కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే పుట్టగొడుగుల పెంపకం కోర్సు - నెలకు 60,000 వరుకు సంపాదించండి! చూడండి.

పుట్టగొడుగుల పెంపకం కోర్సు - నెలకు 60,000 వరుకు సంపాదించండి!

4.3 రేటింగ్ 18.5k రివ్యూల నుండి
2 hr 6 min (10 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
Select a course language to watch the trailer and view pricing details.
799
discount-tag-small50% డిస్కౌంట్
కోర్సు గురించి

అందరి కంటే భిన్నమైన మరియు అధిక లాభాలు కలిగిన వ్యాపార అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీరు తప్పకుండ ఈ పుట్టగొడుగుల పెంపకం గురించి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం భారతదేశంలో సేంద్రీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం వలన పుట్టగొడుగుల సాగు లాభదాయకమైన మరియు స్థిరమైన వ్యాపార పరిశ్రమ గా మారింది. అంతే కాకుండా మార్కెట్ లో పుట్టగొడుగులకు డిమాండ్ పెరగడం వలన ప్రజాధారణ కూడా విపరీతంగా పెరిగింది. ఇది గమనించిన మా ffreedom app పరిశోధన బృందం మీ అభిరుచులకు అనుగుణంగా  మష్రూమ్ ఫార్మింగ్ కోర్సు ను రూపొందించడం జరిగింది. ఈ కోర్స్ ద్వారా మీ పుట్టగొడుగుల ఫారమ్‌ను ప్రారంభించడానికి మరియు నిర్వహించడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను అందించడం జరుగుతుంది.

ఈ పుట్టగొడుగుల సాగును విజయవంతంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్రం లోని హైద్రాబాద్ కు చెందిన మహేష్ కుమార్ గారు మష్రూమ్ ఫార్మింగ్ ( mushroom  cultivation)  కోర్స్ లో మీకు మెంటార్ గా ఉన్నారు. ఆయన ఈ కోర్స్ ద్వారా పుట్టగొడుగుల పెంపకం యొక్క ప్రాథమిక అంశాల నుండి పుట్టగొడుగుల సాగు లో అధునాతన పద్ధతుల వరకు ప్రతిది మీకు తెలియజేస్తారు. మష్రూమ్ ఫార్మింగ్ పై అనుభవం ఉన్న లేదా అనుభవం లేని వారు అయినా ఈ కోర్స్ తో సులభతరమైన శిక్షణ ద్వారా ప్రయోగాత్మక అనుభవం పొంది మీ పుట్టగొడుగుల పెంపకాన్ని  ప్రారంభించడానికి మెళుకువలు కలిగి ఉంటారు.  

భారతదేశంలో సేంద్రీయ పుట్టగొడుగులకు అధిక డిమాండ్‌ ఉండటంతో పుట్టగొడుగుల పెంపకానికి మార్కెట్ విలువ విపరీతంగా పెరుగుతోంది. మా కోర్స్ మీకు మీ స్వంత విజయవంతమైన పుట్టగొడుగుల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలతో పాటుగా మార్కెట్ ప్లేస్ ను కూడా అందిస్తుంది. 

ఈ కోర్స్ ( puttagodugula pempakam in telugu) ద్వారా పుట్టగొడుగుల పెంపకం పరిశ్రమలో రైతులకు మరియు  ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చే విధంగా విలువైన జ్ఞానం మరియు ఆచరణాత్మక శిక్షణను అందించడం జరుగుతుంది. ఈ కోర్స్ ను తీసుకోవడం ద్వారా, మీరు పుట్టగొడుగుల ఫారమ్‌ను ఎలా ప్రారంభించాలి, ఎలా ఆపరేట్ చేయాలి, కస్టమర్ డిమాండ్‌ ను ఎలా అర్థం చేసుకోవాలి, మరియు పెరుగుతున్న మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక అవకాశాలను అన్వేషించడం ఎలాగో నేర్చుకుంటారు.

మీకు ఇంకా పుట్టగొడుగుల పెంపకాన్ని ఎలా ప్రారంభించాలి అనే సందేహాలు మిమల్ని భయపెడుతున్నాయా ?  బయపడకండి మా ffreedom app మీ చెంతన ఉండగా ఇంకెందుకు భయం. మీరు విజయవంతమైన పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించడానికి ఈ కోర్స్ మీకు మా మార్గదర్శకుల నుండి సూచనలు మరియు సలహాలను అందిస్తుంది. మీరు పుట్టగొడుగుల వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఉన్న సాధారణ సమస్యలకు పరిష్కార మార్గాలను చూపిస్తుంది.

ఈ ప్రత్యేకమైన మరియు లాభదాయకమైన వ్యాపార అవకాశాన్ని కోల్పోకండి. ఈరోజే మా ffreedom app లో రిజిస్టర్ చేసుకొని మష్రూమ్ ఫార్మింగ్ కోర్సు ను చూసి స్థిరమైన మరియు లాభదాయకమైన పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించి అధిక ఆదాయాన్ని సంపాదించండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
10 అధ్యాయాలు | 2 hr 6 min
9m 45s
play
అధ్యాయం 1
పరిచయం

పుట్టగొడుగుల రకాలు, సాగు పద్ధతులు మరియు మార్కెట్ డిమాండ్‌ తో సహా పుట్టగొడుగుల పెంపకం యొక్క ప్రాథమిక అంశాలను తెలుసుకోండి.

7m 58s
play
అధ్యాయం 2
మెంటార్ పరిచయం

పుట్టగొడుగుల పెంపకంలో 16 సంవత్సరాల అనుభవం ఉన్న మా మార్గదర్శకుడిని కలవండి. మీరు విజయవంతమైన పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించడానికి సరైన నైపుణ్యాలను పొందండి.

15m 18s
play
అధ్యాయం 3
పుట్టగొడుగుల ఫార్మింగ్ అంటే ఏమిటి?

మీ పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించడానికి అవసరమైన సాధనాలు, పరికరాలు మరియు సామగ్రి గురించి తెలుసుకోండి.

12m
play
అధ్యాయం 4
పెట్టుబడి, రుణాలు మరియు ప్రభుత్వ మద్దతు

పుట్టగొడుగుల పెంపకం కోసం వివిధ రకాల నిధులు మరియు ప్రభుత్వ మద్దతును కనుగొనండి మరియు మీ పుట్టగొడుగుల పెంపకం కోసం వ్యాపార ప్రణాళికను ఎలా రూపొందించాలో తెలుసుకోండి.

9m 52s
play
అధ్యాయం 5
రిజిస్ట్రేషన్, లైసెన్స్ మరియు సలొకేషన్

మీ పుట్టగొడుగుల ఫారమ్‌ నమోదు చేయడానికి చట్టపరమైన అవసరాలను అర్థం చేసుకోండి మరియు సరైన పెరుగుదల మరియు దిగుబడి కోసం సరైన స్థలాన్ని ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

12m 16s
play
అధ్యాయం 6
ముడి పదార్థాలు మరియు లేబర్ అవసరాలు

పుట్టగొడుగుల పెంపకానికి అవసరమైన ముడి పదార్థాలు, కార్మికులు మరియు వనరుల గురించి తెలుసుకోండి.

27m 11s
play
అధ్యాయం 7
పుట్టగొడుగులను ఎలా పండించాలి?

పుట్టగొడుగులను సులభంగా పెంచడానికి అవసరమైన పద్దతులను నేర్చుకోండి. అలాగే వీటిలో సబ్‌స్ట్రేట్ తయారీ, స్పాన్ ఉత్పత్తి మరియు పెరుగుతున్న పరిస్థితులను అర్థం చేసుకోండి.

13m 15s
play
అధ్యాయం 8
ధర, మార్కెటింగ్ మరియు అమ్మకాలు

స్థానిక మరియు అంతర్జాతీయ మార్కెట్‌లతో సహా కస్టమర్‌లు మరియు కొనుగోలుదారులకు మీ పుట్టగొడుగులను విక్రయించడానికి ధరల వ్యూహాలు మరియు సమర్థవంతమైన మార్కెటింగ్ పద్ధతులను అర్థం చేసుకోండి.

8m 11s
play
అధ్యాయం 9
లాభాలు

పుట్టగొడుగుల పెంపకం యొక్క లాభ సామర్థ్యాన్ని లెక్కించండి మరియు దీర్ఘకాలిక స్థిరత్వం మరియు విజయం కోసం ఖర్చులు, రాబడి మరియు లాభాలను ఎలా నిర్వహించాలో తెలుసుకోండి.

10m 4s
play
అధ్యాయం 10
సవాళ్లు మరియు చివరి మాట

పుట్టగొడుగుల పెంపకంలో ఎదురయ్యే సాధారణ సవాళ్లు మరియు అడ్డంకులకు పరిస్కారం మార్గాలను కనుగొనండి మరియు మార్గదర్శకులు నుండి సులభతరమైన సూచనలను మరియు సలహాలు పొందండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • వ్యవసాయ రంగంలో కొత్త వ్యాపార అవకాశాల కోసం ఎదురుచూస్తున్న పారిశ్రామికవేత్తలు
  • రైతులు తమ పంట ఉత్పత్తులను మార్చాలని అనుకుంటున్నవారు 
  • స్థిరమైన మరియు సేంద్రీయ వ్యవసాయంలో తమ పరిజ్ఞానాన్ని విస్తరించాలని కోరుకుంటున్న వ్యవసాయ నిపుణులు మరియు విద్యార్థులు
  • సేంద్రీయ ఉత్పత్తులు మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతుల పట్ల మక్కువ ఉన్నవారు 
  • తమ ఆదాయాన్ని పెంచుకోవాలని లేదా కొత్త ఆదాయ వనరులను సృష్టించాలని కోరుకుంటున్నవారు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • బటన్ పుట్టగొడుగులు, ఓస్టెర్ పుట్టగొడుగులు మరియు షిటేక్ పుట్టగొడుగులు వంటి వివిధ రకాల పుట్టగొడుగులను పండించడం గురించి తెలుసుకుంటారు 
  • పుట్టగొడుగుల పెంపకానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, సబ్‌స్ట్రేట్ తయారీ, స్పాన్ ఉత్పత్తి మరియు మరిన్ని విషయాలను తెలుసుకుంటారు 
  • దిగుబడిని పెంచడానికి ఉష్ణోగ్రత, తేమ మరియు వెంటిలేషన్ వంటి సరైన పరిస్థితులను నిర్వహించడానికి సాంకేతికతలు
  • మార్కెటింగ్, విక్రయాలు మరియు పంపిణీ వ్యూహాలతో సహా పుట్టగొడుగుల పెంపకం యొక్క వ్యాపార అంశాలు
  • కంపోస్టింగ్ మరియు పెస్ట్ కంట్రోల్‌తో సహా సేంద్రీయ మరియు సుస్థిర వ్యవసాయ ఉత్తమ పద్ధతులు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Earn Upto ₹40,000 Per Month from home bakery Business
on ffreedom app.
25 July 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

కోర్స్ రివ్యూ మరియు నిపుణుల సలహాలు
Karna rajasekhar reddy's Honest Review of ffreedom app - Guntur ,Andhra Pradesh
Karna rajasekhar reddy
Guntur , Andhra Pradesh
Ravi mamilla Kamareddy Nizamsagar Magi's Honest Review of ffreedom app - Nizamabad ,Telangana
Ravi mamilla Kamareddy Nizamsagar Magi
Nizamabad , Telangana
Vemula Harikrishna's Honest Review of ffreedom app - Karimnagar ,Telangana
Vemula Harikrishna
Karimnagar , Telangana
Mushroom Farming Community Manager's Honest Review of ffreedom app - Bengaluru City ,Karnataka
Mushroom Farming Community Manager
Bengaluru City , Karnataka
Shivaji Kavali's Honest Review of ffreedom app - Mahbubnagar ,Telangana
Shivaji Kavali
Mahbubnagar , Telangana
Venkats Lakshmi Kolusu's Honest Review of ffreedom app - Bengaluru City ,Karnataka
Venkats Lakshmi Kolusu
Bengaluru City , Karnataka
Midde Nagaraju's Honest Review of ffreedom app - Kurnool ,Andhra Pradesh
Midde Nagaraju
Kurnool , Andhra Pradesh
సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

పుట్టగొడుగుల పెంపకం కోర్సు - నెలకు 60,000 వరుకు సంపాదించండి!

799
50% డిస్కౌంట్
Download ffreedom app to view this course
Download
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి