కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే కార్ స్పా వ్యాపారాన్ని స్టార్ట్ చెయ్యండి - ఏటా 8 లక్షలు సంపాదించండి చూడండి.

కార్ స్పా వ్యాపారాన్ని స్టార్ట్ చెయ్యండి - ఏటా 8 లక్షలు సంపాదించండి

4.4 రేటింగ్ 921 రివ్యూల నుండి
1 hr 24 min (13 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
Select a course language to watch the trailer and view pricing details.
799
discount-tag-small50% డిస్కౌంట్
కోర్సు గురించి

కార్ స్పా బిజినెస్ కోర్సుకు స్వాగతం! లాభదాయకమైన కార్ స్పా వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి మరియు అధిక లాభాలను ఎలా పొందాలో తెలియజేయడానికి మా ffreedom app  పరిశోధన బృందం ఈ కోర్సును రూపొందించింది. ఈ కోర్సు ద్వారా మీరు కార్ వాష్ పరిశ్రమలో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకుంటారు. 

భారతదేశంలో ప్రజల ఆదాయాలు పెరుగుతున్నందున, కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అందువల్ల, కార్ వాష్ సేవలకు డిమాండ్ పెరుగుతుంది. అలాగే ఈ కార్ వాష్ వ్యాపారం లాభదాయకమైన పరిశ్రమగా రూపుదిద్దుకుంటుంది.

మీరు కార్ స్పా వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్న వారు అయినా లేదా ఇప్పటికే వ్యాపారంలో ఉండి మీ వ్యాపార నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని చూస్తున్నవారు అయినా, ఈ కోర్స్ మీకు పూర్తి జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను అందిస్తుంది.

కార్ స్పా వ్యాపారాన్ని విజయవంతముగా నిర్వహిస్తూ, అధిక లాభాలను ఆర్జిస్తున్న మహేష్ గారు ఈ కోర్సులో మీకు మెంటార్​​గా ఉన్నారు. ఈ కోర్సు ద్వారా ఆయన మీకు వివిధ రకాల కార్ వాష్ సేవలు, కార్ వాష్ వ్యాపార ప్రణాళికలు మరియు మీ కార్ స్పా వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలియజేస్తారు. అలాగే మీరు ఈ కోర్స్ ద్వారా కార్ స్పా వ్యాపార పరిశ్రమ యొక్క పూర్తి సమాచారం తెలుసుకోవడం ద్వారా కార్ వాష్ పరిశ్రమలో  దాగి ఉన్న అవకాశాలను అన్వేషిస్తారు.

ఈ కోర్సు తీసుకోవడం ద్వారా, మీరు కార్ స్పా వ్యాపారంలో విజయం సాధించిన మా నిపుణుల నుండి అమూల్యమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పొందుతారు. అలాగే కార్ స్పా వ్యాపారంలో స్థిరమైన వ్యాపార నమూనాను సృష్టించడం నుండి అధిక లాభాలను పొందడం వరుకు ప్రతి విషయాన్ని మీరు నేర్చుకుంటారు.

కార్ స్పా వ్యాపారాన్ని విజయవంతముగా ప్రారంభించడానికి మరియు సమర్ధవంతమగా నిర్వహించి అధిక లాభాలను పొందడానికి ఈ మంచి అవకాశాన్ని కోల్పోకండి! ఇప్పుడే ffreedom app లో రిజిస్టర్ చేసుకొని పూర్తి కోర్స్ ను చూడండి. అభివృద్ధి చెందుతున్న కార్ వాష్ పరిశ్రమ నుండి అధిక లాభాలను పొందండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
13 అధ్యాయాలు | 1 hr 24 min
7m 56s
play
అధ్యాయం 1
పరిచయం

కార్ స్పా వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పొందండి. లాభదాయకమైన కార్ స్పా వ్యాపారాన్ని ప్రారంభించండి.

46s
play
అధ్యాయం 2
మెంటార్‌ పరిచయం

కార్ స్పా వ్యాపారంలో అపార అనుభవం ఉన్న మా మెంటార్ ని కలవండి. మీరు కార్ స్పా వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను మా మెంటార్ ద్వారా పొందండి.

6m 42s
play
అధ్యాయం 3
కార్ స్పా బిజినెస్ అంటే ఏమిటి?

కార్ స్పా వ్యాపారం అంటే ఏమిటి, వ్యాపారాన్ని ప్రారంభించడం వలన కలిగే వ్యాపార ప్రయోజనాలు మరియు లాభాలను తెలుసుకోండి.

3m 57s
play
అధ్యాయం 4
సరైన లొకేషన్ ఎంచుకోవడం ఎలా?

మీరు మీ కార్ స్పా వ్యాపారాన్ని ప్రారంభించడానికి సరైన లొకేషన్ ఎంచుకొవడం ద్వారా వ్యాపారం కోసం యాక్సెసిబిలిటీ, టార్గెట్ కస్టమర్స్ మరియు పోటీ మార్కెట్ ను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోండి.

