ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
మహేష్ కుమార్ ఒక యువ పారిశ్రామికవేత్త. హైదరాబాద్ కి చెందిన ఈయన, తాను ఎంతగానో ఇష్టపడే వ్యవసాయం వైపు అడుగులు వేశారు. ఒకరి దగ్గర పని చేయకుండా తానే పది మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో సొంతంగా వ్యవసాయాన్ని స్టార్ట్ చేసారు. అందుకే, 2006లో మార్కెట్ పరంగా విపరీతమైన డిమాండ్ ఉన్న పుట్టగొడుగులను పెంచడం ప్రారంభించారు. సొంతంగా "స్వస్తిక...
మహేష్ కుమార్ ఒక యువ పారిశ్రామికవేత్త. హైదరాబాద్ కి చెందిన ఈయన, తాను ఎంతగానో ఇష్టపడే వ్యవసాయం వైపు అడుగులు వేశారు. ఒకరి దగ్గర పని చేయకుండా తానే పది మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో సొంతంగా వ్యవసాయాన్ని స్టార్ట్ చేసారు. అందుకే, 2006లో మార్కెట్ పరంగా విపరీతమైన డిమాండ్ ఉన్న పుట్టగొడుగులను పెంచడం ప్రారంభించారు. సొంతంగా "స్వస్తిక ఎంటర్‌ప్రైజెస్" అనే కంపెనీని ప్రారంభించి ఆన్‌లైన్ సహాయంతో దేశవ్యాప్తంగా పుట్టగొడుగులు మరియు ఇతర విలువలు జోడించిన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. పుట్టగొడుగుల ఫార్మింగ్ తో పాటు, హనీ బీ ఫార్మింగ్ కూడా చేపట్టి, విజయం సాధించారు మహేష్ కుమార్ 2020 లో "బెస్ట్ MSME" అవార్డు అందుకున్నారు. ఈ ఫార్మింగ్ లో ఇంటరెస్ట్ ఉన్నవారికి శిక్షణ కూడా ఇస్తుంటారు మహేష్ గారు.
... ఎంటర్‌ప్రైజెస్" అనే కంపెనీని ప్రారంభించి ఆన్‌లైన్ సహాయంతో దేశవ్యాప్తంగా పుట్టగొడుగులు మరియు ఇతర విలువలు జోడించిన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. పుట్టగొడుగుల ఫార్మింగ్ తో పాటు, హనీ బీ ఫార్మింగ్ కూడా చేపట్టి, విజయం సాధించారు మహేష్ కుమార్ 2020 లో "బెస్ట్ MSME" అవార్డు అందుకున్నారు. ఈ ఫార్మింగ్ లో ఇంటరెస్ట్ ఉన్నవారికి శిక్షణ కూడా ఇస్తుంటారు మహేష్ గారు.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి