కోర్సులను అన్వేషించండి
మీకు ఈ కోర్సు పట్ల ఆసక్తి ఉందా? అయితే డిస్కౌంట్ ధరతో ఇప్పుడే కొనుగోలు చేయండి.
కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే మీ ప్రొడక్ట్స్ ఆమెజాన్, ఫ్లిప్‌కార్ట్ & మీషోలో అమ్మండి: లక్షల్లో సంపాదించండి చూడండి.

మీ ప్రొడక్ట్స్ ఆమెజాన్, ఫ్లిప్‌కార్ట్ & మీషోలో అమ్మండి: లక్షల్లో సంపాదించండి

4.7 రేటింగ్ 458 రివ్యూల నుండి
2 hr 40 min (19 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
Select a course language to watch the trailer and view pricing details.

నెలకు కేవలం ₹999తో అన్ని 500+ కోర్సులకు ఆన్ లిమిటెడ్ యాక్సెస్‌ను పొందండి (Cancel Anytime)

కోర్సు గురించి

ffreedom appలో ఉన్నమీ ప్రొడక్ట్స్ ఆమెజాన్, ఫ్లిప్‌కార్ట్ & మీషోలో అమ్మండి: లక్షల్లో సంపాదించండి అనే కోర్సును మీకు స్వాగతం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇ-కామర్స్ రంగం విపరీతంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా ఆమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మరియు మీషో వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లలో అమ్మకాలు జరపడం ద్వారా చాలా మందికి వ్యాపార అవకాశాలు రావడం జరిగింది. అలాగే లక్షాధికారులుగా మారడం జరిగింది . మీరు కూడా సరైన ప్రణాళికతో ఈ విజయవంతమైన ఆన్‌లైన్ వ్యాపారాన్ని ప్రారంభిస్తే,  లక్షల్లో ఆదాయం పొందడం గ్యారెంటీ.  అందుకే మేము మీకోసం ఈ కోర్సును రూపొందించడం జరిగింది. 

ఈ కోర్సులో, అభిషేక్ రామప్ప గారు మెంటార్ గా ఉంటూ, మీ ప్రొడక్ట్స్ ను ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఎలా లిస్ట్ చేసి అమ్ముకోవాలో మీకు దశలవారీగా నేర్పిస్తారు.

ఈ కోర్సులో మీరు ఈ- కామర్స్ ఫ్లాట్ ఫార్మ్స్ లో మీ ఉత్పత్తులను ఎలా లిస్ట్ అవుట్ చేయాలో మరియు ఎలా మీ బిజినెస్ ను విస్తరించుకోవాలో ప్రతి ఒక అంశాన్ని స్టెప్ బై స్టెప్ గా నేర్చుకుంటారు. అలాగే ఎలాంటి ప్రొడక్ట్స్ ను ఎంపిక చేసుకోవాలి, మీ స్టోర్ ను ఎలా సెట్ అప్ చేసుకోవాలి,  ఎక్కువ సేల్స్ అవ్వడానికి ఎలా బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ చేసుకోవాలి అనే విషయాలను కూడా మీరు తెలుసుకుంటారు.

మీరు ఈ వ్యాపారంలోకి వచ్చే కొత్త వ్యక్తి అయినా లేదా ఇప్పటికే ఈ వ్యాపారంలో ఉన్న వ్యక్తులు అయినా ఈ కోర్సు ద్వారా మీరు పూర్తి సమాచారాన్ని పొందుతారు. కాబ్బటి ఇన్ని విషయాలను తెలుసుకోవడానికి ఉన్న ఇంత మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఇప్పుడే ffreedom appలో రిజిస్టర్ చేసుకొని, ఈ-కామర్స్ ఫ్లాట్ ఫార్మ్స్ లో మీ ప్రొడక్ట్స్ ను అమ్ముతూ లక్షల్లో ఆదాయం పొందండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
19 అధ్యాయాలు | 2 hr 40 min
10m 7s
play
అధ్యాయం 1
కోర్సు పరిచయం

మా మెంటార్ నుండి ఈ-కామర్స్ ఫ్లాట్ ఫార్మ్స్ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుంటారు

5m 43s
play
అధ్యాయం 2
ఈ-కామర్స్ బిజినెస్ ఎలా ప్రారంభించాలి?

ఈ-కామర్స్ యొక్క ప్రాథమికాలను అర్థం చేసుకోండి మరియు ఇది అన్ని రకాల వ్యాపారాలకు అవకాశాలను ఎలా అందించిందో తెలుసుకోండి.

11m 31s
play
అధ్యాయం 3
అమెజాన్​ లో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి?

ఈ మాడ్యూల్ లో ఆమెజాన్‌లో మీ సెల్లర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోండి

10m 30s
play
అధ్యాయం 4
అమెజాన్​ లో ప్రోడక్ట్ లిస్టింగ్ ఎలా చేసుకోవాలి?

ఈ మాడ్యూల్ లో ఆమెజాన్‌లో మీ ప్రొడక్ట్స్ ను ఏవిధంగా లిస్టింగ్ చేసుకోవాలో నేర్చుకోండి

10m 37s
play
అధ్యాయం 5
అమెజాన్ - షిప్పింగ్ మేనేజ్మెంట్

ఆమెజాన్‌లో షిప్పింగ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందో అవగాహన పొందండి.

11m 51s
play
అధ్యాయం 6
ఫ్లిప్‌కార్ట్ - ప్రాక్టికల్ గైడ్

ఫ్లిప్‌కార్ట్‌లో విజయవంతమైనసెల్లర్ అకౌంట్ ను ఎలా సృష్టించాలి మరియు నిర్వహించాలో నేర్చుకోండి.

8m
play
అధ్యాయం 7
మీషో - ప్రాక్టికల్ గైడ్

మీషో ప్లాట్‌ఫారమ్‌పై ఉత్పత్తులను ప్రభావవంతంగా అమ్మడానికి పూర్తి మార్గదర్శకత్వం పొందండి.

13m 21s
play
అధ్యాయం 8
ధరల వ్యూహాలు

ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లపై గట్టి పోటీ ఇవ్వడానికి మరియు ఎక్కువ లాభాలను పొందేదుకు ధరలను ఎలా నిర్ణయించాలో తెలుసుకోండి.

6m 33s
play
అధ్యాయం 9
ఇన్వెంటరీ మేనేజ్మెంట్

కస్టమర్ల అవసరాలను తీర్చేందుకు మరియు నష్టాలను నివారించేందుకు సరుకులను ఎలా నిర్వహించాలో నేర్చుకోండి.

6m 37s
play
అధ్యాయం 10
ఫుల్ ఫిల్​మెంట్ ఆప్షన్స్

ఆమెజాన్‌లో ఉన్న ఫుల్ ఫిల్​మెంట్ ఆప్షన్స్ గురించి పూర్తి సమాచారం పొందండి

8m 57s
play
అధ్యాయం 11
ఆర్డర్ల నిర్వహణ

ఆర్డర్లను నిర్వహించడం మరియు షిప్పింగ్‌కి పూర్తి చేయడం ఎలాగో నేర్చుకోండి

7m 52s
play
అధ్యాయం 12
పేమెంట్లు మరియు ఫీజులు

చెల్లింపు ప్రక్రియలు, లావాదేవీ ఫీజులు మరియు ఖర్చులను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోండి

6m 40s
play
అధ్యాయం 13
మార్కెటింగ్ మరియు ప్రమోషన్స్

ఎక్కువ మంది కస్టమర్లకు ఆకర్షించడానికి ఏవిధంగా మార్కెటింగ్ మరియు ప్రమోషన్స్ చేయాలో నేర్చుకోండి

6m 20s
play
అధ్యాయం 14
కస్టమర్ సర్వీసులు

సంతృప్తిని నిర్ధారించేందుకు మరియు నిబద్ధతను ఏర్పరచేందుకు అద్భుతమైన కస్టమర్ మద్దతు ఎలా అందించాలో నేర్చుకోండి.

6m 27s
play
అధ్యాయం 15
అనలిటిక్స్ మరియు పెర్ఫార్మన్స్ ట్రాకింగ్

అంకెల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడానికి అమ్మకాలు, పనితీరు మెట్రిక్‌లు మరియు కస్టమర్ ప్రవర్తనను ట్రాక్ చేయడం ఎలాగో తెలుసుకోండి

7m 45s
play
అధ్యాయం 16
చట్టపరమైన విధానాలు

పన్నులు నుండి నియమ నిబంధనలు వరకు, ఈ-కామర్స్ వ్యాపారం నడిపించడానికి అవసరమైన చట్టపరమైన అంశాలను అర్థం చేసుకోండి.

7m 50s
play
అధ్యాయం 17
మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడం ఎలా?

దీర్ఘకాలిక విజయానికి మీ ఈ-కామర్స్ వ్యాపారాన్ని పెంచడానికి మరియు విస్తరించడానికి అవసరమైన వ్యూహాలను తెలుసుకోండి.

6m 42s
play
అధ్యాయం 18
మీ స్వంత ఈ-కామర్స్ సైట్‌ను క్రియేట్ చేయడం ఎలా?

మీ స్వంత ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ను ఎలా నిర్మించాలో మరియు దానిని ఎలా నిర్వహించాలో నేర్చుకోండి.

6m 25s
play
అధ్యాయం 19
సవాళ్లు మరియు చివరి మాట

ఈ-కామర్స్ ఫ్లాట్ ఫార్మ్ లో విజయం పొందడానికి అవసరమైన సూచనలు మరియు సలహాలను పొందండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • ఆమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లేదా మీషోపై ఆన్‌లైన్ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే కొత్త వ్యాపారవేత్తలు
  • ఈ-కామర్స్ ద్వారా వారి వ్యాపారాన్ని విస్తరించాలనుకునే చిన్న వ్యాపార యజమానులు
  • హస్తకళల ఉత్పత్తులు లేదా హోం-బేస్డ్ ఉత్పత్తులను అమ్మాలనుకునే వ్యక్తులు
  • ఆన్‌లైన్‌లో ఉత్పత్తులు అమ్మడం ద్వారా తమ ఆదాయాన్ని పెంచుకోవాలని అనుకునే నిపుణులు
  • వ్యాపార విజయం పొందడానికి అవసరమైన ప్రాక్టికల్ ఈ-కామర్స్ వ్యూహాలను నేర్చుకోవాలనుకునేవారు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • ఆమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు మీషోలో మీ అమ్మకాలను ఎలా పెంచుకోవాలో తెలుసుకుంటారు
  • ఈ-కామర్స్ లో ఎక్కువుగా అమ్ముడయ్యే ఉత్పత్తులను ఎంచుకోవడానికి అవసరమైన వ్యూహాలను అర్థం చేసుకుంటారు
  • ధరల నిర్ణయం, షిప్పింగ్, మరియు లోజిస్టిక్స్ నిర్వహణకు అవసరమైన టెక్నిక్‌లు పొందుతారు
  • మీ ఉత్పత్తులను మార్కెట్ చేయడం మరియు ఆన్‌లైన్‌లో మీ బ్రాండ్‌ను పెంచుకోవడం ఎలాగో తెలుసుకుంటారు
  • అమ్మకాలను పెంచుకోవడానికి మరియు మీ ఈ-కామర్స్ వ్యాపారాన్ని సమర్థవంతంగా విస్తరించడానికి అవసరమైన టెక్నీక్స్ నేర్చుకుంటారు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Earn Upto ₹40,000 Per Month from home bakery Business
on ffreedom app.
3 December 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

మీ ప్రొడక్ట్స్ ఆమెజాన్, ఫ్లిప్‌కార్ట్ & మీషోలో అమ్మండి: లక్షల్లో సంపాదించండి

₹399 799
discount-tag-small50% డిస్కౌంట్
Download ffreedom app to view this course
Download
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి