Gir Cow Farming Course Video

గిర్ ఆవుల పెంపకం కోర్సు - నెలకు రూ. 3 లక్షలు సంపాదించండి!

4.3 రేటింగ్ 3.8k రివ్యూల నుండి
1 hr 47 mins (15 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

అధిక పోషక విలువలు ఉండే ఏ2 రకం పాలు ఇవ్వడం గిర్ జాతి ఆవుల ప్రత్యేతకత. అంతే కాకుండా మిగిలిన నాటీ జాతి ఆవులతో పోలిస్తే ఈ రకం ఆవులు ఎక్కువ పరిమాణంలో పాలను ఇస్తాయి. ఈ ఆవులు గుజరాత్ ప్రాంతానికి చెందినా కూడా ఏ వాతావరణాన్ని అయినా తట్టుకుని జీవించగలుగుతాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉండటం వల్లే  గిర్ ఆవుల పెంపకంతో నెలకు రూ.3 లక్షల ఆదాయాన్ని పొందవచ్చు. మరెందుకు ఆలస్యం ఈ కోర్సు ద్వారా గిర్ జాతి ఆవుల పెంపకానికి సంబంధించిన విషయాలు నేర్చుకుందాం రండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
15 అధ్యాయాలు | 1 hr 47 mins
9m 4s
play
అధ్యాయం 1
పరిచయం

గిర్ జాతి ఆవుల పెంపకానికి సంబంధించిన సమాచారం తెలుసుకుంటారు

49s
play
అధ్యాయం 2
మెంటార్ పరిచయం

ఈ రంగంలో ఇప్పటికే అనుభవం ఉన్న వ్యక్తుల అనుభవాలు మనకు తెలుస్తాయి. అంతేకాకుండా వ్యాపార సలహాలు, సూచనలు అందుతాయి

12m 8s
play
అధ్యాయం 3
గిర్ ఆవుల పెంపకం అంటే ఏమిటి?

గిర్ జాతి ఆవుల పెంపకం మిగిలిన జాతి ఆవుల పెంపకంతో పోల్చితే ఎంత లాభదాయకమన్న విషయం పై అవగాహన కలుగుతుంది

8m 52s
play
అధ్యాయం 4
గిర్ ఆవులను గుర్తించడం ఎలా?

పాడి పరిశ్రమ కోసం గిర్ ఆవుల యొక్క ఉత్తమ జాతిని ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

7m 28s
play
అధ్యాయం 5
పెట్టుబడి మరియు ప్రభుత్వ మద్దతు

గిర్ జాతి ఆవులతో కూడిన డైయిరీ నిర్వహణకు అవసరమైన పెట్టుబడి, నిర్వహణ ఖర్చులు, ఆదాయం, నిఖర లాభాలు తదితర విషయాల పై స్పష్టత వస్తుంది

6m 30s
play
అధ్యాయం 6
వివిధ ఆదాయ వనరులు

గిర్ జాతి ఆవుల నుంచి సేకరించిన పాలు, వాటి నుంచి తయారు చేసే ఉప ఉత్పత్తులను అమ్ముతూ లాభాలను ఎలా పెంచుకోవాలో ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది.

9m
play
అధ్యాయం 7
షెడ్ నిర్మాణ విధానం

ఈ జాతి ఆవులు ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి షెడ్ నిర్మించాలో తెలుసుకుంటాం. ఈ విషయంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన సాంకేతిక పరిజ్జానం పై అవగాహన పెరుగుతుంది

6m 46s
play
అధ్యాయం 8
ఆహారం మరియు నీరు

ఈ రకం ఆవులకు అవసరమై ఆహారం ఎక్కడ దొరుకుతుందో ఈ కోర్సు తెలియజేస్తుంది. వాటిని అందించే సమయంలో పాటించాల్సిన మెళుకువల పై స్పష్టత వస్తుంది

8m 31s
play
అధ్యాయం 9
గిర్ ఆవుల జీవిత చక్రం

గిర్ ఆవుల గర్భధారణ ప్రక్రియ గురించి అవగాహన కలుగుతుంది. జీవిత కాలంలో ఎన్ని సార్లు గర్భం ధరిస్తాయి వాటి వల్ల కలిగే పిల్లల సంఖ్య తదితర విషయాలు తెలుస్తాయి.

4m 30s
play
అధ్యాయం 10
గిర్ ఆవుల గర్భధారణ ప్రక్రియ

గిర్ ఆవుల గర్భధారణ ప్రక్రియ గురించి అవగాహన కలుగుతుంది. జీవిత కాలంలో ఎన్ని సార్లు గర్భం ధరిస్తాయి వాటి వల్ల కలిగే పిల్లల సంఖ్య తదితర విషయాలు తెలుస్తాయి.

6m 11s
play
అధ్యాయం 11
వ్యాధులు మరియు వాక్సినేషన్

ఈ జాతి ఆవుల ఆరోగ్య సంరక్షణ పై అవగాహన కలుగుతుంది. అంటే గిర్ జాతి ఆవులకు సాధారణంగా వచ్చే వ్యాధులు, వాటి చికిత్స, వాక్సీన్స్ గురించి ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది

5m 40s
play
అధ్యాయం 12
కార్మికుల అవసరం

గిర్ ఆవుల పెంపకపు వ్యాపారంలో విజయం సాధించడానికి నైపుణ్యం కలిగిన కార్మికులను ఎలా నియమించుకోవాలో తెలుసుకోండి.

5m 16s
play
అధ్యాయం 13
ఆదాయం మరియు ఖర్చులు

గిర్ జాతి ఆవుల నుంచి సేకరించిన పాలు, వాటి నుంచి తయారు చేసే ఉప ఉత్పత్తులను అమ్ముతూ లాభాలను ఎలా పెంచుకోవాలో ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది.

10m
play
అధ్యాయం 14
మార్కెట్

ఈ జాతి ఆవులకు సంబంధించిన ఉత్పత్తుల మార్కెటింగ్ పై అవగాహన ఏర్పడుతుంది.

6m 24s
play
అధ్యాయం 15
సవాళ్లు

ఈ రకం జాతి ఆవుల పెంపకంలో ఎదురయ్యే సవాళ్లు వాటిని ఎలా ఎదుర్కొనాలో మనకు తెలుస్తుంది. ఈ విషయంలో మీకు మెంటార్ సహాయపడుతారు

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • ఇప్పటికే పాడి ఆవుల పెంపక రంగంలో ఉన్న వారికి ఈ కోర్సు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది.
  • పశుపోణ ద్వారా ఆదాయాన్ని గడించాలనుకునే వారికి ఈ కోర్సు ఎంతో ఉపయుక్తం
  • తక్కువ స్థలంలో, తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు గడించాలనుకునే వారు ఈ కోర్సు ద్వారా మంచి ప్రయోజనం పొందుతారు.
  • వ్యవసాయం చేస్తూ అదనపు ఆదాయం అందుకోవాలనుకుంటున్న వారికి ఈ కోర్సు ఎంతగానో ఉపయోగకరం.
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • గిర్ జాతికి చెందిన ఒక ఆవు ప్రతి రోజు గరిష్టంగా 10 లీటర్ల పాలు ఇస్తుంది.
  • గిర్ జాతి ఆవుల పాలల్లో అధిక పోషక విలువులు ఉండటం వల్ల మార్కెట్‌లో వీటికి డిమాండ్ ఎక్కువ.
  • గిర్ జాతి ఆవులు ఏ వాతావరణంలో అయినా చక్కగా జీవిస్తాయి.
  • గిర్ జాతి ఆవులు మామూలు ఆవులతో పోలిస్తే శారీరకంగా పెద్ద పరిమాణంలో ఉంటాయి.
  • గిర్ జాతి ఆవుల ఆహార అలవాట్లు కొంత భిన్నంగా ఉంటాయి.
  • గిర్ జాతి ఆవుల పాలతో పాటు పేడ వంటి ఉత్పత్తులకు కూడా మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
dot-patterns
కృష్ణగిరి , తమిళనాడు

A.G.రామచంద్ర, తమిళనాడుకు చెందిన ఒక సీనియర్ రైతు. ఈయనకి వ్యవసాయ-ఆహార పరిశ్రమలో గొప్ప అనుభవం ఉంది. గిర్‌ ఆవుల పెంపకం, వర్మీ కంపోస్ట్ వ్యాపారం మరియు అన్ని రకాల పూల సాగుకి సంబంధించి పూర్తి అవగాహన వీరికి ఉంది.

Know more
dot-patterns
రంగారెడ్డి , తెలంగాణ

కడారి రామకృష్ణ… తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఈయన, గొర్రెలు పెంపకంలో మరియు, HF ఆవుల డైరీ ఫార్మింగ్ లో ఎంతో అనుభవాన్ని సంపాదించుకున్న గొప్ప వ్యవసాయవేత్త. “రామకృష్ణ ఫార్మ్” అనే పేరు మీద 25 సంవత్సరాల క్రితం కేవలం ఒక్క HF ఆవుతో ఈ వ్యవసాయాన్ని స్టార్ట్ చేసి, ప్రస్తుతం 20 HF ఆవులను కలిగి

Know more
dot-patterns
కోలార్ , కర్ణాటక

అంబరీష్, పండ్ల సాగులో గొప్ప నిపుణులు . తైవాన్ జామ పండిస్తున్న ఈ యువ రైతు, ప్రతి రైతుకు ఆదర్శం. ఈ ఫార్మింగ్ లో అపార అనుభవం కలిగి ఉన్న అంబరీష్ కి, తైవాన్ జామ నర్సరీ, మొలకలు నాటడం, నారు నిర్వహణ, పండ్ల పెంపకం, మార్కెటింగ్ మరియు అమ్మకాలతో పాటు, దానిమ్మ మరియు సెరికల్చర్‌కి

Know more
dot-patterns
కోలార్ , కర్ణాటక

ప్రకాష్.కె కూరగాయల సాగులో నిపుణులు. 10 ఎకరాలలో కలర్ క్యాప్సికమ్ పండించి పది లక్షల ఆదాయం పొందుతున్నారు. దీంతో పాటు చెరో 2 ఎకరాల్లో పచ్చిమిర్చి, టమాట సాగు చేస్తూ భారీగా ఆదాయం పొందుతున్నారు. మరోవైపు, రెండు పాడిపశువుల ద్వారా కూడా ఆదాయం సంపాదిస్తున్న ఆదర్శ రైతు ఈయన.

Know more
dot-patterns
బెంగళూరు గ్రామీణ , కర్ణాటక

గోపాల్ నాగప్ప, గొప్ప అనుభవం ఉన్న ప్రగతిశీల రైతు. ఎన్నో ఏళ్లుగా సమీకృత వ్యవసాయం చేస్తున్నారు. పంట వేసే సమయంలో విత్తనాల ఎంపిక, మొక్కలను నాటడం, వ్యవసాయంలో చేపట్టాల్సిన పద్ధతులు, హార్వెస్టింగ్ విధానం, ప్యాకింగ్‌ విధానం, మార్కెటింగ్ మరియు అమ్మకాలపై ఎంతో పట్టు సాధించారు. పూల సాగు, పాడి పరిశ్రమపై కూడా అనుభవాన్ని సంపాదించారు.

Know more
సర్టిఫికేట్

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ffreedom-badge
ffreedom-badge
of Completion
This certificate is awarded to
Mrs Veena Rajagopalan

For successfully completing
the ffreedom app online course on the topic of

Gir Cow Farming Course - Earn Rs 3 lakh/month

Issued on
12 June 2023

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

వ్యవసాయ ప్రభుత్వ పథకాలు
కిసాన్ క్రెడిట్ కార్డు కోర్స్ - ప్రభుత్వం నుండి రూ. 3 లక్షల రుణం పొందండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
వ్యవసాయ ప్రభుత్వ పథకాలు
పిఎం-కుసుమ్ యోజన ప్రయోజనాలను ప్రభుత్వం ద్వారా ఎలా పొందాలి?
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
మేకలు & గొర్రెల సాగు , వ్యవసాయ వ్యాపారం
అగ్రిప్రెన్యూర్‌షిప్ - విస్తారా ఫామ్‌ యొక్క విజయ గాథ నుండి నేర్చుకోండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
పాడిపరిశ్రమ
డైరీ ఫామ్ బిజినెస్ కోర్స్ - ఈ వ్యాపారంతో కోట్లలో సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
పాడిపరిశ్రమ
ముర్రా గేదెల పెంపకం ద్వారా నెలకు 1 లక్ష వరకు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
పాడిపరిశ్రమ
జెర్సీ ఆవుల పెంపకం కోర్సు - 100 ఆవుల నుండి ప్రతి సంవత్సరం 20 లక్షలు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
పాడిపరిశ్రమ
డైరీ ఫార్మింగ్ కోర్స్ - 10 ఆవుల నుండి, నెలకు రూ.1.5 లక్షల వరకు సంపాదించండి
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
Download ffreedom app to view this course
Download