కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే భారత ప్రభుత్వం ద్వారా DAY-NULM పథకం ప్రయోజనాలు పొందడం ఎలా ? చూడండి.

భారత ప్రభుత్వం ద్వారా DAY-NULM పథకం ప్రయోజనాలు పొందడం ఎలా ?

3.9 రేటింగ్ 337 రివ్యూల నుండి
1 hr 35 min (15 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
Select a course language to watch the trailer and view pricing details.
799
discount-tag-small50% డిస్కౌంట్
కోర్సు గురించి

భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన DAY-NULM పథకం యొక్క ప్రయోజనాలను ఎలా పొందాలో తెలుసుకోవాలనుకునే వారి కోసం మా ffreedom app పరిశోధన బృందం శ్రమించి ఈ కోర్సును రూపొందించింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం- పట్టణ పేదవారికి స్థిరమైన జీవనోపాధిని ప్రోత్సహించడం. DAY-NULM అంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన అని అర్థం.

మీరు ఈ కోర్సు ద్వారా జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ (NULM)  మరియు DAY-NULM స్కీమ్ గురించి తెలుసుకుంటారు . అంతేకాకుండా పట్టణ సంఘాలకు సాధికారత కల్పించడానికి అవసరమైన వివిధ భాగాలు మరియు నిబంధనలు గురించి కూడా మీరు నేర్చుకుంటారు. 

ఈ కోర్సు DAY - NULM పథకం యొక్క అర్హత ప్రమాణాలు గురించి పూర్తి సమాచారాన్ని మీకు అందిస్తుంది. అలాగే ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏవిధంగా పొందాలో కూడా మీకు తెలియజేస్తుంది. అంతే కాకుండా DAY-NULM కోసం మీరు ఎలా ధరఖాస్తు చేయాలి మరియు సులభమైన పద్ధతుల్లో అప్లికేషన్ ప్రాసెస్‌ ఏవిధంగా చేయాలో పూర్తి మార్గదర్శకాలను అందిస్తుంది.

జాతీయ జీవనోపాధి మిషన్ ద్వారా మీరు మరియు మీ సంఘాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇప్పుడే  మా ffreedom app తో భాగస్వామ్యులు అవ్వండి. ప్రభుత్వం అందించే ఈ  సువర్ణావకాశంతో మీరు మీ జీవిత ప్రమాణాలను మెరుగుపరుచుకోవడానికి ఉన్న అద్భుత అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే ffreedom app లో రిజిస్టర్ చేసుకోండి . మీరు అభివృద్ధి చెందడమే కాకుండా మీ సంఘాన్ని కూడా అభివృద్ధి చేసుకోండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
15 అధ్యాయాలు | 1 hr 35 min
11m 14s
play
అధ్యాయం 1
కోర్సు పరిచయం

ఈ సమగ్ర మాడ్యూల్‌తో మీరు పట్టణ జీవనోపాధి సాధికారత వైపుగా మీ ప్రయాణాన్ని కొనసాగించండి.

3m 47s
play
అధ్యాయం 2
DAY- NULM పథకం లక్ష్యాలు

DAY- NULM పథకం యొక్క లక్ష్యాలు మరియు ప్రభుత్వం అందించే సహకారం గురించి తెలుసుకోండి.

5m 24s
play
అధ్యాయం 3
DAY-NULM కింద ఉన్న వివిధ రకాల పథకాలు

ప్రభుత్వం నుండి పూర్తి మద్దతు పొందడానికి DAY-NULM పథకం క్రింద ఉన్న పథకాలు గురించి తెలుసుకోండి

6m 19s
play
అధ్యాయం 4
స్వయం ఉపాధి కార్యక్రమంతో మీ స్వంత వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి

స్వయం ఉపాధి కార్యక్రమం ద్వారా మీ స్వంత వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో తెలుసుకోండి.

15m 1s
play
అధ్యాయం 5
స్వయం ఉపాధి పథకం కింద రుణాల కోసం ఎలా దరఖాస్తు చేయాలి

స్వయం ఉపాధి కార్యక్రమం క్రింద రుణాల కోసం దరఖాస్తు చేసే ప్రక్రియ గురించి అవగాహన పొందండి.

4m 32s
play
అధ్యాయం 6
రుణం పొందిన తరువాత స్వంత వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి

DAY- NULM పథకం ద్వారా రుణం పొందిన తర్వాత మీరు ఎలాంటి వ్యాపారాన్ని ప్రారంభించాలో తెలుసుకోండి.

