కోర్సులను అన్వేషించండి
కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే మీ హోమ్ లోన్‌ను త్వరగా చెల్లించి లక్షల రూపాయలను ఆదా చేయడం ఎలా? చూడండి.

మీ హోమ్ లోన్‌ను త్వరగా చెల్లించి లక్షల రూపాయలను ఆదా చేయడం ఎలా?

4.1 రేటింగ్ 471 రివ్యూల నుండి
1 hr 39 min (9 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
Select a course language to watch the trailer and view pricing details.
799
discount-tag-small50% డిస్కౌంట్
కోర్సు గురించి

ffreedom appలోని "మీ హోమ్ లోన్‌ను త్వరగా చెల్లించి లక్షలు ఆదా చేయడం ఎలా?" అనే కోర్సుకు మీకు స్వాగతం. ఈ కోర్సు ద్వారా మీరు మీ హోమ్ లోన్‌ను ముందుగానే చెల్లించి లక్షల రూపాయలను ఎలా ఆదా చేసుకోవచ్చు అనే అంశాలను తెలుసుకుంటారు.

మనం గమనించిన విధంగా సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల, దీని కోసం చాలా మంది హోమ్ లోన్ తీసుకుని వాటిని తిరిగి చెల్లించలేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. హోమ్ లోన్ అనేది 15 నుండి 25 సంవత్సరాల దీర్ఘకాలిక రుణం. అయితే గృహ రుణంలో మీరు చెల్లించే EMI ప్రారంభ సంవత్సరాల్లో ఎక్కువ భాగం వడ్డీకే వెళ్తుంది, అసలు మొత్తానికి వచ్చే వాటా చాలా తక్కువగా ఉంటుంది, అందుకే చాలా మంది ఈ రుణం చెల్లించడంలో సగం జీవితం దీన్నికే సరిపోతుంది.

ఈ హోమ్ లోన్ భారాన్ని త్వరగా ఎలా తగ్గించుకోవాలో తెలియక చాలా మంది రుణగ్రహీతలు తలలు పట్టుకుంటున్నారు. కానీ ఈ లోన్ చెల్లింపు ప్రక్రియలో ఒక చిన్న మార్పు చేయడం ద్వారా మీరు ఈ లోన్​పై వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు మరియు లోన్ తిరిగి చెల్లించే వ్యవధిని కూడా తగ్గించవచ్చు, దీని ద్వారా మీ హోమ్ లోన్ త్వరగా మూసివేయవచ్చు. ఆ చిన్న మార్పు ఏమిటి అనే విషయాన్నీ మీకు తెలియచేయడం కోసం ఈ కోర్సు రూపొందించబడింది.

ఈ కోర్సులో మీరు నేర్చుకుంటారు అంటే, హోమ్ లోన్ అంటే ఏమిటి? లోన్ యొక్క నిబంధనలు ఏమిటి?, EMI ఎలా లెక్కిస్తారు, రుణ గ్రహీతపై లోన్ యొక్క కాల వ్యవధి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. హోమ్ లోన్ త్వరగా ఎలా చెల్లించాలి, హోమ్ లోన్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించడం ఎలా, లోన్ స్విచ్ అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది? ముందుగా అప్పు తీర్చాలా? లేదా పెట్టుబడి పెట్టాలా? మీ లోన్ చెల్లించిన తర్వాత చేయవలసిన పనుల ఏమిటి ఇలాంటి మరెన్నో విషయాల గురించి పూర్తిగా నేర్చుకుంటారు. 

కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ffreedom app లో రిజిస్టర్ చేసుకొని పూర్తి కోర్సు చూడండి, మీ హోమ్ లోన్‌ను త్వరగా చెల్లించి లక్షల రూపాయలను ఎలా  సేవ్ చేయాలో తెలుసుకోండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
9 అధ్యాయాలు | 1 hr 39 min
15m 26s
play
అధ్యాయం 1
కోర్సు పరిచయం

ఈ మాడ్యూల్‌లో హోమ్ లోన్ అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది? ఈ లోన్ నిబంధనలు ఏమిటి అనే విషయాలను తెలుసుకుంటారు

7m 27s
play
అధ్యాయం 2
హోమ్ లోన్ EMI లెక్కించడం ఎలా?

ఈ మాడ్యూల్‌లో EMI లెక్కింపు గురించి అంటే నెలవారీ వాయిదాలలో అసలు మరియు వడ్డీకి వెళ్లే మొత్తం ఎంత అనే విషయాలను తెలుసుకుంటారు

4m 43s
play
అధ్యాయం 3
రుణ గ్రహీతలపై రుణ కాల వ్యవధి ప్రభావం ఎలా ఉంటుంది?

ఈ మాడ్యూల్‌లో లోన్ వ్యవధిని పొడిగిస్తే ఎంత వడ్డీ చెల్లించాలి? లోన్ వ్యవధి తక్కువగా ఉంటే ఎంత వడ్డీ చెల్లించాలి? అనే విషయాన్నీ అర్ధం చేసుకుంటారు

14m
play
అధ్యాయం 4
హోమ్ లోన్ త్వరగా ఎలా చెల్లించాలి?

ఈ మాడ్యూల్‌లో మీ హోమ్ లోన్‌ను త్వరగా చెల్లించడానికి మరియు లక్షల రూపాయలను ఆదా చేయడానికి వ్యూహాలను తెలుసుకుంటారు

15m 43s
play
అధ్యాయం 5
హోమ్ లోన్ కాలిక్యులేటర్ - ప్రాక్టికల్ గైడ్

ఈ మాడ్యూల్‌లో హోమ్ లోన్ కాలిక్యులేటర్‌ను ఎలా ఉపయోగించాలో ప్రాక్టికల్‌గా నేర్చుకుంటారు

13m 6s
play
అధ్యాయం 6
లోన్ స్విచ్ అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది?

ఈ మాడ్యూల్‌లో లోన్ స్విచ్ లేదా ట్రాన్స్‌ఫర్ చేయడం ద్వారా వడ్డీ భారాన్ని ఎలా తగ్గించుకోవాలో అవగాహన పొందుతారు

12m 51s
play
అధ్యాయం 7
ముందుగా అప్పు తీర్చాలా? లేక పెట్టుబడి పెట్టాలా?

ఈ మాడ్యూల్‌లో మీరు ముందుగా రుణాన్ని చెల్లించాలా లేదా పెట్టుబడి పెట్టాలా? పెట్టుబడి పెడితే, ఎలా పెట్టాలి దేనిలో పెట్టాలనే అంశాలను తెలుసుకుంటారు

11m 31s
play
అధ్యాయం 8
లోన్ చెల్లించిన తర్వాత చేయవలసిన పనులు ఏంటి?

ఈ మాడ్యూల్‌లో, గృహ రుణాన్ని చెల్లించిన తర్వాత తప్పకుండ చేయవలసిన పనుల గురించి తెలుసుకోండి

3m 46s
play
అధ్యాయం 9
సూచనలు మరియు సలహాలు

ఈ మాడ్యూల్‌లో, హోమ్ లోన్ తీసుకున్న వారికి మరియు తీసుకోవాలి అనుకునే వారికి సలహాలు మరియు చిట్కాలను పొందుతారు

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తులు
  • ఇల్లు కొనాలనే ఆలోచనలో ఉన్నవారు
  • ఫైనాన్షియల్ ప్లానర్లు
  • ఆర్థికంగా అవగాహన ఉన్న వ్యక్తులు
  • హోమ్ లోన్ గురించి మరింత తెలుసుకోవాలనుకునే వారు
  • ఆర్థిక స్వేచ్ఛను కోరుకునే వ్యక్తులు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • హోమ్ లోన్ త్వరగా ఎలా పూర్తి చేయాలో తెలుసుకుంటారు
  • లక్షల రూపాయల వడ్డీని సేవ్ చేసే వ్యూహలు తెలుసుకుంటారు
  • ముందుగా అప్పు తీర్చడం లేదా పెట్టుబడి పెట్టడం గురించి అర్థం చేసుకుంటారు
  • హోమ్ లోన్ కాలిక్యులేటర్ పై అవగాహన పొందుతారు
  • గృహ రుణంపై EMI లెక్కింపు ఎలా ఉంటుందనే అంశాలను తెలుసుకుంటారు
  • గృహ రుణాన్ని చెల్లించిన తర్వాత చేయవలసిన పనులు గురించి తెలుసుకుంటారు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Earn Upto ₹40,000 Per Month from home bakery Business
on ffreedom app.
15 September 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

మీ హోమ్ లోన్‌ను త్వరగా చెల్లించి లక్షల రూపాయలను ఆదా చేయడం ఎలా?

799
50% డిస్కౌంట్
Download ffreedom app to view this course
Download
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి