ffreedom appలో అందుబాటులో ఉన్న “ అడోబ్ ఫోటోషాప్ బిగినర్స్ గైడ్ : గ్రాఫిక్ డిజైనింగ్ సులభంగా నేర్చుకోండి” అనే కోర్సుకు మీకు స్వాగతం. ప్రారంభం నుండి ఫోటోషాప్ ను నేర్చుకొని, ఒక గొప్ప డిజైనర్ గా మారులనుకుంటున్న వారి కోసం మా ffreedom app రీసెర్చ్ టీం ఈ కోర్సును రూపొందించింది. ఈ కోర్సులో 35 MM ఆర్ట్స్ వ్యవస్థాపకులు నాని నరేంద్ర గారు మీకు మెంటార్ గా ఉంటూ, ఫోటోషాప్ లో ఏవిధంగా డిజైనింగ్ చేయాలో మీకు నేర్పిస్తారు.
ఈ కోర్సును చూడటం ద్వారా, ప్రస్తుతం ఫోటోషాప్ కు ఉన్న డిమాండ్ గురించి మీరు అవగాహన పొందుతారు. అలాగే అడోబ్ ఫోటోషాప్ ఇంటర్‌ఫేస్ ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటారు. అంతేకాకుండా, ఫోటోషాప్ వర్క్‌ప్లేస్, ఇమేజ్ ఇంపోర్టింగ్ & బేసిక్ నావిగేషన్ టెక్నిక్స్ ను తెలుసుకుంటారు.
ఈ పూర్తి కోర్సులో మీరు, కొత్త ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, చేసిన డిజైనింగ్ ను ఏవిధంగా ఎక్సపోర్ట్ చేయాలి, ఇన్‌స్టాగ్రామ్ రేషియో అనుగుణంగా ఏవిధంగా డిజైన్ చేసుకోవాలి, మార్కింగ్, క్లోనింగ్ & క్రాపింగ్ అనే ఆప్షన్లను ఎలా ఉపయోగించుకోవాలి మరియు ఫోటో బ్యాక్‌గ్రౌండ్‌ని ఎలా తీసివేయాలి & మార్చుకోవాలి అనే అంశాలను నేర్చుకుంటారు.
అలాగే బ్లెండింగ్ టెక్నిక్స్ గురించి అవగాహనా పొందుతారు. లోగో, పోస్టర్ మరియు థంబ్నెయిల్ డిజైనింగ్ ఎలా చేయాలో కూడా మీరు నేర్చుకుంటారు. అంతే కాకుండా, కొల్లాజ్ క్రియేషన్ ఎలా క్రియేట్ చేయాలో కూడా అవగాహన పొందుతారు.
ఒక మాటలో చెప్పాలంటే! ఫోటోషాప్ తో మీ కేరీర్ ను ఎలా నిర్మించుకోవాలో పూర్తి అవగాహన పొందతారు. మరి ఇన్ని విషయాలను ఒకే కోర్సులో తెలుసుకోవడానికి ఉన్న ఇంత మంచి అవకాశాన్ని ఏమాత్రం కోల్పోకండి. ఇప్పుడే ఈ పూర్తి కోర్సును చూడండి. ఫోటోషాప్ తో మీ కేరియర్ ను రంగుల ప్రపంచంగా మార్చుకోండి.
ఈ మాడ్యూల్‌లో, మీరు ఫోటోషాప్ ముఖ్యమైన ఫీచర్లు మరియు టూల్స్‌ని ఉపయోగించడం ఎలాగో నేర్చుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో, ఫోటోషాప్ వర్క్‌ప్లేస్, ఇమేజ్‌ఇంపోర్ట్ మరియు బేసిక్ నావిగేషన్ టెక్నిక్స్ గురించి అవగాహన పొందుతారు.
ఈ మాడ్యూల్‌లో, కొత్త ప్రాజెక్ట్‌ని ఎలా సృష్టించుకోవాలో మరియు ఫోటోలను ఎలా ప్రింట్ చేసుకోవాలో నేర్చుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు సరైన రేషియోలో ఎలా ప్రింట్ చేసుకోవాలి, ప్రాపర్ ఫ్రేమింగ్, డిజైన్ సైజ్‌ను ఎలా ఆప్ట్ చేసుకోవాలో నేర్చుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో, మార్కింగ్ టూల్‌ను ఉపయోగించి, క్లోన్ స్టాంప్ టూల్‌తో అన్‌వాంటెడ్ ఏరియాస్‌ని తీసివేయడం మరియు ఫోటోను క్రాప్ చేసుకోవడం ఎలాగో తెలుసుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో, ఫోటో బ్యాక్‌గ్రౌండ్‌ని తొలగించి కొత్త బ్యాక్‌గ్రౌండ్ ను మార్చడం ఎలాగో నేర్చుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో, బ్లెండింగ్ టెక్నిక్స్ ఉపయోగించే బేసిక్ టూల్స్ గురించి అవగాహన పొందుతారు.
ఈ మాడ్యూల్‌లో, బ్లెండింగ్ టెక్నిక్స్ ఉపయోగించే అడ్వాన్సుడ్ టూల్స్ గురించి తెలుసుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో, ఫోటోల్లో టెక్స్ట్ జత చేయడం, ఫాంట్ ఎంచుకోవడం ఎలాగో అర్థం చేసుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో, ఫోటోలను ఏ విధంగా ఎక్సపోర్ట్ చేసుకోవాలో మరియు వాణిజ్య అవసరాలకు అనుగుణంగా ఎలాంటి ఫార్మాట్స్ ను ఎంచుకోవాలో తెలుసుకుంటారు.
లోగో డిజైన్ బేసిక్స్, దాని ప్రాముఖ్యత మరియు ఫోటోషాప్‌లో ఆకర్షణీయమైన లోగోలను ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో, సోషల్ మీడియా వీడియోల కోసం లేదా ఇతర వేదికలపై థంబ్నెయిల్స్‌ని సృష్టించడానికి అవసరమైన టెక్నిక్స్ ను తెలుసుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో, పోస్టర్ డిజైన్ చేయడం, టైపోగ్రఫీ, బలమైన విజువల్ డిజైన్ సృష్టించడం మరియు వాణిజ్య అవసరాలకు అనుగుణంగా వాటిని తయారు చేయడం ఎలాగో నేర్చుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో, కొల్లాజ్‌లను రూపొందించడానికి ఉపయోగించే టూల్స్, టెక్నిక్స్ గురించి తెలుసుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో, ఫోటోషాప్‌లో కెరీర్‌ను ఎలా నిర్మించుకోవాలో, ప్రొఫెషనల్‌గా నైపుణ్యాలను ఎలా పెంపొందించుకోవాలో అవగాహన పొందుతారు.
- గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవాలనుకునేవారు
- కంటెంట్ క్రియేటర్స్
- ఫ్రీలాన్సర్స్
- లోగోలు, పోస్టర్లు మరియు ఇతర విజువల్ కంటెంట్ క్రియేట్ చేయాలనుకునే వారు
- ఫోటో ఎడిటింగ్ స్కిల్స్‌ను మెరుగుపరచుకోవాలనుకునే వారు
- అడోబ్ ఫోటోషాప్ మరియు దాని ముఖ్యమైన టూల్స్‌ను సులభంగా ఉపయోగించడం ఎలాగో నేర్చుకుంటారు
- బేసిక్ మరియు అడ్వాన్స్‌డ్ సెలక్షన్ టూల్స్ ఉపయోగించి పర్ఫెక్ట్ ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్చుకుంటారు
- డిజైనింగ్ లో టెక్స్ట్, క్రియేటివ్ ఫాంట్స్ మరియు ఎఫెక్ట్‌లను ఎలా జత చేయాలో నేర్చుకుంటారు
- పెన్ టూల్, గ్రాడియెంట్ టూల్ మరియు ఫిల్టర్లు ఉపయోగించి ప్రొఫెషనల్-క్వాలిటీ డిజైన్స్ క్రియేట్ చేయడం ఎలాగో నేర్చుకుంటారు
- మీ ప్రాజెక్టులను సమర్థవంతంగా ఎక్స్‌పోర్ట్ చేసి వివిధ ప్లాట్‌ఫామ్స్ కోసం షేర్ చేయడం ఎలాగో అవగాహన పొందుతారు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.