ffreedom appలో "భారతదేశంలో హస్తకళ వ్యాపారాల కోసం ప్రభుత్వ పథకాలు" కోర్సుకు స్వాగతం. ఈ కోర్సులో తమ పూర్వీకుల నుంచి హస్తకళల వ్యాపారాన్నీ కొనసాగిస్తున్నవారికి, హస్తకళల వృత్తిని చేపట్టాలనుకునే వారికి, ప్రభుత్వ పథకాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో నేర్పిస్తారు. ఈ స్కీమ్‌లను ఎలా అప్లై చేసుకోవాలనే దానిపైన అవసరమైన నైపుణ్యాలు మరియు సమాచారాన్ని కూడా అందిస్తుంది
హస్తకళా కార్మికులకు ప్రభుత్వ పథకం కింద, శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, కొత్త పరికరాలు, రుణం మరియు సబ్సిడీని అందించడం ద్వారా వారి ఉత్పత్తులకు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ ను అందించడం ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. హస్తకళల వ్యాపారానికి ప్రభుత్వం ఎలా సహకరిస్తుంది అనే విషయాలను చెప్పాలనే ఉద్దేశ్యంతో ఫ్రీడమ్ యాప్ రీసెర్చ్ టీమ్ చాలా పరిశోధనలు చేసి ఈ కోర్సును రూపొందించింది
హస్తకళ వృత్తిని కొనసాగిస్తున్నకళాకారులు ప్రభుత్వ పథకం కోసం ఎలా నమోదు చేసుకోవాలి? పథకాలు తీసుకురావడంలో ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి? ఈ ప్రాజెక్టులన్నీ చేతివృత్తిదారులకు, స్వయం సహాయక బృందాలకు మరియు క్లస్టర్‌లకు సహాయం చేస్తాయి. అలాగే నేత వృత్తికి నేతా ముద్ర యోజన ఎలా ఉపయోగపడుతుంది? బీమా యోజన యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ముడిసరుకు సరఫరా పథకం నుండి ముడి పదార్థాలు ఎలా లభిస్తాయి? ఆర్టిసన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ యొక్క ప్రయోజనాలు ఏమిటి? ఇక్కడ మీరు జాతీయ చేనేత పథకం, అంబేద్కర్ హస్తకళ పథకం మరియు రుణాలు, సబ్సిడీలు, మార్కెటింగ్ మొదలైన వాటితో సహా చేతివృత్తుల వారికి ఎలా సహాయపడుతుందో తెలుసుకోవచ్చు
హస్తకళలను ప్రధాన వృత్తిగా చేసుకొని ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకునే వారికి ఈ కోర్సు ఉత్తమమైనది. కాబట్టి ఇప్పుడు పూర్తి కోర్సును చూడండి మరియు హస్తకళా రంగంలో విజయం వైపు అడుగు వేయండి
ఈ మాడ్యూల్‌లో, హస్తకళాకారులకు ప్రభుత్వం ఏవిధంగా సహాయం చేస్తోంది మరియు ఈ కోర్సులో ఏ ప్రభుత్వ పథకాలు కవర్ చేయబడతాయో తెలుసుకోండి
ఈ మాడ్యూల్‌లో, ప్రభుత్వ స్కీమ్‌లో నమోదు చేసుకోవడం వల్ల హస్తకళాకారులు ఏమి ప్రయోజనం పొందుతారు మరియు ప్రభుత్వ లక్ష్యం ఏమిటో తెలుసుకోండి.
ఈ మాడ్యూల్‌లో, నేతకార్మికులకు నేత ముద్రా యోజన ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోండి
ఈ మాడ్యూల్‌లో, ముడి పదార్ధాల సరఫరా పథకం ద్వారా ప్రభుత్వం ఎలాంటి సహాయాన్ని మరియు సబ్సిడీని అందించనుంది తెలుసుకోండి.
ఈ మాడ్యూల్‌లో ఆర్టిసన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ద్వారా ఎంత రుణం పొందవచ్చు? మార్జిన్ మనీ ఎంత? ఆర్టిసన్ క్రెడిట్ కార్డ్ చెల్లుబాటు మరియు పునరుద్ధరణ ప్రక్రియ గురించి తెలుసుకోండి
ఈ మాడ్యూల్‌లో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన అంటే ఏమిటి? ప్రయోజనం ఏమిటి? ఆర్థిక సాయం ఎలా లభిస్తుందో అర్థం చేసుకోండి.
జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం ద్వారా చేనేత కార్మికులు ఎలా అభివృద్ధి చెందుతున్నారో తెలుసుకోండి
ఈ మాడ్యూల్‌లో అంబేద్కర్ హస్త శిల్ప వికాస్ పథకం ద్వారా హస్తకళాకారులు,స్వయం-సహాయ సంఘాలు నేరుగా ఎలా ప్రయోజనం పొందుతున్నాయో తెలుసుకోండి
ఈ మాడ్యూల్‌లో, ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని పొందేందుకు ఎలా సిద్ధం కావాలో తెలుసుకోండి.
- ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూసే హస్తకళాకారులు
- ప్రభుత్వం నుండి రుణాలు మరియు రాయితీలు పొందాలనుకునే హస్తకళలకు చెందిన పారిశ్రామికవేత్తలు
- తమ పూర్వీకుల కళలను కాపాడుకోవాలనుకునేవారు మరియు వ్యాపారంగా మార్చుకోవాలి అనుకునేవారు
- హస్తకళలకు సంబదించిన ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవాలనుకునేవారు
- ప్రపంచ వ్యాప్తంగా హస్తకళల ఉత్పత్తులను విస్తరిపంచేయాలని కోరుకునేవారు
- ఈ ప్రభుత్వ పథకానికి నమోదు చేసే ప్రక్రియ గురించి తెలుసుకుంటారు
- చేనేత ముద్రా యోజన మరియు బీమా యోజన యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటారు
- హస్తకళాకారుల కోసం మెటీరియల్ సప్లై స్కీమ్ మరియు క్రెడిట్ కార్డ్ స్కీమ్ యొక్క ప్రాముఖ్యత
- జాతీయ చేనేత పథకం మరియు అంబేద్కర్ హస్తకళ పథకం యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటారు
- మీ వ్యాపారానికి ఎంతో ముఖ్యమైన ముడిసరుకు సరఫరా పథకం గురించి తెలుసుకోండి
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.