మా ffreedom app లో ఉన్న "4 టక్ బ్లౌజ్ విత్ బ్యాక్ బటన్స్" అనే కోర్సుకు స్వాగతం. మీరు అనుభవజ్ఞుడైన టైలర్ అయినా లేదా అనుభవం లేని వ్యక్తి అయినా, మీరు మా కోర్సులో చేరడం ద్వారా మీ టైలరింగ్ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుంటారు. అలాగే బ్యాక్ బటన్‌లతో ఆకర్షణీయమైన 4 ట్రాక్ బ్లౌజ్‌ని రూపొందించడానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను కూడా మీరు పొందుతారు.
ఈ కోర్సులో మీకు ఫ్యాషన్ రంగంలో అపార అనుభవం ఉన్న R. యోగితా గారు మార్గదర్శకురాలుగా వహిస్తారు. ఆమె మార్గదర్శకత్వంలో మీరు వెనుక బటన్లతో కూడిన 4 ట్రాక్ బ్లౌజ్"ని రూపొందించడానికి దశలవారీ మార్గదర్శకాలను పొందుతారు. అలాగే బ్లౌజ్‌ను కుట్టడానికి అవసరమైన కత్తిరింపులు, 4 ట్రాక్ నమూనా తయారీ మరియు కుట్టు విధానం గురించి కూడా మీరు తెలుసుకుంటారు.
ఈ కోర్సు ద్వారా మీరు, వెనుక బటన్లతో కూడిన 4 ట్రాక్ బ్లౌజ్ ను రూపొందించడానికి సరైన ఫాబ్రిక్స్ మరియు మెటీరియల్‌లను ఎంచుకోవడం నుండి అధునాతన కుట్టు పద్ధతులను నేర్చుకోవడం వరకు ప్రతిదీ తెలుసుకుంటారు. మా మెంటార్ యొక్క దశల వారి మార్గదర్శకాలతో మీరు నిర్మాణ ప్రక్రియపై లోతైన అవగాహన పొందుతారు మరియు అందంగా కనిపించే బ్లౌజ్‌లను కుట్టడంలో నైపుణ్యం సాధిస్తారు.
ఫ్యాషన్ రంగంలో మీ నైపుణ్యాన్ని మరియు క్రీయటివిటీని పెంపొందించుకోవడానికి ఉన్న ఇంత మంచి అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే మా ffreedom app లో నమోదు చేసుకోండి. పూర్తి కోర్స్ చూసి వెనుక బటన్లతో కూడిన 4 ట్రాక్ బ్లౌజ్‌లను రూపొందించడంలో మీకు మీరే సాటి అని నిరూపించుకోండి. అలాగే ఉత్తేజకరమైన ఫ్యాషన్ ప్రయాణం వైపుగా తొలి అడుగును వేయండి.
బ్యాక్ బటన్ బ్లౌజ్ మరియు 4 టక్ బ్లౌజ్ డిజైన్ లతో ట్రెండీ ఫ్యాషన్ ప్రపంచంలోకి ప్రవేశించండి.
పర్ఫెక్ట్ ఫిట్టింగ్ బ్యాక్ బటన్ బ్లౌజ్‌లు మరియు 4 టక్ స్టైల్స్ కోసం కొలవడానికి ఖచ్చితమైన పద్ధతులను తెలుసుకోండి.
ఖచ్చితమైన కొలతలను నిర్ధారించుకోవడానికి అవసరమైన డ్రాఫ్ట్ రూపొందించడంలో నైపుణ్యం సంపాదించండి.
కాగితం నుండి ఫాబ్రిక్ వరకు కత్తిరించే నైపుణ్యాలను సంపాదించండి.
బ్యాక్ బటన్స్‌తో ఫోర్ టక్ బ్లౌజ్‌ని ఎలా కుట్టలో దశలవారీ మార్గదర్శకాలను పొందండి
బ్లౌజ్ కి అందాన్ని తీసుకువచ్చే నైక్ లైన్ ఎలా అటాచ్ చేయాలో తెలుసుకోండి
షోల్డర్స్ మరియు క్రాస్ స్టిచ్చింగ్ చేసే పద్దతులను నేర్చుకోండి
స్లీవ్స్ మరియు డోరిని ఎలా కుట్టలో పిన్-టూ-పిన్ తెలుసుకోండి
ఎలాంటి పొరపాట్లు లేకుండా హుక్స్ మరియు డోరిని ఎలా అటాచ్ చేయాలో నేర్చుకోండి
మీరు కుట్టిన బ్లౌజ్ కు సరైన ధరను ఎలా నిర్ణయించాలో తెలుసుకోండి
మీరు కుట్టిన అందమైన బ్లౌజ్ ను ప్రదర్శించండి
- తమ కుట్టు నైపుణ్యాలను మెరుగుపరచాలనుకునే ఫ్యాషన్ ప్రియులు
- ప్రత్యేకమైన బ్లౌజ్ డిజైన్లను ఎలా రూపొందించాలో తెలుసుకోవాలనుకునే వారు
- బటన్ స్టిచింగ్ మరియు టకింగ్ టెక్నిక్‌లను నేర్చుకోవాలనుకునే ప్రారంభకులు
- కుట్టుపనిపై అభిరుచి ఉన్నవారు, తమ సృష్టికి నూతన సొగసులు జోడించాలని చూస్తున్నవారు
- కొత్త డిజైన్ అవకాశాలను అన్వేషించాలనుకునే అనుభవజ్ఞులైన ఫ్యాషన్ నిపుణులు
- వెనుక బటన్స్ తో కూడిన అందమైన 4 టక్ బ్లౌజ్ ను ఏవిధంగా రూపొందించాలో నేర్చుకుంటారు
- బ్లౌజ్‌లపై ఎలాంటి పొరపాట్లు లేకుండా వెనుక బటన్స్‌తో కూడిన అందమైన 4 టక్ బ్లౌజ్ ను సృష్టించే సాంకేతికతలు తెలుసుకుంటారు
- పరిమాణం మరియు శైలిని జోడించడానికి 4-టక్ నమూనాలో నైపుణ్యం పొందుతారు
- బ్లౌజ్‌కు అందమైన రూపాన్ని ఇవ్వడానికి అవసరమైన ఫ్యాబ్రిక్ ఎంపిక మరియు కుట్టే విధానం గురించి మీరు నేర్చుకుంటారు
- ఫ్యాషన్ రంగంలో అపార అనుభవం కలిగిన యోగితా గారి నుండి దశల వారి మార్గదర్శకాలను పొందుతారు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.