పంగాసియస్ చేపలు అనగానే, మీరందరూ ఇంతకుముందు ఎప్పుడూ వినలేదే అని అనుకోవచ్చు. అయితే క్యాట్ ఫిష్ అనో లేదా వాలుగ చేప అంటే మాత్రం యిట్టె చెప్పేస్తారు. చాలా మంది ఇష్టంగా వీటిని తింటూ ఉంటారు. మిగతా చేపలతో పోలిస్తే, క్యాట్ ఫిష్ చూడడానికి విభిన్నంగా ఉంటుంది. దీనికి పొలుసులు ఉండవు. అందుకనే, చాలా మంది వీటిని తినడానికి ఆసక్తి చూపించరు. కానీ దీనిలో ఉండే పోషకాలు, దీని గురించి తెలుసుకుంటే, నెక్స్ట్ టైం, వద్దని అనలేరు! వీటిలో కేవలం, ఒకే ముల్లు ఉండడం వల్ల, హోటల్స్ మరియు రెస్టారెంట్లలో అపోలో ఫిష్ అనే వంట కోసం వినియోగిస్తారు. ఈ డిష్, ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన వంటకం. దీనిని ఫంగస్ చేప లేదా బస చేప, పంగా చేప అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది గుండెకి మంచిది, అలాగే తక్కువ కొవ్వు కలిగిన ఈ చేపలో ప్రోటీన్ మరియు ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉండడం వల్ల, ఆరోగ్యం కోసం కూడా చాలా మంది వీటిని తింటూ ఉంటారు. ఇది మంచి నీటి చేప. దీనిని సరిగ్గా పెంచగలిగితే, 7 నెలలలో, దీని ద్వారా 20 లక్షలు, సంపాదించవచ్చు.
పరిచయం
మెంటార్ పరిచయం
పంగాసియస్ చేపల సాగు అంటే ఏమిటి?
మనం ఎన్ని విధాలుగా ఈ చేపల సాగు చెయ్యవచ్చు?
పెట్టుబడి మరియు ప్రభుత్వ మద్దతు
RAC పద్ధతిలో ఈ ఫంగస్ చేపల సాగు ని ఎలా మొదలుపెట్టాలి?
ఏ రకమైన ప్రదేశం ఈ చేపల సాగుకి అనుకూలంగా ఉంటుంది.
ట్యాంకులను ఎలా నిర్మించుకోవాలి?
చేపల యొక్క ఆహార వ్యవస్థ
లేబర్ మరియు నిర్వహణ
మార్కెట్ మరియు ఎగుమతులు
ఖర్చులు మరియు ఆదాయం
సవాళ్లు
చివరి మాట
- మీ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలి అని అనుకుంటున్న వారు.
- ఇప్పటికే, చేపల పెంపకంలో అనుభవం కలిగి ఉన్న వారు, అలాగే దీని పై ఆసక్తి కలవారు.
- ఈ పెంపకానికి, 18 ఏళ్ళ నుంచి ఎవరైనా, ఈ రంగంలోకి దిగి అద్భుత సంపాదన పొందవచ్చు.
- ఈ కోర్స్ నుంచి, క్యాట్ ఫిష్ సాగు అంటే ఏమిటి, మనం ఎన్ని విధాలుగా ఏ సాగుని చెయ్యవచ్చు, దీనికి లభించే ప్రభుత్వ మద్దతు ఎలా ఉంటుంది వంటి విషయాలను గురించి తెలుసుకుంటారు.
- వీటిని ఏ పద్దతిలో పెంచాలి, పెంచే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వీటికి మేత ఎలా ఉండాలి
- అలాగే, ఇవి ఉండే నీళ్ల ట్యాంక్లలో నీటిని ఎలా ఉండేలా చూసుకోవాలి. ఇవి పెంచే సమయంలో, మనకు ఎదురయ్యే సవాళ్లు ఏంటి, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశాలపై పూర్తి అవగాహన లభిస్తుంది.
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.


This certificate is awarded to

For successfully completing
the ffreedom App online course on the topic of
Pangasius Fish Farming Course - Earn 20 Lakhs Once In Every 7 Months!
12 June 2023
ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.