7m 51s
play
అధ్యాయం 5
కావలసిన పెట్టుబడి

కార్ స్పా వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడి గురించి తెలుసుకోండి. అలాగే విభిన్న ఫైనాన్సింగ్ ఎంపికల గురించి అవగాహన పొందండి.

6m 25s
play
అధ్యాయం 6
రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్‌లు

కార్ స్పా వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన అనుమతులు, లైసెన్స్‌లు మరియు బీమా కవరేజీ గురించి తెలుసుకోండి.

9m 29s
play
అధ్యాయం 7
అవసరమైన స్థలం, యంత్రాలు మరియు శుభ్రపరిచే వస్తువులు.

కార్ స్పా వ్యాపారం కోసం అవసరమైన పరికరాలు, శుభ్రపరిచే సామాగ్రి, స్థలం మరియు లేఅవుట్ గురించి తెలుసుకోండి.

7m 16s
play
అధ్యాయం 8
సర్వీసెస్

కార్ స్పా బిజినెస్‌ అందించే ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ డిటైలింగ్, వాక్సింగ్ మరియు పాలిషింగ్ వంటి సేవల పరిధిని అన్వేషించండి.

6m 16s
play
అధ్యాయం 9
కావలసిన సిబ్బంది

విజయవంతమైన కార్ స్పా వ్యాపారాన్ని నిర్వహించడానికి అవసరమైన సిబ్బంది నియామకం మరియు శిక్షణ నైపుణ్యాలను తెలుసుకోండి.

6m 16s
play
అధ్యాయం 10
ఆన్‌లైన్ ఉనికి మరియు మార్కెటింగ్

మీ కార్ స్పా వ్యాపారం కోసం ఆన్‌లైన్ ఉనికిని ఏర్పరచుకోవడం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి.

5m 22s
play
అధ్యాయం 11
ధరలు మరియు లాభాల మార్జిన్

కార్ స్పా సేవల కోసం ధరల వ్యూహాలను అర్థం చేసుకోండి, మీ వ్యాపార లాభ మార్జిన్‌లను ఎలా నిర్ధారించుకోవాలో తెలుసుకోండి.

6m 14s
play
అధ్యాయం 12
పోటీదారులు

కార్ స్పా వ్యాపారంలో అందరికంటే ప్రత్యేకముగా నిలదొక్కుకోవడానికి వ్యాపార ప్రణాళికలను రూపొందించుకొని పోటీదారులను సమర్ధవంతమగా ఎదుర్కోవడం ఎలాగో తెలుసుకోండి.

8m 5s
play
అధ్యాయం 13
సవాళ్లు

కార్ స్పా వ్యాపార యజమానులు ఎదుర్కొనే సిబ్బంది నియామకం మరియు కస్టమర్ నిలుపుదల వంటి సాధారణ సవాళ్ల గురించి తెలుసుకోండి. సవాళ్లను ఎదుర్కొనే మార్గాలను అన్వేషించండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • కార్ స్పా వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆసక్తి ఉన్న వ్యాపారవేత్తలు
  • కార్ స్పా వ్యాపార సేవలను విస్తరించాలని చూస్తున్న ప్రస్తుత కార్ వాష్ యజమానులు
  • కార్ స్పా వ్యాపార నిర్వహణలో తమ నైపుణ్యాలను మరియు పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అనుకుంటున్నా వ్యక్తులు
  • తమ అభిరుచిని లాభదాయకమైన వ్యాపారంగా మార్చుకోవాలనుకునే వాహన ప్రియులు
  • కార్ స్పా సేవలలో నైపుణ్యం పెంపొందించుకొని, అధిక లాభాలను గడించాలని అనుకుంటున్నా ఆటోమోటివ్ పరిశ్రమలోని ఉద్యోగులు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • కార్ స్పా వ్యాపారం మరియు మార్కెట్ ట్రెండ్స్ గురించి తెలుసుకుంటారు
  • వివిధ రకాల కార్ స్పా సేవలు మరియు వాటి ప్రయోజనాలను అర్థం చేసుకుంటారు
  • కారు డిటెయిలింగ్, వాషింగ్, వాక్సింగ్ మరియు పాలిషింగ్ కోసం అవసరమైన ఉత్తమ పద్ధతులను తెలుసుకుంటారు
  • కార్ స్పా సేవల కోసం పరికరాలు, సాధనాలు మరియు సామగ్రిని ఎలా సమర్ధవంతంగా ఉపయోగించాలో నేర్చుకుంటారు
  • కారు ఇంటీరియర్‌లు, ఎక్స్‌టీరియర్స్‌ను నిర్వహించడానికి మరియు శుభ్రం చేయడానికి ఉత్తమ పద్ధతులను తెలుసుకుంటారు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Earn Upto ₹40,000 Per Month from home bakery Business
on ffreedom app.
25 July 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

కార్ స్పా వ్యాపారాన్ని స్టార్ట్ చెయ్యండి - ఏటా 8 లక్షలు సంపాదించండి

799
50% డిస్కౌంట్
Download ffreedom app to view this course
Download
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి