IPO కోర్స్ - పెట్టుబడుల పై మంచి లాభాలను అందుకునేందుకు మెళుకువలు నేర్పిస్తుంది ! ఈక్విటీ మార్కెట్లో అందుబాటులోకి వచ్చే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO)లో పాల్గొనడం వల్ల పెట్టుబడి పై అధిక లాభాలను ఎలా అందుకోవచ్చో ఈ కోర్సు మీకు తెలియజేస్తుంది.
సరైన వ్యూహంతో పెట్టుబడులు పెట్టడం వల్ల IPO ద్వారా ఎక్కువ లాభాలు అందుకోవచ్చు. అయితే ఇందుకు IPO సంబంధిత విషయాల పై సంపూర్ణ పరిజ్ఞానం అవసరం. ఈ విషయంలో నిపుణుల ఆధ్వర్యంలో మేము రూపొందించిన ఈ కోర్సు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కోర్సు ద్వారా అత్యంత సరళమైన, ఆచణాత్మక విధానాలు, మెళుకువలతో ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) విధానంలో పెట్టుబడులు పెట్టడం ఎలాగో తెలుసుకుంటారు. అంతేకాకుండా ఈ కోర్సు ద్వారా మీరు పెట్టిన పెట్టుబడుల రాబడులను ఎలా విశ్లేషించాలన్న విషయం పై అవగాహన పెంచుకుంటారు. అదేవిధంగా మార్కెట్ స్థితిగతులను అనుసరించి పెట్టుబడుల్లో మార్పులు చేర్పులు చేయడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న దాని పై స్పష్టత వస్తుంది.
కోర్సు మీకు పెట్టుబడుల ద్వారా గరిష్ట ఆర్థిక ప్రయోజనాలు ఎలా అందుకోవాలన్న విషయంతో పాటు మార్కెట్‌కు సంబంధించిన తాజా సమాచారం తెలుసుకోవడం, విశ్లేషించడం తదితర విషయాలను నేర్పిస్తుంది. అంతే కాకుండా షేర్ మార్కెట్‌లో బ్రేకరేజీ సంస్థలైన Zerodha, ProStocks ల పనితీరును అర్థం చేసుకునే అవకాశం కల్పిస్తుంది.
ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్‌లలో (IPO - ఐపిఓ) పెట్టుబడి పెట్టాలనే ఆలోచన కొంత రిస్క్ తో కూడుకున్నదన్న విషయం కొంత వరకూ నిజమే. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుని పెట్టుబడులు పెట్టే సమయంలో సరైన మెళుకువలను పాటిస్తే ఐపీఓ ద్వారా మంచి లాభాలు అందుకోవచ్చు. ఈ కోర్సు ద్వారా అటువంటి మెళుకువలు, జాగ్రత్తల పై అవగాహన ఏర్పడుతుంది. మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడంలో ffreedom App రూపొందించిన ఈ IPO కోర్సు మీకు ఎలా సహాయపడుతుందనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి ఇందులో ఉన్న ప్రతి మాడ్యూల్‌లోని వీడియోను చూడాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాము. మరెందుకు ఆలస్యం వెంటనే ffreedom App సబ్‌స్క్రిప్షన్ తీసుకుని ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. మెరుగైన ఆర్థిక భవిష్యత్తు వైపు మొదటి అడుగు వేయండి.
ప్రజలకు స్టాక్ అదనపు షేర్లను ఇవ్వడం ద్వారా సంస్థలు IPO నుంచి డబ్బును పొందుతాయి. ఇది పెట్టుబడిదారులకు కంపెనీలో ఈక్విటీని కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తుంది.
సంస్థలు క్యాపిటల్ పెంచడం & వాటాదారుల యాజమాన్యాన్ని తగ్గించడ, అపోహలు 100% సక్సెస్ , వీటిల్లో ఏది వాస్తవం, ఏది అపోహాను తెలుసుకోండి
IPOలతో ఎక్కువుగా వినిపించే, కొన్ని నిర్దిష్ట పదబంధాలను & వాటి అర్దాలను ఏమిటో తెలుసుకోండి.
రెండు రకాల IPO: ఫిక్సడ్ ప్రైస్ & బుక్ బిల్డింగ్ (పెట్టుబడిదారుల డిమాండ్ ద్వారా నిర్ణయించబడుతుంది). వాటి గురించి వివరంగా తెలుసుకోండి.
IPO- కోరుకునే కంపెనీలు ఫిక్సడ్ ప్రైస్ టెక్నిక్స్ & బుక్ బిల్డింగ్ మధ్య ఎంచుకుంటాయి. వీటి గురించి మరింత తెలుసుకోండి.
ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌లో పాల్గొనడానికి అవసరమైన అవసరాలను అర్థం చేసుకోండి.
IPO లో పెట్టుబడి పెట్టడానికి అవసరమైన 8 దశలు గురించి తెలుసుకోండి.
పరిశోధన చేయడం నుండి పోర్ట్‌ఫోలియోలను వైవిధ్యపరచడం వరకు, IPOలో పెట్టుబడి పెట్టడానికి ముందు తెలిసుండాల్సిన పద్ధతులను తెలుసుకోండి.
ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌లపై రాబడిని పెంచడానికి అనువైన పెట్టుబడి విధానం గురించి మీరు తెలుసుకుంటారు
కంపెనీ ప్రాథమిక అంశాలు & దానిని అమలు చేయడానికి అవసరమైన దశలను నేర్చుకోవడం ద్వారా సంస్థ యొక్క ప్రతిపాదనను అర్థం చేసుకోండి.
- ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ) లేదా IPO ద్వారా పెట్టుబడులు పెట్టాలనే ఆసక్తి ఉన్న డీలర్లు మరియు పెట్టుబడిదారులకు
- IPO ల గురించి పూర్తిగా తెలుసుకుని మదుపు చేయాలనుకుంటున్న ఆర్థిక నిపుణులకు
- IPO ద్వారా నిధులను సేకరించాలని భావిస్తున్న వ్యాపారవేత్తలకు
- IPO ప్రక్రియ మరియు పెట్టుబడి పద్ధతుల గురించి విస్తృత అవగాహన ఉండాలని భావిస్తున్నవారికి
- ఆర్థిక రంగం లేదా స్టాక్ మార్కెట్ పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తులకు
- ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO)లో మదుపు చేయడం ఎలాగో నేర్చుకుంటారు
- IPO సంబంధిత వాస్తవాలు మరియు అపోహల పై పూర్తిగా అవగాహన పెంచుకుంటారు
- IPO లో షేర్ ధర లాభదాయకమో కాదో నిర్ణయించుకోవడానికి అవసరమై బుక్ బిల్డింగ్ లేదా ఫిక్డ్స్ ప్రైజ్ విధానాల పై అవగాహన పెరుగుతుంది
- అందుబాటులో ఉన్న వివిధ పెట్టుబడి వ్యూహాలను మరియు IPOలలో పాల్గొనడానికి అవసరమైన అర్హతలను అర్థం చేసుకుంటారు
- ఐపీఓ & షేర్ మార్కెట్ లేదా ఈక్విటీ మార్కెట్ సంబంధిత పదాల పై అవగాహన పెంచుకుని దాని వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటారు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.