విజయవంతమైన మేకల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారి కోసం, విస్తారా ఫార్మ్ అనే పేరు మీదగా మేకలను పెంచుతూ సక్సస్ పొందిన వ్యక్తులతో కలిసి మా సంస్థ పరిశోధన బృందం మీ కోసం ఈ కోర్సును రూపొందించింది. ఈ కోర్సు ద్వారా మీరు మేకలను పెంచే ఉత్తమ పద్ధతులను నేర్చుకుంటారు.
ఈ కోర్సులో మేకల పెంపకంలో ట్రాక్ రికార్డు కలిగిన రవి, కృష్ణ మరియు రమేష్ అనే ముగ్గురు మార్గదర్శకులు మేకల పెంపకం గురించి మీకు దిశానిర్దేశం చేస్తారు. సరైన జాతి మేకలను ఏవిధంగా ఎంచుకోవాలి, మీ డబ్బును సమర్ధవంతంగా ఎలా నిర్వహించాలి మరియు మీ ఉత్పత్తులను ఏవిధంగా మార్కెటింగ్ చేసుకోవాలి ఇలా అన్ని అంశాలను కూలంకషంగా వివరిస్తారు.
మీరు అనుభవజ్ఞులైన రైతు అయినా లేదా ఎలాంటి అనుభవం లేని వ్యక్తి అయినా, ఈ కోర్సులో మీరు తక్కువ పెట్టుబడి పెట్టి, ఎక్కువ లాభాలను ఎలా పొందాలో తెలుసుకుంటారు. అలాగే మేకలను పెంచడంలో ఎదురయ్యే సాధారణ సవాళ్లను ఏవిధంగా అధిగమించాలో మరియు మార్కెట్లో అందుబాటులో ఉన్న విభిన్న అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలో మీరు నేర్చుకుంటారు
మీరు ఈ పూర్తి కోర్సు చూడటం ద్వారా, సాధారణ మేకల పెంపకందారుడు నుండి విజయవంతమైన అగ్రిప్రెన్యూర్‌గా మారడానికి అవసరమైన మార్గదర్శకాలను పొందుతారు. మా మెంటార్స్ అందించే పక్క సమాచారంతో లాభదాయకమైన మరియు స్థిరమైన వ్యాపారాన్ని సృష్టించే దిశగా అడుగులు వేస్తారు. కాబ్బటి విజయవంతమైన అగ్రిప్రెన్యూర్‌గా మారడానికి ఉన్న ఈ గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఇప్పుడే ఈ కోర్సును పూర్తిగా చూడండి. మేకల వ్యాపారంలో విజయం సాధించండి.
అగ్రిప్రెన్యూర్‌షిప్, దాని ప్రయోజనాలు, మార్కెట్ గురించి స్థూలదృష్టిని పొందండి మరియు మేక పెంపకం యొక్క ప్రాథమికాలను తెలుసుకోండి.
ఈ కోర్సు ద్వారా మీకు మార్గనిర్దేశం చేసే విజయవంతమైన అగ్రిప్రెన్యూర్ గురించి తెలుసుకోండి. వారి నుండి విలువైన మార్గదర్శకాలను పొందండి.
మేకల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు నిర్వహించడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పొందండి.
విజయవంతమైన మేకల పెంపకం షెడ్ కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు మరియు సామగ్రిని ఎలా సమకూర్చుకోవాలో తెలుసుకోండి.
మేక గర్భం, డెలివరీ మరియు డెలివరీ తర్వాత సంరక్షణ యొక్క ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకోండి.
మేకల పెంపకానికి అవసరమైన మేత రకాలు, ఫీడింగ్ షెడ్యూల్‌లు మరియు ఫీడ్ మేనేజ్‌మెంట్ పద్ధతుల గురించి తెలుసుకోండి.
ఈ మాడ్యూల్‌లో సమర్థవంతమైన ఫీడ్ మేనేజ్‌మెంట్ పద్ధతులు మరియు వ్యూహాల ద్వారా మీ మేక మంద నుండి పాలు మరియు ఉప-ఉత్పత్తి దిగుబడిని ఎలా మెరుగుపరచాలో తెలుసుకోండి.
మేక ధరలను ప్రభావితం చేసే కారకాలు మరియు మెరుగైన రాబడి కోసం మేక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను కనుగొనండి.
మేకల పెంపకం వ్యాపారంలో మేకల ఎరువులు వినియోగం గురించి అర్థం చేసుకోండి. అది ఎలా లాభదాయకమైన అంశమో గుర్తించండి.
ప్రభుత్వం అందించే రాయితీలు మరియు రుణాలు గురించి తెలుసుకోండి. అలాగే మేకలకు భీమా సౌకర్యాన్ని పొందే ప్రక్రియ గురించి తెలుసుకోండి.
మేక పెంపకం ప్రారంభించి విజయం సాధించే మార్గాలను గుర్తించండి. అలాగే ప్రభుత్వ ఏజెన్సీలు మరియు ప్రైవేట్ సంస్థలతో సహకారం యొక్క ప్రయోజనాలను కూడా అర్థం చేసుకోండి.
ఈ మాడ్యూల్ మేకల పెంపకం వ్యాపారాన్నిప్రారంభించడానికి మరియు సమర్ధవంతంగా నిర్వహించడానికి అవసరమైన జ్ఞానాన్ని మీకు అందిస్తుంది.
- అగ్రిప్రెన్యూర్‌షిప్‌లో తమ వృత్తిని ప్రారంభించాలనుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు
- వ్యవసాయ కార్యకలాపాలను వైవిధ్యపరచి తమ ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తున్న రైతులు
- లాభదాయకమైన వ్యవసాయ-వ్యాపార వెంచర్లలో పెట్టుబడి పెట్టాలని ఆలోచనలో ఉన్న పెట్టుబడిదారులు
- తమ వ్యవసాయ కార్యకలాపాలను పెంచుకోవాలని చూస్తున్న చిన్న సన్నకారు రైతులు
- స్థిరమైన మరియు పర్యావరణ అనుకూలమైన వ్యవసాయ పద్ధతులపై ఆసక్తి ఉన్నవారు


- అగ్రిప్రెన్యూర్‌షిప్ మరియు దాని వ్యాపార సామర్ధ్యం గురించి తెలుసుకుంటారు
- మేకల పెంపకంలో విజయం సాధించిన వారి గురించి తెలుసుకుంటారు
- మేకలను పెంచే విధానాలు నుండి మార్కెటింగ్ టెక్నీక్స్ వరకు పూర్తి సమాచారాన్ని పొందుతారు
- మేకలకు సరైన మౌలిక సదుపాయాలను సమకూర్చడం నుండి వాటి ఆరోగ్య సంరక్షణ విధానాలు వరకు అన్ని అంశాలు తెలుసుకుంటారు
- మేకల పెంపకంలో కీలకమైన ఆర్థిక నిర్వహణ పద్ధతులు గురించి అవగాహన పొందుతారు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.