అత్తి పండ్లకు దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఎక్కువగా ఉండడంతో భారతదేశంలో అంజూర సాగుకు ఆదరణ పెరిగిందని చెప్పవచ్చు. మీరు ఈ కోర్సు చూడటం ద్వారా అధిక డిమాండ్ ఉన్న ఈ అత్తి పండ్ల పెంపకాన్ని ప్రారంభించడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను కలిగి ఉంటారు.
ఈ కోర్సు ద్వారా, మీరు అత్తి పండ్లను పెంచడానికి నేలను ఎలా సిద్ధం చేయాలి, మొక్కలను సరిగ్గా ఎలా పెంచాలి మరియు సాధారణ వ్యాధులు & తెగుళ్ళను ఎలా గుర్తించాలి మరియు వాటిని ఎలా నివారించాలి అనే విషయాలను తెలుసుకుంటారు. అలాగే అంజూర సాగులో దాగి ఉన్న ఉత్తమ పద్ధతులను కూడా మీరు నేర్చుకుంటారు.
అధిక లాభాలను పొందే విధంగా, మీ అత్తి పండ్లను ఎలా కోయాలి మరియు ఎలా ప్యాక్ చేయాలి అనే విషయాలుతో పాటుగా, అంజీరా పంట యొక్క ప్రారంభ దశ నుండి చివరి అంకం వరుకు ప్రతి విషయాన్ని ఈ కోర్స్ ద్వారా మీరు తెలుసుకుంటారు. అలాగే మీరు మీ ఉత్పత్తులను విక్రయించడంలో మరియు పోటీ మార్కెట్‌లో నిలదొక్కుకోవడంలో మీకు అవసరమైన మార్కెటింగ్ వ్యూహాలను కూడా నేర్చుకుంటారు.
అధిక లాభాలను తెచ్చిపెట్టే అత్తి పండ్ల పెంపకాన్ని ప్రారంభించడానికి ఉన్న ఇంత మంచి అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే పూర్తి కోర్సును చూసి, భారతదేశంలో విజయవంతమైన అంజూర సాగు యొక్క ప్రతిఫలాలను పొందడం ప్రారంభించండి!
అత్తి పండ్ల పెంపకంలో దాగిఉన్న రహస్యాలను తెలుసుకోండి. విజయవంతమైన అంజీరా పంటను సాగు చేసి అధిక ఆదాయాన్ని సంపాదించండి.
విజయవంతముగా అత్తి పండ్ల పెంపకాన్ని నిర్వహిస్తున్న మా మార్గదర్శకుడిని కలవండి. ఆయన ద్వారా మీరు అంజీరా పంటను ప్రారంభించడానికి అవసరమైన నైపుణ్యాలను పొందండి.
అత్తి పండ్ల పెంపకం యొక్క ప్రాథమిక అంశాలు మరియు వివిధ రకాల అంజీరా మొక్కల గురించి తెలుసుకోండి . అలాగే అత్తి పండ్ల వల్ల కలిగే ప్రయోజనాలు మరియు ఉపయోగాలు గురించి అవగాహన పొందండి.
అత్తి పండు సాగు కోసం సరైన నేల పరిస్థితులు మరియు భూమి తయారీ విధానం గురించి తెలుసుకోండి. అలాగే అంజీరా మొక్కలను పెంచే పద్ధతులు గురించి అవగాహన పొందండి.
మీ అంజూర వ్యవసాయ వ్యాపారానికి నిధులు సమకూర్చడానికి వివిధ పెట్టుబడి ఎంపికలు మరియు ప్రభుత్వ పథకాలను అన్వేషించండి. రుణాలు పొందడం మరియు ప్రభుత్వ మద్దతు పొందడం ఎలాగో కూడా తెలుసుకోండి.
అంజీరా మొక్కల వివిధ ఎదుగుదల దశలు మరియు వాటి అభివృద్ధిలో కీలకమైన అంశాలతో సహా అత్తి మొక్కల జీవిత చక్రాన్ని అర్థం చేసుకోండి.
అంజూరపు ఎండు పండ్ల తయారీ ప్రక్రియ, హార్వెస్టింగ్, ఎండబెట్టడం మరియు ప్యాకేజింగ్ కోసం వివిధ పద్ధతుల గురించి తెలుసుకోండి.
అంజూర సాగులో కార్మిక మరియు నీటి నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. విజయవంతమైన అంజీర్ ఉత్పత్తి కోసం మీ వనరులను ఎలా సమర్థవంతంగా నిర్వహించాలో తెలుసుకోండి.
అంజూర మొక్కలను ప్రభావితం చేసే వ్యాధులు మరియు తెగుళ్ళ గురించి తెలుసుకోండి. అలాగే వాటిని ఎలా నియంత్రించాలో అవగాహన పొందండి.
భారతదేశం మరియు అంతర్జాతీయ మార్కెట్‌లో అత్తి పండ్లకు పెరుగుతున్న డిమాండ్‌ను అన్వేషించండి. వివిధ విక్రయ ఛానెల్‌లు మరియు మార్కెటింగ్ వ్యూహాల గురించి తెలుసుకోండి.
అంజూర వ్యవసాయం యొక్క ఖర్చులు మరియు ప్రయోజనాలను అర్థం చేసుకోండి.
వాతావరణ పరిస్థితులు మరియు మార్కెట్ పోటీ తో పాటుగా అంజూర రైతులు ఎదుర్కొంటున్న సాధారణ సవాళ్లను తెలుసుకోండి.
- పంట మార్పిడి విధానంలో భాగంగా తమ పంటను వైవిధ్యపరచాలని చూస్తున్న వ్యవసాయదారులు
- అత్తి పండ్ల పెంపకంపై ఆసక్తి ఉన్న ఉత్సహవంతమైన రైతులు
- అంజీర్ ఉత్పత్తి మార్కెట్‌లోకి ప్రవేశించాలని చూస్తున్న వ్యవస్థాపకులు
- స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని చూస్తున్న వ్యక్తులు
- అంజూర సాగు ద్వారా అధిక లాభాలను పొందాలని ఆశిస్తున్నవారు
- అంజీరా పెంపకం మరియు అంజీరా మొక్కల సంరక్షణ పద్ధతులు తెలుసుకుంటారు
- అత్తి పండ్ల పెంపకం ద్వారా అధిక లాభాలను పొందడానికి నూతన పద్ధతులు కనుగొంటారు
- అంజీరా పెంపకంలో తెగులు మరియు వ్యాధి నియంత్రణ పద్ధతులు పై అవగాహన పొందుతారు
- భారతదేశంలో అంజీరా పండ్ల ఉత్పత్తి యొక్క కోత విధానం మరియు ప్యాకేజింగ్ గురించి తెలుసుకుంటారు
- పోటీ మార్కెట్‌లో అత్తి పండ్లను విక్రయించడానికి మార్కెటింగ్ వ్యూహాలను నేర్చుకుంటారు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.