కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించండి - ఒక మెషిన్ నుండి నెలకు 2 లక్షలు వరకు సంపాదించండి చూడండి.

పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించండి - ఒక మెషిన్ నుండి నెలకు 2 లక్షలు వరకు సంపాదించండి

4.4 రేటింగ్ 3.9k రివ్యూల నుండి
2 hr 33 min (15 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
Select a course language to watch the trailer and view pricing details.
1,599
discount-tag-small50% డిస్కౌంట్
కోర్సు గురించి

ffreedom app లో ఉన్న పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారం కోర్సు కు స్వాగతం! మీరు ఈ కోర్సు ద్వారా లాభదాయకమైన పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన పూర్తి సమాచారాన్ని పొందుతారు. ఈ వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న S. బాల కృష్ణ గారు ఈ కోర్స్ లో మీకు మార్గదర్శకులుగా ఉండి, పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారం లో తనకున్న అనుభవాలను మరియు నైపుణ్యాలను మీతో పంచుకుంటారు.

మీరు ఈ కోర్స్ ను చూడటం ద్వారా, పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారం యొక్క ప్రయోజనాలు, పేపర్ ప్లేట్ తయారీకి కావలసిన ముడి పదార్థాలు, పేపర్ ప్లేట్‌ల డిజైన్లు, మరియు పేపర్ ప్లేట్ ప్యాకింగ్ చేసే విధానాలు గురించి తెలుసుకుంటారు. అలాగే పేపర్ ప్లేట్​ను హోల్‌సేల్ వ్యాపారులకు మరియు చిరు వ్యాపారాలకు విక్రయించే విధానాలు గురించి కూడా మీరు నేర్చుకుంటారు. మీరు పేపర్ ప్లేట్ వ్యాపారం లో విజయం పొందడానికి తక్కువ ఖర్చుతో కూడిన నాణ్యత గల ప్లేట్ తయారీ పద్ధతులను, పంపిణీ మరియు సమర్థవంతమైన మార్కెటింగ్‌ విధానాలు పైన కూడా పూర్తి అవగాహన పొందుతారు.

ఈ కోర్స్ ద్వారా మీరు ఇంటి నుండి విజయవంతమైన పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి దశల వారి ప్రక్రియ గురించి తెలుసుకోండి. అలాగే పేపర్ ప్లేట్​ ఉత్పత్తి యొక్క ఇన్‌పుట్ మరియు అవుట్‌పుట్​​లు, కావలసిన ముడి పదార్థాలు, తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యూహాలు మరియు అధిక లాభాలను ఆర్జించే మార్గాలు తో సహా, పేపర్ ప్లేట్ తయారీ పరిశ్రమ గురించి వాస్తవాలను తెలుసుకోండి. ప్రస్తుత, పోటీ మార్కెట్‌లో పేపర్ ప్లేట్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు విక్రయించడంలో రహస్యాల గురించి తెలుసుకోండి.

S. బాల కృష్ణ గారు 2008 సంవత్సరంలో పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించి అధిక లాభాలను పొందుతున్నారు. ఆయన గారికి పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారం పై ఉన్న అపారమైన అనుభవం ఈ కోర్స్ కు మార్గదర్శకులను చేసింది. బాల కృష్ణ గారు మీరు మీ స్వంత పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించడం మొదలు, మార్కెటింగ్ నుండి, సేల్స్ టెక్నిక్‌ల వరుకు పూర్తి వ్యాపార ప్రణాళికను మీకు తెలియజేస్తారు. అలాగే ఈ కోర్స్ మీ వ్యాపారంలో సమర్ధవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయ పడుతుంది 

పేపర్ ప్లేట్‌ల పట్ల మీ యొక్క అభిరుచిని లాభదాయకమైన వ్యాపారంగా మార్చుకోవడానికి ఈ అద్భుతమైన అవకాశాన్ని కోల్పోకండి! ఈరోజే ffreedom app లో రిజిస్టర్ చేసుకోండి మరియు విజయవంతమైన పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించి లాభాల బాటలో మీ ప్రయాణాన్ని కొనసాగించండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
15 అధ్యాయాలు | 2 hr 33 min
10m 28s
play
అధ్యాయం 1
పేపర్ ప్లేట్ తయారీ వ్యాపార పరిచయం

పేపర్ ప్లేట్ తయారీ బిజినెస్ మరియు ప్రయోజనాలు గురించి తెలుసుకోండి. అలాగే మార్కెట్ లో ఉన్న అనుకూలతలు మరియు అవకాశాలు గురించి తెలుసుకోండి.

8m 9s
play
అధ్యాయం 2
మీ మెంటార్​​​ ​​ను కలవండి

మా అనుభవజ్ఞుడైన మెంటార్ S. బాలకృష్ణ గారిని కలవండి మరియు పరిశ్రమలో అతని విజయవంతమైన ప్రయాణంలో రహస్యాలను తెలుసుకోండి.

17m 39s
play
అధ్యాయం 3
పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారం యొక్క ప్రాథమిక అంశాలు

పేపర్ ప్లేట్ తయారీ మరియు కార్యకలాపాల గురించి అవసరమైన జ్ఞాన్నాన్ని పొంది మీ వ్యాపారానికి బలమైన పునాదులు నిర్మించండి.

11m 53s
play
అధ్యాయం 4
కావలిసిన పెట్టుబడి, రుణాలు మరియు లైసెన్స్‌లు

పేపర్ ప్లేట్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆర్థిక అంశాల గురించి తెలుసుకోండి మరియు చట్టపరమైన అవసరాలను అర్థం చేసుకోండి.

27m 10s
play
అధ్యాయం 5
పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారం కోసం కావలిసిన పరికరాలు

సమర్థవంతమైన పేపర్ ప్లేట్ ఉత్పత్తికి అవసరమైన యంత్రాలు మరియు సాధనాలను గురించి తెలుసుకోండి.

10m 17s
play
అధ్యాయం 6
సరైన లొకేషన్‌ను ఎంపిక చేసుకోవడం ఎలా

మీ పేపర్ ప్లేట్ వ్యాపార విజయావకాశాలు మెరుగుపరుచుకోవడానికి సరైన లొకేషన్‌ను ఎంచుకునే కళను పొందండి.

13m 32s
play
అధ్యాయం 7
ముడి పదార్థాలను సేకరించడం ఎలా

మీ పేపర్ ప్లేట్ ఉత్పత్తి కోసం కావాల్సిన ముడి పదార్థాలు గురించి తెలుసుకోండి . అలాగే అధిక నాణ్యత గల పేపర్ ప్లేట్ తయారీ విధానాలు గురించి తెలుసుకోండి.

5m 18s
play
అధ్యాయం 8
లేబర్ హైరింగ్ మరియు ట్రైనింగ్

మీ పేపర్ ప్లేట్ వ్యాపారం కోసం నైపుణ్యం కలిగిన సిబ్బంది ని నియమించుకోవడం మరియు వారికీ సరైన శిక్షణ విధానాలు గురించి తెలుసుకోండి.

4m 14s
play
అధ్యాయం 9
పేపర్ ప్లేట్ తయారీ ప్రక్రియ: పూర్తి ప్రాక్టికల్ గైడ్

అధిక నాణ్యత కలిగిన పేపర్ ప్లేట్‌లను ఉత్పత్తి చేయడానికి దశల వారీ ప్రక్రియ యొక్క ఆచరణాత్మక పద్ధతులను తెలుసుకోండి

5m 38s
play
అధ్యాయం 10
ప్యాకింగ్ మరియు లేబులింగ్ విధానాలు

మీ పేపర్ ప్లేట్లు ఆకర్షవంతంగా కనిపించడానికి సమర్థవంతమైన ప్యాకేజింగ్ మరియు లేబులింగ్ పద్ధతులను తెలుసుకోండి.

7m 44s
play
అధ్యాయం 11
మార్కెటింగ్ మరియు సేల్స్ పద్ధతులు

పోటీ మార్కెట్ లో మీ పేపర్ ప్లేట్‌లను ప్రచారం చేయడం మరియు విక్రయించడం యొక్క రహస్యాలను తెలుసుకోండి.

3m 39s
play
అధ్యాయం 12
అకౌంటింగ్ మరియు ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్

లాభదాయకత మరియు స్థిరత్వాన్ని పెంపొందించుకోవడానికి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకోండి.

16m 52s
play
అధ్యాయం 13
యూనిట్ ఎకనామిక్స్

మీ పేపర్ ప్లేట్ వ్యాపారం యొక్క యూనిట్ ఎకనామిక్స్ విశ్లేషించడానికి లెక్కింపు పద్దతులను అర్థం చేసుకోండి.

5m 5s
play
అధ్యాయం 14
బిజినెస్ ప్లాన్

మీ వ్యాపార విజయానికి సంబంధించిన వ్యూహాలను వివరించే సమగ్ర వ్యాపార ప్రణాళికను రూపొందించండి.

5m 1s
play
అధ్యాయం 15
సవాళ్లు మరియు చివరి మాట

పేపర్ ప్లేట్ పరిశ్రమలో ఎదురయ్యే సాధారణ సవాళ్లను కనుగొనండి మరియు సవాళ్లను అధిగమించడానికి దాగి ఉన్న వాస్తవాలను తెలుసుకోని విజయవంతమైన పేపర్ ప్లేట్ వ్యాపారాన్ని ప్రారంభించండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • ఉత్సహవంతులైన పారిశ్రామికవేత్తలు
  • ఇంటి నుండి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వ్యాపారవేత్తలు
  • అదనపు ఆదాయ మార్గాల కోసం ఎదురుచూస్తూన్నవారు
  • పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారం మీద ఆసక్తి కలిగినవారు
  • లాభదాయకమైన వ్యాపారాన్ని ప్రారంభించాలని ఎదురుచూస్తున్నవారు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • పేపర్ ప్లేట్ తయారీ ప్రక్రియ గురించి తెలుసుకోండి
  • పేపర్ ప్లేట్ తయారీకు కావలసిన ముడి పదార్థాలు మరియు పరికరాలు అర్ధం చేసుకోండి
  • తక్కువ పెట్టుబడితో అధిక నాణ్యతగా పేపర్ ప్లేట్ తయారీ పద్ధతులను అర్థం చేసుకోండి
  • పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారంలో లాభాలను పెంచుకోవడానికి కావలిసిన పద్ధతులను తెలుసుకోండి
  • సమర్థవంతమైన మార్కెటింగ్ మరియు సేల్స్ పద్ధతులను నేర్చుకోండి
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Earn Upto ₹40,000 Per Month from home bakery Business
on ffreedom app.
25 July 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించండి - ఒక మెషిన్ నుండి నెలకు 2 లక్షలు వరకు సంపాదించండి

1,599
50% డిస్కౌంట్
Download ffreedom app to view this course
Download
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి