భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ( NRLM) పథకం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నవారికి ఈ కోర్సు ఉత్తమ ఎంపిక. మీరు ఈ కోర్సులో ప్రియా దర్శిని గారి మార్గదర్శకత్వం లో NRLM స్కీమ్ అంటే ఏమిటి మరియు NRLM పథకం యొక్క ప్రయోజనాలు గురించి తెలుసుకుంటారు.
మీరు ఈ పూర్తి కోర్సు ద్వారా NRLM పథకం యొక్క ప్రయోజనాలను పొందడానికి అవసరమైన అర్హత ప్రమాణాలు మరియు పథకం ద్వారా ప్రయోజాలను పొందడానికి ఉన్న అవకాశాలను అన్వేషిస్తారు. అలాగే మీరు ఈ కోర్స్ నుండి గ్రామీణ వర్గాల సాధికారతను పెంపొందించడంలో, వ్యవస్థాపకతను ప్రోత్సహించడంలో మరియు పేదరికాన్ని నిర్మూలించడంలో NRLM పథకం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు.
మా మార్గదర్శకులు ద్వారా NRLM స్కీమ్ యొక్క ప్రధాన సూత్రాలను అర్థం చేసుకోవడం నుండి NRLM అమలు చేయడం వరకు జరిగే ప్రాసెస్ పై అవగాహన పొందుతారు. అలాగే NRLM పథకం ద్వారా ప్రభుత్వం యొక్క చొరవతో అధిక ప్రయోజనాలను ఎలా పొందాలో మరియు మీకు వ్యక్తిగతంగా లేదా సంఘం యొక్క అభివృద్ధికి NRLM పథకం ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోండి.
అనిల్ సుందర్ గారి మార్గదర్శకత్వంలో మీరు విజయవంతమైన కేస్ స్టడీస్ మరియు ఉత్తమ అభ్యాసాల గురించి విలువైన జ్ఞానాన్ని పొందుతారు. తద్వారా మీరు NRLM స్కీమ్ యొక్క ప్రయోజనాన్ని పొందడానికి మరియు సమర్ధవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
స్థిరమైన అభివృద్ధి మరియు సమ్మిళిత వృద్ధి సాధించడానికి ఉన్నఈ అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే ffreedom app లో రిజిస్టర్ చేసుకోండి. NRLM పథకం యొక్క ప్రయోజనాలు గురించి తెలుసుకొని మీతో పాటుగా మీ సంఘం యొక్క ఆర్థిక అభివృద్ధి చేయూత నివ్వండి.
జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ మరియు దాని లక్ష్యాలను అన్వేషించండి.
DAY-NRLM అమలు విధానాలు మరియు పథకం యొక్క ప్రాముఖ్యతలను తెలుసుకోండి.
NRLM పథకం కింద స్వయం-సహాయ సమూహాలను ఏర్పరచడం మరియు సమర్థవంతంగా నిర్వహించడం ఎలాగో తెలుసుకోండి.
అందుబాటులో ఉన్న ఆర్థిక సహాయం పొందడానికి అవసరమైన అర్హత ప్రమాణాలను తెలుసుకోండి.
లోన్ ధరఖాస్తు ప్రక్రియ మరియు అవసరమైన డాక్యుమెంటేషన్‌పై నైపుణ్యం సాధించండి.
మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రాయితీ ప్రయోజనాలు మరియు లోన్ రీపేమెంట్ వ్యూహలపై అవగాహన పొందండి.
NRLM కింద అందించే ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల ద్వారా మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోండి.
NRLM లో ఉప-పథకం అయిన, ఆజీవిక గ్రామీణ ఎక్స్‌ప్రెస్ యోజనను గురించి తెలుసుకోండి
MKSP ఉప పథకంతో మహిళా రైతులకు సాధికారత కల్పించడం ఎలాగో తెలుసుకోండి.
NRLM కింద స్టార్ట్-అప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్‌తో వ్యవస్థాపక అవకాశాలను అన్వేషించండి.
NRLM పథకం మరియు దాని అమలు గురించి మీకు ఉన్న సాధారణ ప్రశ్నలకు సమాధానాలు పొందండి.
- NRLM పథకం మరియు ప్రయోజనాలను తెలుసుకోవడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు
- NRLM స్కీమ్ అందించే అవకాశాలను ఉపయోగించుకోవాలని చూస్తున్న వ్యవస్థాపకులు
- NRLM పథకం ద్వారా గ్రామీణ సంఘాన్ని ఏర్పాటు చేసి తమ సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలని చూస్తున్న వ్యక్తులు
- NRLM పథకాన్ని అమలు చేస్తున్న మరియు పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ అధికారులు
- గ్రామీణాభివృద్ధి మరియు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అధ్యయనం చేసే విద్యార్థులు లేదా పరిశోధకులు
- NRLM పథకం యొక్క పూర్తి వివరాలను తెలుసుకుంటారు
- జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ మరియు దాని లక్ష్యాలు గురించి అవగాహన పొందుతారు
- NRLM పథకం ద్వారా ప్రయోజాలను పొందడానికి అవసరమైన అర్హత ప్రమాణాలను తెలుసుకుంటారు
- NRLM పథకం నుండి ప్రయోజనం పొందిన వ్యక్తుల నుండి అవసరమైన జ్ఞానాన్ని పొందుతారు.
- వ్యక్తిగత మరియు సమాజ అభివృద్ధికి NRLM పథకాన్ని సమర్థవంతంగా ఉపయోగించడం ఎలాగో తెలుసుకుంటారు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.