ffreedom appలో ఉన్న “ షాపిఫైతో మీ స్వంత ఆన్‌లైన్ స్టోర్‌ను సులభంగా ప్రారంభించండి” అనే కోర్సుకు మీకు స్వాగతం. షాపిఫై అనేది ఒక ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్. మీరు దీనిని ఉపయోగించుకొని, ఆన్‌లైన్ స్టోర్‌ను ఏర్పాటు చేసి, ప్రపంచవ్యాప్తంగా మీ సేవలను కస్టమర్లకు అందించవచ్చు.
అందుకే ఇలాంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ గురించి మీకు తెలియజేయాలని మా ffreedom app రీసెర్చ్ టీం ప్రముఖ జర్నలిస్ట్ మరియు ffreedom appలో క్రియేటివ్ డైరెక్టర్ గా సేవలందిస్తున్న అభిషేక్ రామప్ప గారితో కలిసి ఈ కోర్సును రూపొందించింది.
ఈ కోర్సులో అభిషేక్ రామప్ప గారు మీకు మార్గదర్శకులుగా ఉంటూ, షాపిఫైని ఉపయోగించే మొదటి దశ నుండి ఒక ప్రొఫెషనల్ ఆన్‌లైన్ వ్యాపారాన్ని నిర్వహించే వరకు ప్రతి ఒక అంశాన్ని కూలంకుషంగా వివరిస్తారు. అందుకే మీరు చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు ఎలాంటి వ్యాపారం చేయాలనుకున్నా ఈ కోర్సును చివరి వరకు చూడండి. తప్పకుండా మీరు ఎలా ఆన్ లైన్ లో వ్యాపారం చేయాలో తెలుసుకుంటారు.
మనందరికీ తెలిసిన విషయమే, ఇప్పుడు నడుస్తున్నది డిజిటల్ జమానా, అందుకే డిజిటల్ ప్లాట్‌ఫారమ్ పై వ్యాపారాన్ని ప్రారంభించడానికి షాపిఫై అనేది ఒక మంచి వేదిక. మీరు చేతితో తయారుచేసిన ఉత్పత్తులను అమ్మాలని అనుకుంటున్నా, డ్రాప్‌షిప్పింగ్ చేయాలని అనుకుంటున్నా, లేక మీ స్టోర్‌కు బ్రాండింగ్ చేయాలని అనుకుంటున్నా, షాపిఫై అన్ని వ్యాపార అంశాలను సులభంగా చేస్తుంది. అందుకే మేము ఈ కోర్సుతో మీ ముందుకు వచ్చాము.
మీరు ఈ కోర్సును చూడటం ద్వారా, మీ ఆన్‌లైన్ స్టోర్‌ను ఎలా సెటప్ చేసుకోవాలో, ఎలా మీ ఉత్పత్తులను అమ్ముకోవాలో మరియు ఎలా మార్కెటింగ్ & బ్రాండింగ్ చేసుకోవాలో నేర్చుకుంటారు.
కాబ్బటి, ఇన్ని అంశాలను ఒకే ఒక్క కోర్సులో నేర్చుకోవడానికి ఉన్న ఇంత మంచి అవకాశాన్ని ఏమాత్రం మిస్ చేసుకోకండి. ఇప్పుడే ఈ పూర్తి కోర్సును చూడండి. ఆన్‌లైన్ స్టోర్‌ను సెటప్ చేసే దిశగా అడుగులు వేయండి!
ఈ-కామర్స్ ప్రపంచంలోకి మీ అడుగులను సులభంగా వేయడానికి అవసరమైన అన్ని అంశాలను తెలుసుకోండి.
షాపిఫైలో మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అకౌంట్ సెట్‌అప్ ఎలా చేసుకోవాలో నేర్చుకోండి.
మీ ఆన్‌లైన్ స్టోర్‌ను స్టెప్ బై స్టెప్ సెటప్ చేసుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలను పొందండి.
మీ వ్యాపార అవసరాలకు తగ్గట్టుగా సరైన షాపిఫై ప్లాన్‌ను ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.
మీ షాపిఫై స్టోరులో ఉత్పత్తులను జోడించడం, వివరాలు సరిగ్గా అందించడం వంటి కీలక అంశాలను అర్థం చేసుకోండి.
మీ స్టోర్‌ను కస్టమర్లకు ఆకర్షణీయంగా కనిపించేలాగా చేసే డిజైన్ రహస్యాలను తెలుసుకోండి.
మీ వ్యాపార బ్రాండ్‌ను ప్రతిబింబించేలా షాపిఫై థీమ్‌ను సులభంగా కస్టమైజ్ చేయడం ఎలాగో నేర్చుకోండి.
మీ షాపిఫై స్టోర్ నావిగేషన్‌ను మెరుగుపరచేందుకు మెనూ బార్ సెట్‌అప్ ఎలా చేయాలో తెలుసుకోండి.
మీ మెనూ బార్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించి, కస్టమర్ల అనుభవాన్ని మెరుగుపరుచుకోవడం ఎలాగో నేర్చుకోండి.
స్టోరులో స్టాక్‌ని సులభంగా నిర్వహించి, మీ వ్యాపారాన్ని సమర్థవంతంగా నడిపించుకోవడం ఎలాగో నేర్చుకోండి.
మీ వ్యాపారంలో మెరుగుదలకు అవసరమైన కంటెంట్ క్రియేషన్ మరియు అనలిటిక్స్ వాడకం గురించి తెలుసుకోండి.
మీ షాపిఫై స్టోర్‌కి అవసరమైన మార్కెటింగ్ స్ట్రాటజీలను అనుసరించడం మరియు టాక్స్ లను మెయింటెనెన్స్ చేయడం ఎలాగో అర్థం చేసుకోండి.
మీ వ్యాపారానికి సంబంధించిన బ్లాగ్స్, పేజిస్ మరియు నావిగేషన్‌ను సమర్థవంతంగా డిజైన్ చేయడం నేర్చుకోండి.
మీ స్టోర్‌ను మరింత శక్తివంతంగా మార్చేందుకు అవసరమైన యాప్‌లను జోడించడం ఎలాగో తెలుసుకోండి.
మీ కస్టమర్ల కోసం అనువైన షిప్పింగ్ రేట్లను సెట్ చేయడం మరియు వాటిని నిర్వహించడం ఎలాగో నేర్చుకోండి.
మీ స్టోర్ కోసం చెల్లింపులను సులభతరం చేయడానికి పాయింట్ అఫ్ సేల్ (POS)పద్ధతులను వినియోగించడం గురించి నేర్చుకోండి.
- తమ స్వంత ఈ-కామర్స్ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వ్యక్తులు
- ఆన్‌లైన్ సేల్స్ ను పెంచుకోవాలనుకునే చిన్న స్థాయి వ్యాపారవేత్తలు
- ఫ్రీలాన్సింగ్ లేదా ఏజెన్సీ సేవలను అందించడానికి షాపిఫై ప్లాట్‌ఫారమ్ గురించి తెలుసుకోవాలనుకునేవారు
- ఈ-కామర్స్ పై తమ జ్ఞానాన్ని పెంచుకోవాలనుకునే డిజిటల్ మార్కెటింగ్ ఎక్సపర్ట్స్
- ఆన్‌లైన్ వ్యాపారంలో కెరీర్ నిర్మించాలనుకునే విద్యార్థులు మరియు యువ వ్యాపారవేత్తలు
- షాపిఫైలో ఒక స్టోర్‌ను సృష్టించడం మరియు కస్టమైజ్ చేయడం ఎలాగో నేర్చుకుంటారు.
- ఉత్పత్తులను లిస్టింగ్ మరియు వివరాలను నిర్వహించడం ఎలాగో తెలుసుకుంటారు.
- చెల్లింపులు మరియు షిప్పింగ్ సెటప్ గురించి సంపూర్ణ అవగాహన పొందుతారు
- SEO మరియు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అమ్మకాలను పెంచుకోవడం ఎలాగో నేర్చుకుంటారు.
- అడ్వాన్సుడ్ టూల్స్ ఉపయోగించడం మరియు బ్రాండింగ్ చేసుకోవడం ఎలాగో తెలుసుకుంటారు.
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.