రవాణా రంగంలో తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే ప్రతి ఒక్కరికీ మొదట వచ్చే ఆలోచన ట్రక్కు. అవును ట్రక్కు ఉండి సొంతంగా డ్రైవింగ్ చేయగలిగితే ప్రతి రోజూ రూ.3,000 సంపాదన మీదవుతుంది. ఇలా రవాణా వ్యాపారం రంగంలో స్వయం ఉపాధి పొందాలనుకునేవారికి ప్రభుత్వం కూడా చేయూత అందిస్తోంది. ఆ వివరాలన్నీ ఈ కోర్సు ద్వారా తెలుసుకుందాం.
వస్తు రవాణా సేవల వ్యాపారం పై ప్రాథమిక అవగాహన కలుగుతుంది. అంటే ఎటువంటి వాహనాలు అవసరం, ఎంత లాభం తదితర విషయాలు
ఈ రంగంలో అనేక సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి ఈ కోర్సులో భాగంగా మీకు మెంటార్‌గా వ్యవహరిస్తారు. వస్తు రవాణ సేవల పై సలహాలు అందజేస్తాడు
వస్తువుల రవాణా వ్యాపారం మరియు వివిధ రకాల వస్తువుల రవాణా సేవల నిర్వచనం మరియు పరిధిని గురించి ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది
పెట్టుబడి, రోజువారి ఖర్చులు, సిబ్బంది జీతభత్యాలు, ఆదాయం, లాభం వంటి ఆర్థికపరమైన విషయాల గురించి ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది.
వస్తు రవాణా సేవల రంగంలో వ్యాపార నిర్వహణకు అవసరమైన అనుమతులు ఏవో తెలుస్తుంది. వాటిని ఏ ఏ ప్రభుత్వ శాఖల నుంచి పొందాలో స్పష్టత వస్తుంది
ఏ రకమైన వస్తువులను రవాణా చేయడానికి ఏ రకమైన వాహనాన్ని వినియోగించాలన్న విషయం పై ఈ కోర్సులోని ఈ మాడ్యూల్ స్పష్టతను ఇస్తుంది.
వ్యాపార నిర్వహణలో భాగంగా ఇదే రంగంలోని వేర్వేరు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవాల్సిన ఆవశ్యకత గురించి తెలుసుకుంటారు.
వస్తువుల రవాణా వ్యాపారాన్ని నిర్వహణ సమయంలో పరిగణించల్సిన అంశాల గురించి తెలుసుకుంటారు. ఉదాహరణకు ఇంధన ధరలు, ఇంధనలభ్యత, ప్యాకింగ్ తదితర విషయాలు.
వినియోగదారుల నమ్మకాన్ని పొందడం వ్యాపార నిర్వహణకు, విస్తరణకు ఎంత వరకూ ఉపయోగపడుతుందో తెలుస్తుంది. వినియోగదారులను ఆకర్షించే చిట్కాలు నేర్చుకుంటారు
వస్తువుల రవాణా వ్యాపారంలో వ్యయాల అంచనా మరియు ఈ ఖర్చులను ఎలా నియంత్రిచాలో తెలుసుకుంటాం. దీని వల్ల లాభాల పెరుగుదల పై అవగాహన కలుగుతుంది
వస్తువుల రవాణా పరిశ్రమలో యూనియన్ల పాత్ర, యూనియన్ లో సభ్యత్వం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటారు.
భారతదేశంలో వస్తు రవాణా వ్యాపార నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు, వాటిని ఎదుర్కొనే విధానాల పట్ల మీకు అవగాహన కలుగుతుంది. ఈ విషయంలో మీకు మెంటార్స్ సహాయం చేస్తారు.
- రవాణా రంగంలో సొంతంగా ఉపాధి పొందాలని భావిస్తున్న యువత కోసం.
- డ్రైవింగ్ వచ్చి ఆ నైపుణ్యంతో వ్యాపార రంగంలోకి రావాలనుకుంటున్నవారికి ఈ కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుంది.
- బ్యాంకుల ద్వారా రుణాన్ని తీసుకుని సొంతంగా ట్రక్కును సమకూర్చుకోవాలని భావిస్తున్న వ్యారికి ఈ కోర్సు లాభం చేకూరుస్తుంది.
- రవాణ రంగంలో ఉంటూ వ్యాపారాన్ని విస్తరించాలని భావిస్తున్నవారికి ఈ కోర్సు వల్ల ఉపయోగం ఉంటుంది.
- రవాణా రంగంలో ఉన్న వ్యాపార అవకాశాల గురించి ఈ కోర్సు ద్వారా తెలుసుకుంటాం.
- ట్రక్కును సమకూర్చుకోవడానికి ప్రభుత్వం నుంచి ఎంతవరకూ సహాయం అందుతుంతో అవగాహన వస్తుంది.
- వాహన రిజిస్ట్రేషన్, ఇన్సురెన్స్ తదితర విషయాల పై స్పష్టత కలుగుతుంది.
- లాజిస్టిక్ కంపెనీలతో ఎలా ఒప్పందాలు కుదుర్చుకోవాలో నేర్చుకుంటాం.
- ఈ వ్యాపారంలో మంచి లాభాలు పొందడానికి అనుసరించాల్సిన విధి విధనాల పై స్పష్టత వస్తుంది.
- ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్‌కు అత్యవసరమైన డ్రైవింగ్ నిపుణత పై ఈ కోర్సు స్పష్టతను ఇస్తుంది.
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.