10m 49s
play
అధ్యాయం 7
నైపుణ్య శిక్షణ మరియు ప్లేస్‌మెంట్ ద్వారా ఉపాధి పొందడం

DAY-NULM కింద, మీరు నైపుణ్య శిక్షణ మరియు ప్లేసెమెంట్ ద్వారా ఏవిధంగా ఉపాధిని పొందుతారో అర్థం చేసుకోండి.

4m 2s
play
అధ్యాయం 8
సామాజిక సమీకరణ మరియు సంస్థ అభివృద్ధి పథకం యొక్క పూర్తి సమాచారం

కమ్యూనిటీ అభివృద్ధి మరియు సంస్థాగత అభివృద్ధి యొక్క ప్రాముఖ్యత ను తెలుసుకోండి.

3m 8s
play
అధ్యాయం 9
DAY- NULM పథకం కింద సామర్థ్యం పెంపుదల మరియు శిక్షణ గురించి పూర్తి అవగాహన పొందడం

మీ సామర్థ్యాలను మెరుగుపరచుకోవడానికి DAY-NULM కింద అందించబడిన శిక్షణ తరగతులు గురించి తెలుసుకోండి.

4m 5s
play
అధ్యాయం 10
పట్టణ నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడం

నిరాశ్రయులైన పట్టణ వ్యక్తులకు NULM పథకం ఏవిధంగా ఆశ్రయాలను కల్పిస్తుందో తెలుసుకోండి.

6m 49s
play
అధ్యాయం 11
ఈ పథకం ద్వారా పట్టణ వీధి వ్యాపారులకు మద్దతు కల్పించడం

పట్టణ వీధి వ్యాపారులకు అవసరమైన మద్దతును అందించడానికి మరియు సాధికారత కల్పించడానికి DAY-NULM పథకం ఎలా సహాయ పడుతుందో తెలుసుకోండి.

3m 53s
play
అధ్యాయం 12
DAY- NULM పథకం కింద ఉన్న నూతన మరియు ప్రత్యేక ప్రాజెక్ట్‌లు

DAY-NULM పథకం క్రింద భవిష్యత్తులో ప్లాన్ చేస్తున్న వినూత్న కార్యక్రమాలు మరియు ప్రత్యేక ప్రాజెక్ట్‌లు గురించి తెలుసుకోండి.

6m 42s
play
అధ్యాయం 13
తరచుగా అడిగే ప్రశ్నలు

DAY-NULM పథకం గురించి మీకు ఉన్న సాధారణ సందేహాలకు మా నిపుణుల నుండి సమాధానాలను పొందండి.

3m 18s
play
అధ్యాయం 14
సక్సెస్ స్టోరీస్

DAY-NULM లబ్ధిదారుల నిజ జీవిత విజయ గాథల నుండి ప్రేరణ పొందండి.

3m 34s
play
అధ్యాయం 15
చివరి మాట

DAY-NULM పథకం గురించి పూర్తి సమాచారాన్ని పొందండి. మీరు నేర్చుకున్న వాటిని ఆచరణలో పెట్టడం ఎలాగో తెలుసుకోండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • DAY-NULM పథకం యొక్క ప్రయోజనాలను తెలుసుకోవాలనుకునే ఔత్సాహిక లబ్ధిదారులు
  • పట్టణ జీవనోపాధి కొరుకు ప్రభుత్వ మద్దతు కోరుకుంటున్న వ్యక్తులు
  • NULM అర్హత ప్రమాణాలను తెలుసుకోవాలనుకునే ఆసక్తి గల వ్యక్తులు
  • ప్రభుత్వ పథకాల పై ఆసక్తి ఉన్నవారు
  • అర్బన్ అసోసియేషన్ న్యాయవాదులు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • NULM అర్హత ప్రమాణాలు మరియు ధరఖాస్తు ప్రక్రియ గురించి నేర్చుకుంటారు
  • DAY-NULM పథకం పూర్తి వివరాలు మరియు అందులో ఉన్న భాగాలు గురించి తెలుసుకుంటారు
  • NULM ప్రయోజనాలను పొందేందుకు అవసరమైన వ్యూహాలను నేర్చుకుంటారు
  • జాతీయ జీవనోపాధి కార్యక్రమాల ద్వారా ఆర్థిక సాధికారత సాధించడం గురించి అర్థం చేసుకుంటారు
  • దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన పథకం లో ఉన్న రహస్యాలను తెలుసుకుంటారు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Earn Upto ₹40,000 Per Month from home bakery Business
on ffreedom app.
14 July 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

భారత ప్రభుత్వం ద్వారా DAY-NULM పథకం ప్రయోజనాలు పొందడం ఎలా ?

799
50% డిస్కౌంట్
Download ffreedom app to view this course
Download
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి