రోజువారీ రవాణా కోసం కారులు, వాహనాలు వినియోగించే వారి సంఖ్య క్రమంగా పెరిగినందున, కార్ రిపేర్ చేసేవారు, అలాగే సర్వీస్ చేసి, క్లీన్ చేసే వారి అవసరం పెద్ద ఎత్తున ఉంది. బాగా డిమాండ్ ఉన్న ప్రాంతంలో మీరు కారు సర్వీస్ బిజినెస్ ను ప్రారంభిస్తే, మీకు మంచి లాభం వస్తుంది, అలాగే మీకంటూ డిమాండ్ ఏర్పడుతుంది.
దీనికి సీజన్ అంటూ ఉండదు. అన్నీ సమయాలలోనూ డిమాండ్ ఉంటుంది. దీనిని ప్రారంభించడానికి పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. చిన్న మొత్తంలోనే ప్రారంభించి, మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇంకా సమయం వృధా చేసుకోకుండా, ఈ కార్ సర్వీస్ సెంటర్ వ్యాపారం ను ప్రారంభించండి. దీనికి ముందుగానే చెప్పుకున్నట్టు, ఎల్లప్పుడూ హై- డిమాండ్ ఉండనుంది. అలాగే దీని కొరకు మీ వద్ద ప్రారంభ పెట్టుబడి లేనట్టు అయితే, దీనిని ఇవ్వడానికి ఎన్నో బ్యాంకులు ముందుకు వస్తున్నాయి.
విజయవంతమైన కార్ సర్వీస్ సెంటర్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన నైపుణ్యాలను పొందండి.
కార్ సర్వీస్ సెంటర్ వ్యాపారాన్ని నిర్వహిస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్న మా మార్గదర్శకులు గురించి తెలుసుకోండి. వారి నుండి విలువైన మార్గదర్శకాలను పొందండి.
కార్ సర్వీస్ సెంటర్ వ్యాపారం అంటే ఏమిటో తెలుసుకోండి మరియు మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.
కార్ సర్వీస్ సెంటర్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడి గురించి తెలుసుకోండి.
కార్ సర్వీస్ సెంటర్ వ్యాపారంలో ఒక కంపెనీ నుండి ఫ్రాంచైజీ తీసుకోవడం ఎలాగో తెలుసుకోండి.
మీ కార్ సెంటర్ వ్యాపారానికి అధిక కస్టమర్స్ వచ్చే విధంగా సరైన లొకేషన్ ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.
మీ కార్ సర్వీస్ సెంటర్ వ్యాపారంలో ప్రజలకు అందించవలసిన వ్యాపార సర్వీసులు ఎలాంటివో తెలుసుకోండి.
కార్ సర్వీస్ సెంటర్ వ్యాపారానికి అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ మరియు టూల్స్ గురించి తెలుసుకోండి.
కార్ సర్వీస్ సెంటర్ వ్యాపారంలో అవసరమైన విడి భాగాలు గురించి అవగాహన పొందండి
మీ కార్ సెంటర్ వ్యాపారాన్ని విజయవంతం చేయడానికి నైపుణ్యం కలిగిన సిబ్బందిని ఎలా నియమించుకోవాలో మరియు శిక్షణ ఇవ్వాలో తెలుసుకోండి.
మీ కార్ సెంటర్ వ్యాపారం కోసం అవసరమైన మార్కెటింగ్ టెక్నిక్‌లను తెలుసుకోండి. అలాగే కస్టమర్‌లను ఎలా ఆకర్షించాలో మరియు నిలుపుకోవాలో అవగాహన పొందండి.
కార్ సర్వీస్ సెంటర్ వ్యాపారంలో మీరు అందించే వివిధ రకాల సేవలు గురించి మరియు వాటి వాళ్ళ వచ్చే లాభాలను అంచనా వెయ్యండి.
మీ కార్ సెంటర్ వ్యాపారానికి అవసరమైన యూనిట్ ఎకనామిక్స్ గురించి తెలుసుకోండి.
మీ కార్ సెంటర్ వ్యాపార వృద్ధి అవకాశాలు మరియు ప్రతిరూపం గురించి తెలుసుకోండి.
మీ కార్ సెంటర్ వ్యాపారంలో సాధారణ సవాళ్లను ఎలా గుర్తించాలో మరియు వాటిని ఎలా నివారించాలో తెలుసుకోండి.
- బిజినెస్ నుండి మీరు ఎంత ఆదాయం సంపాదించవచ్చు మరియు దానికి తగ్గ ఖర్చులు ఏమిటి?
- అలాగే, ఈ పరిశ్రమలో కెరీర్ లేదా వ్యాపారం ప్రారంభించాలని అని కోరుకునే వారికి ఇందులో చాలా ప్రయోజనాలు లభిస్తాయి.
- ఈ కోర్సు గురించి ఆసక్తి కలవారు ఎవరైనా ఇందులో చేరి, తమ కెరీర్ ను మలుచుకోవచ్చు.
- పట్టణ ప్రాంతాల్లో మీకంటూ చిన్న స్థలం ఉంటె, మీరు ఈ బిసినెస్ ను ప్రారంభించి, లాభాలు పొందొచ్చు.
- ఒక లాభదాయకమైన కారు సర్విస్ సెంటర్లను ఎలా ప్రారంభించాలి?
- దీని ప్రారంభ పెట్టుబడిని ఎలా సమకూర్చాలి
- ప్రాంతం ఎంపిక చేసేటప్పుడు పరిగణించవలసిన అంశాలు
- సర్విస్ సెంటర్‌లో ఏ సర్వీస్లను జోడించాలి
- దీనిని ప్రారంభించడానికి ఎటువంటి పరికరాలు కావాలి
- బిజినెస్ నుండి మీరు ఎంత ఆదాయం సంపాదించవచ్చు మరియు దానికి తగ్గ ఖర్చులు ఏమిటి?
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.