కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే డక్ ఫార్మింగ్ కోర్సు - 1000 బాతుపిల్లల నుండి 6 నెలల్లో 4 లక్షల ఆదాయం చూడండి.

డక్ ఫార్మింగ్ కోర్సు - 1000 బాతుపిల్లల నుండి 6 నెలల్లో 4 లక్షల ఆదాయం

4.3 రేటింగ్ 2.1k రివ్యూల నుండి
1 hr 53 min (17 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
Select a course language to watch the trailer and view pricing details.
799
discount-tag-small50% డిస్కౌంట్
కోర్సు గురించి

బాతుల పెంపకం, వాటి ఉత్పత్తుల మార్కెటింగ్ సంబంధిత బిజినెస్ అంటే మీకు ఆసక్తి ఉందా? అయితే బాతుల పెంపకం పై రూపొందించిన ఈ కోర్సు మీకు చాలా ఉపయోగపడుతుంది. బాతుల పెంపకానికి మీరు కొత్త అయినా లేదా ఇప్పటికే బాతుల పెంపకం చేపడుతున్నా కూడా ఈ కోర్సు వల్ల ప్రయోజనం ఉంటుంది. 

కోళ్ళ మాదిరిగా బాతులను కూడా  మాంసం లేదా గుడ్ల కోసం పెంచవచ్చు. సరైన ప్రణాళిక, కృషితో బాతులను పెంచితే మంచి లాభదాయకంగా ఉంటుంది. కోళ్లతో పోలిస్తే బాతుల నిర్వహణ అంటే ఆరోగ్య సంరక్షణ, పోషణ చాలా చౌక మరియు సులభం. ఏ వాతావరణ పరిస్థుల్లోనైనా బాతులు చాలా బాగా పెరుగుతాయి. దీని వల్ల వీటి పెంపకం వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. 

కర్ణాటకకు చెందిన విజయ్ కుమార్‌కు బాతుల పెంపకంలో అనేక ఏళ్ల అనుభవం ఉంది. ఈ కోర్సులో భాగంగా అతను మీకు మెంటార్‌గా వ్యవహరిస్తారు. బాతుల పెంపకం, మార్కెటింగ్ విషయంలో మీకు వచ్చే సందేహాలకు సమాధానాలు కూడా ఇస్తారు. 

ffreedom App లోని బాతుల పెంపకానికి సంబంధించిన కోర్సు మీకు మంచి, ఆర్థికంగా లాభాన్ని చేకూర్చే బాతుల జాతులను ఎన్నుకోవడం, వాటిని పెంచడం, మార్కెటింగ్ చేయడం వరకూ ఉన్న ప్రతి దశనూ వివరిస్తుంది. ఉత్పాదకత, లాభదాయకత పెరగడానికి బాతుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిట్కాలు కూడా ఈ కోర్సు తెలియజేస్తుంది. మొత్తంగా 1000 బాతులను పెంచుతూ 6 నెలల్లో రూ.4 లక్షలను సంపాదించడం ఎలాగో ఈ కోర్సు మీకు తెలియజేస్తుంది. మరెందుకు ఆలస్యం వెంటనే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి విజయవంతంగా బాతుల పెంపకాన్ని చేపట్టండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
17 అధ్యాయాలు | 1 hr 53 min
9m 45s
play
అధ్యాయం 1
కోర్సు పరిచేయం

బాతుల పెంపకానికి సంబంధించి ప్రాథమిక అవగాహనకు వస్తాం. మార్కెట్లో వీటి మాంసానికి ఉన్న డిమాండ్, ధర తదితరాలు

1m 17s
play
అధ్యాయం 2
మెంటార్స్ పరిచేయం

బాతుల పెంపకంలో విశేష అనుభవం ఉన్న వ్యక్తి అనుభవాలు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. తద్వారా రాబోయే సవాళ్లకు పరిష్కారాలను వూహించవచ్చు

10m 4s
play
అధ్యాయం 3
బాతు పెంపకం అంటే ఏమిటి?

బాతుల పెంపకం అంటే ఏమిటన్న విషయం పై అవగాహన కలుగుతుంది. వీటిని ఎవరు? ఏ వాతావరణ పరిస్థితుల్లో పెంచవచ్చో స్పష్టత వస్తుంది

5m 52s
play
అధ్యాయం 4
బాతు - వివిధ జాతులు మరియు ప్రయోజనాలు

వివిధ జాతులకు చెందిన బాతులు వాటి ప్రత్యేకతలు ఈ మాడ్యూల్ ద్వారా తెలుస్తాయి. అంటే గుడ్ల కోసం వేటిని పెంచాలి? మాంసం కోసం ఏ జాతి మేలు వంటివి

9m 13s
play
అధ్యాయం 5
పెట్టుబడి మరియు కావాల్సిన స్థలం

బాతు పిల్లల పెంపకానికి కావాల్సిన స్థల విస్తీర్ణం పై అవగాహన కలుగుతుంది. అదేవిధంగా మొదట్లో పెట్టుబడి కోసం ఎంత సొమ్ము సమకూర్చుకోవాలో తెలుస్తుంది

4m 34s
play
అధ్యాయం 6
అనుమతులు, రిజిస్ట్రేషన్ మరియు ప్రభుత్వ మద్దతు

బాతు పిల్లల పెంపకం, షెడ్ నిర్మాణానికి అవసరమైన అనుమతుల పై స్పష్టత వస్తుంది. వాటిని ఏ ప్రభుత్వ శాఖల నుంచి తీసుకోవాలో స్పష్టత వస్తుంది

8m 2s
play
అధ్యాయం 7
కోడిపిల్లలు మరియు అభివృద్ధి దశలు

బాతు పిల్లలు పెరిగి పెద్దవయ్యే వరకూ ఉన్న దశలను గూర్చి తెలుసుకుంటాం. ఏ ఏ దశలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్పష్టత వస్తుంది.

8m 59s
play
అధ్యాయం 8
అవసరమైన కార్మికులు మరియు నిర్వహణ

బాతు పిల్లల పెంపకానికి అవసరమైన మానవ వనరుల పై అవగాహన కలుగుతుంది. వారికి ఎటువంటి శిక్షణ ఇవ్వాలో స్పష్టత వస్తుంది

7m 32s
play
అధ్యాయం 9
ఆహారం మరియు నీటి సరఫరా

బాతులకు అవసరమైన ఆహారం, నీటి సరఫరాకు సంబంధించిన విషయాల పై అవగాహన కలుగుతుంది. ఉత్పదకత పై నాణ్యమైన పోషకాహారం ప్రభావాన్ని అర్థం చేసుకుంటాం

5m 2s
play
అధ్యాయం 10
వ్యాధులు, టీకాలు మరియు సవాళ్లు

బాతులకు వచ్చే వ్యాధులు, వాటి నివారణకు సంబంధించిన విషయాల పై స్పష్టత వస్తుంది. టీకాలు ఏ దశలో వేయాలో కూడా తెలుస్తుంది

6m 42s
play
అధ్యాయం 11
ఫీడ్ సేకరణ, రవాణా మరియు వాతావరణం

బాతుల ఉత్పత్తులను, ఉప ఉత్పత్తులను సేకరించడం, నిల్వచేయడం, రవాణా చేయడం ఎలాగో తెలుస్తుంది. అదేవిధంగా బాతుల పెంపకానికి అవసరమైన వాతావరణం పై అవగాహన పెరుగుతుంది

8m 9s
play
అధ్యాయం 12
మాంసం, గుడ్డు మరియు భారం

బాతుల నుంచి వచ్చే ముఖ్యమైన ఉత్పత్తులు ముఖ్యంగా మాంసం, గుడ్లు ఎప్పుడు సేకరించాలి? మార్కెటింగ్ ఎలా వంటి విషయాల గురించి ఈ మాడ్యూల్ స్పష్టతను ఇస్తుంది

10m 25s
play
అధ్యాయం 13
ఖర్చులు, మార్కెటింగ్ మరియు ఎగుమతి

బాతు పిల్లల పెంపకానికి సంబంధించిన జమా ఖర్చుల పై స్పష్టత వస్తుంది. ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయాల్సిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన పెరుగుతుంది

3m 48s
play
అధ్యాయం 14
ఆదాయం మరియు లాభం

బాతు పిల్లల పెంపకం, విక్రయం వల్ల వచ్చే ఆదాయం పై ఈ మాడ్యూల్ స్పష్టతను ఇస్తుంది. అంతేకాకుండా నిఖర లాభాలను ఎలా గణించాలో తెలుసుకోవచ్చు.

2m 49s
play
అధ్యాయం 15
డిమాండ్ మరియు సరఫరా

బాతు మాంసానికి ఉన్న మార్కెట్ పై స్పష్టత వస్తుంది. అంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని డిమాండ్ అందుకు అనుగుణంగా చేయాల్సిన సరఫరా పై అవగాహన పెరుగుతుంది

3m 45s
play
అధ్యాయం 16
రిటైల్ మరియు ఆన్ / ఆఫ్‌లైన్ అమ్మకాలు

బాతు మాంసానికి సంబంధించిన క్రయ, విక్రయాలకు ఏ ఫ్లాట్‌ఫాం అనువుగా ఉంటుందో తెలుస్తుంది. ఆన్ / ఆఫ్‌లైన్ అమ్మకాల వ్యూహాల గురించి అవగాహన పెరుగుతుంది

3m 56s
play
అధ్యాయం 17
మార్గదర్శకుల నుండి సలహాలు

బాతుల పెంపకానికి సంబంధించిన సలహాలు సూచనలు అందుతాయి. లాభాలను పెంచుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలు కూడా వీరు తెలుపుతారు

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • పౌల్ట్రీ రంగంలో రాణించాలని భావిస్తున్న వారికి ఈ కోర్సు చాలా ఉపయోగకరం
  • ఇప్పటికే పౌల్ట్రీ రంగంలో ఉన్న వారు కూడా అదనపు ఆదాయం కోసం బాతుల పెంపకాన్ని గురించి ఆలోచించవచ్చు
  • వ్యాపారంలో విభిన్నంగా ముందుకు వెళ్లి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించాలని భావించేవారికి ఈ బాతుల పెంపకం ఉపయుక్తకరం
  • సమగ్ర వ్యవసాయ విధానాలు అవలంభిచాలని భావిస్తున్న వారికి ఈ కోర్సు వల్ల ఉపయోగం ఉంటుంది
  • అగ్రికల్చరల్, పౌల్ట్రీ వంటి కోర్సులు చేస్తున్న విద్యార్థలు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • బాతుల యొక్క వివిధ జాతులు వాటి లక్షణాల గురించి తెలుసుకుంటారు
  • గుడ్లు పొదిగే సమయంలో ఉష్ణోగ్రత మరియు తేమ నియంత్రణ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు
  • వివిధ పెరుగుదల దశలలో ఉన్న బాతు పిల్లలకు అందించాల్సిన ఆహారం గురించి తెలుసుకుంటారు
  • ఆరోగ్య సంరక్షణ చర్యల పై అవగాహన పెరుగుతుంది
  • బ్రాండ్‌ను నిర్మించడం, ధరలను నిర్ణయించడం మరియు లాభాలను పెంచుకోవడానికి ఉపయోగపడే వ్యూహాల పై అవగాహన పెరుగుతుంది
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Earn Upto ₹40,000 Per Month from home bakery Business
on ffreedom app.
25 July 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

డక్ ఫార్మింగ్ కోర్సు - 1000 బాతుపిల్లల నుండి 6 నెలల్లో 4 లక్షల ఆదాయం

799
50% డిస్కౌంట్
Download ffreedom app to view this course
Download
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి