నమస్కారం! మా పరిశోధన బృందం ప్రత్యేకంగా రూపొందించిన "ఫిష్ & చికెన్ రిటైలింగ్ బిజినెస్" కోర్సుకు మీకు స్వాగతం! మీరు అధిక లాభదాయక వ్యాపారంలోకి ప్రవేశించి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందాలనుకుంటున్నారా? లేదా రోజురోజుకు పెరుగుతున్న నాన్ వెజ్ డిమాండ్ ను క్యాస్ చేసుకొని మీ కలల వ్యాపారాన్ని నిర్మించాలనుకుంటున్నారా? అయితే ఈ కోర్సు మీకోసమే!
ఈ కోర్సులో మీరు ఫిష్ & చికెన్ రిటైలింగ్ బిజినెస్ ప్రారంభించేందుకు అవసరమైన అన్ని విషయాలను తెలుసుకుంటారు. తక్కువ పెట్టుబడితో రిటైలింగ్ షాప్ ప్రారంభించడం నుండి, సరఫరాదారుల ఎంపిక, ఉత్పత్తుల నిల్వ మరియు నాణ్యత పరిరక్షణ, కస్టమర్లకు ఉత్తమమైన సేవలు అందించే మార్గాల వరకు అన్ని అంశాలు గురించి తెలుసుకుంటారు.
అదేవిధంగా, మీరు ఫిష్ మరియు చికెన్ ఉత్పత్తుల హ్యాండ్లింగ్, కోల్డ్ స్టోరేజ్ టెక్నాలజీస్, హైజీన్ ప్రమాణాలు, మరియు కస్టమర్లకు అనువైన ధరల ప్రణాళిక వంటి అంశాలపై అవగాహన పొందుతారు. అలాగే ఈ కోర్సు చివరి వరకు చూడటం ద్వారా ఈ వ్యాపారంలో కస్టమర్ల విశ్వాసాన్ని సంపాదించి, స్థిరమైన ఆదాయ వనరును సృష్టించగలుగుతారు.
అలాగే ఈ కోర్సు మీకు సీజనల్ డిమాండ్, ఉత్పత్తుల డెలివరీ, మరియు ప్రోమోషనల్ స్ట్రాటజీస్ గురించి మీకు పూర్తి అవగాహన కల్పిస్తుంది. అంతేకాకుండా మీ వ్యాపారాన్ని విజయవంతంగా నడిపించడానికి మార్గదర్శకంగా ఉంటుంది. అలాగే ఫిష్ & చికెన్ రిటైలింగ్ లోని సవాళ్లు ను ఎలా ఎదుర్కోవాలో, లాభాలను ఎలా గరిష్టం చేసుకోవాలో ప్రాక్టికల్ టిప్స్ అందించబడతాయి.
ఈ కోర్సు ద్వారా మీరు ఫిష్ & చికెన్ వ్యాపారంలో ఉత్పత్తి నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడం, సరైన మార్కెటింగ్ వ్యూహాలను ఉపయోగించడం, మరియు మీ వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చుకోవడం ఎలాగో నేర్చుకుంటారు.
మీరు ఈ ఫిష్ & చికెన్ రిటైలింగ్ బిజినెస్ లోకి దిగి, స్థిరమైన ఆదాయం సంపాదించి, మీ కుటుంబ ఆర్థిక భద్రతను పెంచాలని కోరుకుంటే, వెంటనే ఈ కోర్సును పూర్తిగా చూడండి. మీ విజయవంతమైన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించండి!
చేపల మరియు కోళ్ల వ్యాపారం యొక్క పాథమిక అంశాలను తెలుసుకోండి. మీరు ఈ వ్యాపారంలో విజయం సాధించడానికి అవసరమైన మార్గాలను అన్వేషించండి.
వ్యాపారంలో అపార అనుభవం కలిగిన మా మార్గదర్శకులు నుండి అవసరమైన మార్గదర్శకాలను పొందండి.
రిటైల్ బిజినెస్ మీరు ఎందుకు చేయాలో తెలుసుకోండి . చేపలు మరియు మాంసం రిటైల్ పరిశ్రమ యొక్క పూర్తి సమాచారాన్ని అర్థం చేసుకోండి.
మీ రిటైల్ వెంచర్ కోసం నిధుల ఎంపికలను అన్వేషించండి మరియు ఎంత పెట్టుబడి అవసరమో నిర్ణయించండి.
రిటైల్ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో తెలుసుకోండి మరియు అధిక కస్టమర్ ట్రాఫిక్ ఉన్న ప్రాంతాన్ని ఎలా గుర్తించాలో అవగాహన పొందండి.
రిటైల్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన చట్టపరమైన అనుమతులు మరియు వ్యాపారాన్ని నిర్వహించడానికి నైపుణ్యం కలిగిన సిబ్బందిని ఎలా నియమించుకోవాలో తెలుసుకోండి.
ఆన్‌లైన్‌లో మరియు హోమ్ డెలివరీ ద్వారా మీ రిటైల్ వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి.
సప్లయర్లను సమర్థవంతంగా ఏర్పాటు చేసుకోవడం మరియు నిర్వహించడం ఎలాగో తెలుసుకోండి.
నిల్వ మరియు వ్యర్థ పదార్థాల నిర్వహణ ద్వారా మీ ఉత్పత్తులను తాజాగా ఎలా ఉంచుకోవాలో తెలుసుకోండి. మీ దుకాణాన్ని వాసన లేకుండా ఎలా ఉంచుకోవాలో కూడా తెలుసుకోండి.
రిటైల్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన పరికరాల గురించి తెలుసుకోండి మరియు వ్యాపారంలో సాంకేతికతను ఎలా ఉపయోగించాలో అవగాహన పొందండి
అమ్మకాలు మరియు కస్టమర్ సంతృప్తిని ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి
ధర మరియు తగ్గింపు వ్యూహాలను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకోండి.
మీ వ్యాపారం కోసం ఆర్థిక మరియు అకౌంటింగ్‌ను ఎలా నిర్వహించాలో తెలుసుకోండి
మీ వ్యాపారాన్ని ఎలా విస్తరించాలో తెలుసుకోండి మరియు బాగా అభివృద్ధి చెందిన ఫ్రాంచైజీతో ఒప్పందం చేసుకోవడం ఎలాగో తెలుసుకోండి.
సవాళ్లను ఎలా అధిగమించాలో మరియు అనుభవం నుండి నేర్చుకోవడం ఎలాగో తెలుసుకోండి
- చేపలు మరియు చికెన్ రిటైల్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆసక్తి ఉన్న ఎవరైనా
- తమ ఆదాయ మార్గాలను పెంచుకోవాలి అని చూస్తున్న వ్యవస్థాపకులు మరియు చిన్న వ్యాపార యజమానులు
- లాభదాయకమైన వ్యాపార అవకాశం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు
- ఆహార పరిశ్రమపై మక్కువ, చేపలు&చికెన్ రిటైలింగ్ గురించి మరింత తెలుసుకోవాలనుకునే వ్యక్తులు
- వ్యాపార నిర్వహణ మరియు రిటైల్ కార్యకలాపాలలో వారి జ్ఞానం మరియు నైపుణ్యాలను మెరుగుపరచాలనుకునే వారు


- మీ వ్యాపారం కోసం అధిక-నాణ్యత గల చేపలు మరియు కోళ్లను ఎలా సేకరించుకోవాలి తెలుసుకుంటారు
- మీ ఉత్పత్తులను సమర్థవంతంగా మార్కెటింగ్ చేసి అమ్మడానికి అవసరమైన వ్యూహాలను పొందుతారు
- మీ వ్యాపారాన్ని నిర్వహించడానికి మరియు విస్తరించడానికి అవసరమైన సాంకేతికతలను పొందుతారు
- చేపలు మరియు చికెన్ రిటైల్ పరిశ్రమలోని తాజా ట్రెండ్‌లు మరియు ఉత్తమ పద్ధతులని తెలుసుకుంటారు
- పరిశ్రమలో ఎదురయ్యే సాధారణ సవాళ్లు మరియు అడ్డంకులను ఎలా అధిగమించాలో తెలుసుకుంటారు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.