PMFME పథకం యొక్క ప్రయోజనాలను మీకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో మా ffreedom app పరిశోధన బృందం ఈ కోర్సును రూపొందించింది. ఈ కోర్సు ద్వారా మీరు మా మెంటర్ పవన్ కృష్ణ నేతృత్వంలో PMFME పథకం గురించి తెలుసుకొని మీ వ్యాపారాన్ని ఎలా మెరుగుపరచుకోవాలో అవగాహన పొందుతారు.
మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ (PMFME) స్కీమ్ లేదా ప్రధాన్ మంత్రి ఫార్మలైజేషన్ స్కీమ్ అనేది ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో MSMEలను ప్రోత్సహించే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. ఈ పథకం ద్వారా మీరు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి మరియు మీ వ్యాపారాలను ఆధునీకరించడానికి ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు.
ఈ కోర్సు ద్వారా వ్యాపార యజమానులు PMFME పథకం ద్వారా రుణాన్ని ఎలా పొందాలి మరియు పథకం యొక్క ప్రయోజనాలను ఎలా తెలుసుకోవాలి అనే విషయాలపై పూర్తి మార్గదర్శకత్వం పొందుతారు. అలాగే ఈ పథకం నుండి ఆర్థిక సహాయం పొందడానికి అవసరమైన దరఖాస్తు పక్రియ గురించి తెలుసుకుంటారు. అంతేకాకుండా ఈ పథకం మీ వ్యాపార వృద్ధికి ఎలా సహాయపడుతుందో అర్థం చేసుకుంటారు.
ఈ కోర్సు PMFME పథకం యొక్క పూర్తి అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది మరియు పథకం యొక్క ప్రయోజనాలపై పూర్తి జ్ఞానాన్ని అందిస్తుంది. ఈ కోర్సును చూసి, మీ దార్శనిక జ్ఞానంతో మీ మైక్రో-ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారాన్ని ఆధునీకరించడానికి PMFME పథకం మిమ్మల్ని ఎలా ప్రోత్సహిస్తుందో చేస్తుందో తెలుసుకోండి.
ఈ కోర్స్ ద్వారా మీరు మీ ఎంటర్‌ప్రైజ్ కలలను నెరవేర్చుకోవడానికి మైక్రో-ఫుడ్ ప్రాసెసింగ్ లోన్‌లను పొందడంలో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకుంటారు. రుణ దరఖాస్తు ప్రక్రియను కూడా అర్థం చేసుకుంటారు మరియు మీ స్వంత మైక్రో-ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను స్థాపించడానికి మరియు విస్తరించడానికి ఆర్థిక సహాయం ఎలా పొందాలో తెలుసుకుంటారు.
ఈ కోర్స్ పూర్తి అయ్యే సమయానికి మీరు మీ మైక్రో-ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉంటారు.
PMFME పథకం ద్వారా లోన్ పొంది మీ మైక్రో-ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ఆధునీకరించడానికి ఉన్న ఈ సువర్ణావకాశాన్ని కోల్పొకండి. ఇప్పుడే ffreedom app లో రిజిస్టర్ చేసుకోండి. మీ వ్యాపార సామర్ధ్యాన్ని మెరుగుపరుచుకోండి.
PMFME పథకం యొక్క ముఖ్య లక్షణాలు మరియు వివిధ భాగాలను తెలుసుకోండి.
ఎందుకు PMFME పథకం ఆహార వ్యాపారవేత్తలకు గేమ్ ఛేంజర్ అని కనుగొనండి. పథకం యొక్క ప్రయోజనాలను తెలుసుకోండి మరియు మీ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారాన్ని విస్తరించండి
స్థానిక ఉత్పత్తి ప్రత్యేకతను పెంపొందించడం ద్వారా ఈ వ్యూహాత్మక విధానం PMFME స్కీమ్‌తో ఎలా సరిపోతుందో తెలుసుకోండి.
ఆహార పరిశ్రమలో విభిన్న అవకాశాలను పొందేందుకు వ్యక్తిగత మరియు సమూహ సంస్థలకు PMFME పథకం ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోండి.
PMFME పథకంలో సాధారణ మౌలిక సదుపాయాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి మరియు భాగస్వామ్య సౌకర్యాలు ఎలా మెరుగుపడతాయో తెలుసుకోండి
మీ ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారాన్ని ప్రోత్సహించే కళలో నైపుణ్యం సాధించండి, స్కీమ్ యొక్క మద్దతును పొందండి.
మీ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను విస్తరించేందుకు ప్రణాళికలను రూపొందించండి.
స్థిరమైన వ్యాపారం కోసం నిధులను పొందడం మరియు వడ్డీ రేట్లను నిర్వహించడం గురించి తెలుసుకోండి.
PMFME స్కీమ్ కోసం అవసరమైన పత్రాలు మరియు ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ అప్లికేషన్ విధానాలను తెలుసుకోండి. మీ వ్యాపార విజయానికి మార్గాన్ని సులభతరం చేయడం.
PMFME పథకం గురించి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి మరియు కోర్సు ద్వారా పొందిన నైపుణ్యాలతో రుణం పొందే మార్గాలను సులభతరం చేసుకోండి.
- మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలోకి ప్రవేశించాలని చూస్తున్న పారిశ్రామికవేత్తలు
- PMFME స్కీమ్ కింద లోన్ పొంది తమ వ్యాపారాలను విస్తరించాలని అనుకుంటున్నా మైక్రో ఫుడ్ ప్రాసెసర్‌లు
- ప్రధాన్ మంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ స్కీమ్ యొక్క పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు
- PMFME పథకం ద్వారా లోన్ పొందే అర్హత ప్రమాణాలు మరియు దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నవారు
- తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి రుణాలను పొందాలని అనుకుంటున్న వ్యవస్థాపకులు
- PMFME పథకం అంటే ఏమిటి, దాని ప్రయోజనాలు మరియు మైక్రో-ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఇది ఎలా ప్రోత్సహిస్తుందో తెలుసుకుంటారు
- PMFME పథకం కింద మైక్రో-ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారాల ఫార్మలైజేషన్ ప్రక్రియను అర్థం చేసుకుంటారు
- చిన్న మరియు మధ్య తరహా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సబ్సిడీలు, రుణాలు మరియు సాంకేతిక సహాయం గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటారు
- PMFME పథకం ద్వారా లోన్ పొందడానికి అవసరమైన అర్హత ప్రమాణాలు మరియు దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకుంటారు
- మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మరియు అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన రుణాలను పొందడానికి దశల వారీ మార్గదర్శకాలను మా మెంటార్ నుండి పొందుతారు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.