మా ffreedom app లో ఉన్న "పైప్పింగ్‌తో 4 టక్ బ్లౌజ్" కోర్సుకు స్వాగతం. మీ టైలరింగ్ నైపుణ్యాలను మెరుగుపరచడానికి మరియు ఆకర్షణీయమైన డిజైన్‌లను రూపొందించడంలో నైపుణ్యం సాధించడానికి మా ffreedom app పరిశోధన బృందం మీ కోసం ఈ కోర్సును రూపొందించింది.
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అయిన R. యోగితా గారు ఈ కోర్సులో మీకు మెంటార్ గా ఉన్నారు. ఆమె మార్గదర్శకత్వంలో మీరు పైప్పింగ్‌తో 4 టక్ బ్లౌజ్ ను రూపొందించడం ఎలాగో నేర్చుకుంటారు. అలాగే ఈ పూర్తి కోర్సుతో బ్లౌజ్‌ల రూపకల్పన, కుట్టుపని ప్రక్రియ, 4 టక్ బ్లౌజ్ తయారీ నమూనా మరియు ఖచ్చితత్వం తో కూడుకున్న పైపింగ్ వివరాలను మీరు తెలుసుకుంటారు.
ఈ కోర్సు ద్వారా మీరు, సరైన ఫాబ్రిక్స్ మరియు మెటీరియల్‌లను ఎంచుకోవడం నుండి అధునాతన కుట్టు పద్ధతులను నేర్చుకోవడం వరకు ప్రతిదీ తెలుసుకుంటారు. అలాగే మా మార్గదర్శకుల దశలవారీ సూచనలతో ఫోర్ ట్రాక్ బ్లౌజ్ నిర్మాణ ప్రక్రియ గురించి పూర్తి అవగాహన పొందుతారు. పూర్తి కోర్సు మీరు చూడటం ద్వారా కస్టమర్స్ మెచ్చే బ్లౌజ్ ను రూపొందించే కళను కలిగి ఉంటారు.
మీ టైలరింగ్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి మరియు పైప్పింగ్‌తో అద్భుతమైన బ్లౌజ్‌లను రూపొందించడానికి ఉన్న ఈ గొప్ప అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే మా ffreedom app లో రిజిస్టర్ చేసుకోండి. మా సుప్రసిద్ధ మెంటార్ యొక్క సూచనలు పొంది ఫ్యాషన్ రంగంలో ఎదురులేని వ్యక్తులుగా నిలబడండి.
కోర్సు పరిచయం
ఖచ్చితమైన కొలతలు ఎలా తీసుకోవాలి?
డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి?
పేపర్ డ్రాఫ్టింగ్ మరియు కటింగ్ ఎలా చేసుకోవాలి?
ఖచ్చితమైన కొలతలతో ఫాబ్రిక్‌ను ఎలా కత్తిరించాలి?
ఫోర్-టక్ బ్లౌజ్‌ని స్టెప్ బై స్టెప్ ఎలా కుట్టాలి?
ఫోర్ టక్ బ్లౌజ్ నెక్ లైన్లను ఎలా డిజైన్ చేయాలి?
షోల్డర్ అటాచ్‌మెంట్ ఎలా చేయాలి?
ఫినిషింగ్ టెక్నిక్‌లను ఉపయోగించి మీ బ్లౌజ్‌ను ఎలా పైప్ చేయాలి?
హుక్స్ మరియు హెమ్మింగ్‌ను ఎలా అటాచ్ చేయాలి?
ఖచ్చితమైన ధరను ఎలా నిర్ణయించాలి?
కోర్సు సారాంశం
- తమ కుట్టు నైపుణ్యాలను మెరుగుపరచాలనుకునే ఫ్యాషన్ ప్రియులు
- ప్రత్యేకమైన బ్లౌజ్ డిజైన్ లను రూపొందించడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు
- పైపింగ్ మరియు టక్ టెక్నిక్‌ల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి ఉన్న ప్రారంభకులు
- కుట్టు పనిపై అభిరుచి ఉండి తమ క్రియేషన్స్‌కు నూతన ఫ్యాషన్ ట్రెండులను జోడించాలని అనుకుంటున్నవారు
- ఇప్పటికే టైలరింగ్ చేస్తూ నూతన డిజైన్లు నేర్చుకొని తమ వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తున్నవారు
- స్టైలిష్
- బ్లౌజ్‌లపై ఎలాంటి పొరపాట్లు లేకుండా పైపింగ్ వివరాలను రూపొందించే పద్ధతులను తెలుసుకుంటారు
- పరిమాణం మరియు శైలిని జోడించడానికి ఫోర్ ట్రాక్ నమూనాను రూపొందించడంలో నైపుణ్యం పొందుతారు
- బ్లౌజ్‌కి అందమైన రూపాన్ని ఇవ్వడానికి ఎలాంటి ఫ్యాబ్రిక్ ఎంచుకోవాలో తెలుసుకుంటారు
- సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ యోగితా గారి నుండి ఫోర్ ట్రాక్ బ్లౌజ్ రూపొందించే ప్రక్రియను నేర్చుకుంటారు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.