Sonapuram Balakrishna
Sonapuram Balakrishna
Sonapuram Balakrishna
🏭 Growell Machines, హైదరాబాద్
మెంటార్ మాట
English
తెలుగు
हिंदी
మెంటార్ నైపుణ్యం
వ్యాపారం యొక్క ప్రాథమిక వివరాలు
ఉత్పత్తి తయారీ వ్యాపారం
ఇంకా చూడండి
పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారం ద్వారా సంవత్సరానికి 20 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్న "బెస్ట్ బిజినెస్ మ్యాన్" అవార్డు గ్రహీత సోనాపురం బాలకృష్ణ. ఈ వ్యాపార నిపుణుడిని కలవండి మరియు విజయవంతమైన వ్యాపారం చేయడంలో రహస్యాలు తెలుసుకోండి.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Sonapuram Balakrishnaతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

మెంటర్ ద్వారా కోర్సులు
ఉత్పత్తి తయారీ వ్యాపారం
పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించండి - ఒక మెషిన్ నుండి నెలకు 2 లక్షలు వరకు సంపాదించండి
₹999
₹2,199
55% డిస్కౌంట్
కోర్సును కొనండి @999
Sonapuram Balakrishna గురించి

సోనాపురం బాలకృష్ణ డిగ్రీ చదివి ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చారు. అ సమయంలోనే ఒక పేపర్ ప్లేట్ వ్యాపారిని కలుసుకొని, ఆయన దగ్గరే పేపర్ ప్లేట్ వ్యర్థాలను అమ్ముతూ తన జీవితాన్ని ఆరంభించారు బాలకృష్ణ. తన యజమాని ఒకసారి స్వగ్రామానికి వెళ్లి వచ్చే వరకు తన వ్యాపారాన్ని చూసుకోమని బాలకృష్ణకి వదిలేసి వెళ్లిపోయారు. అప్పటికే పేపర్ ప్లేట్ తయారీలో పిన్ టు పిన్ సమాచారం తెలుసుకున్న బాలకృష్ణ సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. మరిన్ని మెళకువలు నేర్చుకోవాలనే ఉద్దేశ్యంతో ...

... గుజరాత్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ వంటి ప్రధాన నగరాల్లో పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారంపై పరిశోధన చేసి 2011లో “గ్రోవెల్ మెషీన్స్” పేరుతో పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించారు. వినూత్న ఆలోచనలు మరియు అంకితభావంతో వ్యాపారాన్ని వేగంగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌లలో తన పేపర్ ప్లేట్ తయారీ శాఖలను విస్తరించి సంవత్సరానికి 20 లక్షలకి పైగా సంపాదిస్తున్నారు బాలకృష్ణ. అంతేకాదు, 2014లో చిన్న తరహా పరిశ్రమలో “బెస్ట్ బిజినెస్ మ్యాన్” అవార్డును కూడా అందుకున్నారు.

ప్రసిద్ధ అంశాలు

అసాధారణమైన మార్గదర్శకులు బోధించే విస్తృత శ్రేణి కోర్సులను అన్వేషించడానికి ఒక అంశంపై క్లిక్ చేయండి.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి