కోర్సులను అన్వేషించండి
కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్​గా మారండి : ఫేమ్​తో పాటు గొప్ప ఆదాయాన్ని పొందండి చూడండి.

ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్​గా మారండి : ఫేమ్​తో పాటు గొప్ప ఆదాయాన్ని పొందండి

4 రేటింగ్ 4k రివ్యూల నుండి
2 hr 56 min (10 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
Select a course language to watch the trailer and view pricing details.
799
discount-tag-small50% డిస్కౌంట్
కోర్సు గురించి

మీరు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వాలనుకుంటున్నారా? లేదా ఇన్‌స్టాగ్రామ్ నుండి ఎలా డబ్బును సంపాదించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా ffreedom app పరిశోధన బృందం రూపొందించిన “ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్​గా మారండి : ఫేమ్​తో పాటు లక్షల్లో ఆదాయం పొందండి “ అనే కోర్సు మీకోసమే! 

ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వడం ద్వారా మీరు లక్షల్లో ఆదాయం పొందవచ్చు. అందుకే మా ffreedom app రీసెర్చ్ టీం, యూట్యూబ్ మరియు ఇన్‌స్టాగ్రామ్ లో తన ఫైనాన్సియల్ కంటెంట్ ద్వారా ఒక ఊపు ఊపుతున్న కౌశిక్ మరిడి గారితో కలిసి, మీ కోసం ఈ కోర్సును రూపొందించింది.

ఈ కోర్సులో మీరు ఏమి నేర్చుకుంటారంటే, ఇన్‌స్టాగ్రామ్ అనే ఫ్లాట్‌ఫామ్ ఏ విధంగా ఆవిర్భవించింది, ఎవరు దానిని అభివృద్ధి చేశారు అనే విషయాలు తెలుసుకుంటారు. ఈ అంశాలన్నింటినీ తెలుసుకోవడం ద్వారా మీరు ఖచ్చితంగా ప్రేరణ పొందుతారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుంటారు.

మీరు ఈ పూర్తి కోర్సును చూడటం ద్వారా, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఎలా తెరవాలి, ఎలా వీడియోలను షూట్ చేస్తే మంచి వ్యూస్ వస్తాయి, వీడియోను ఎలా ఎడిట్ చేసుకోవాలి, అలాగే ఇన్‌స్టాగ్రామ్ లో వీడియోలను పోస్ట్ చేసేటప్పుడు హ్యాష్‌టాగ్స్ మరియు థంబ్నెయిల్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి అనే అంశాలను తెలుసుకుంటారు.

అంతేకాకుండా, ప్రేక్షకులకు నచ్చే విధంగా ఎలా కంటెంట్‌ను క్రియేట్ చేయాలి, ఎలా ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్ వర్క్ అవుతుంది అనే అంశాలను తెలుసుకుంటారు. అలాగే పర్సనల్ బ్రాండ్ ను ఎలా నిర్మించుకోవాలో కూడా నేర్చుకుంటారు. అంతే కాకుండా, ఇన్‌స్టాగ్రామ్ నుండి ఎలా డబ్బును సంపాదించాలి, నెట్‌వర్కింగ్ ను ఎలా పెంచుకోవాలి, కోలాబరేషన్స్ ఎలా రాబట్టుకోవాలి అనే అంశాలను తెలుసుకుంటారు. ఈ పూర్తి కోర్సులో మార్కెట్ ట్రెండ్ కు అనుగుణంగా ఎలా మనం మారాలో, ఎలాంటి కంటెంట్ ను అప్లోడ్ చేయాలో తెలుసుకుంటారు.

ఇన్ని విషయాలను తెలుసుకోవడానికి ఉన్న ఇంత మంచి అవకాశాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకండి. ఇప్పుడే ffreedom appలో రిజిస్టర్ చేసుకొని, పూర్తి కోర్సును చూడండి. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ గా ఎలా అవ్వాలో తెలుసుకొని, లక్షల్లో సంపాదించే వైపుగా అడుగులు వేయండి.

 

ఈ కోర్సులోని అధ్యాయాలు
10 అధ్యాయాలు | 2 hr 56 min
10m 8s
play
అధ్యాయం 1
కోర్సు పరిచయం

ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? మరియు ఈ కోర్సు చేయడానికి గల కారణాలు ఏవి? మరియు మీకు ఈ కోర్సు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోండి

14m 1s
play
అధ్యాయం 2
మెంటార్ పరిచయం

ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎలా మారాలో మీకు నేర్పించడానికి సిద్ధంగా ఉన్న మెంటార్​ను పరిచయం చేసుకోండి.

22m 20s
play
అధ్యాయం 3
ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఎలా తెరవాలి?

ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కావడానికి మొదటి దశగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఎలా తెరవాలో తెలుసుకోండి.

15m 2s
play
అధ్యాయం 4
బేసిక్ వీడియో షూటింగ్ స్కిల్స్

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడానికి ముందు వీడియోను ఎలా షూట్ చేయాలో మరియు మీరు ఎలాంటి నైపుణ్యాలను ఉపయోగించాలో తెలుసుకోండి.

13m 30s
play
అధ్యాయం 5
వీడియో ఎడిటింగ్ ప్రాథమిక అంశాలు

వీడియోను షూట్ చేసిన తర్వాత దాన్ని ఎలా ఎడిట్ చేయాలి? ఏ సాఫ్ట్‌వేర్ మరియు టెక్నాలజీని ఉపయోగించాలో తెలుసుకోండి

39m 43s
play
అధ్యాయం 6
ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలను అప్‌లోడ్ చేయడం ఎలా?

ఎడిటింగ్ చేసిన తర్వాత వీడియోని ఎలా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయాలి మరియు ఎలాంటి టైంలో అప్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.

16m 54s
play
అధ్యాయం 7
కంటెంట్‌ క్రియేషన్ మరియు ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్‌

మీ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా కంటెంట్‌ను ఎలా సృష్టించాలి?ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్‌ను ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకోండి

13m 24s
play
అధ్యాయం 8
పర్సనల్ బ్రాండ్‌ను రూపొందించుకోవడం ఎలా?

ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారడానికి వ్యక్తిగత బ్రాండింగ్ ఎంత ముఖ్యమైనది మరియు బ్రాండ్‌ను ఎలా నిర్మించుకోవాలో తెలుసుకోండి

18m 45s
play
అధ్యాయం 9
మానిటైజేషన్ మార్గాలు ఏవి?

విజయవంతమైన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన తర్వాత డబ్బు సంపాదించడానికి ఉన్న మార్గాలు ఏమిటి? మీరు ఎంత సంపాదించవచ్చో తెలుసుకోండి

11m 54s
play
అధ్యాయం 10
నిరంతర వృద్ధి, అనుసరణ మరియు చివరి మాట

ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారడం మరియు వృద్ధిని కొనసాగించడం ఎలాగో తెలుసుకోండి. అలానే నూతన ట్రెండ్‌ మరియు కంటెంట్‌కి ఎలా అలవాటు పడాలో అవగాహన పొందండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • సోషల్ మీడియా గురించి తెలుసుకోవాలనుకునే మరియు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కావాలనుకునే వ్యక్తులు
  • ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫాలోయర్స్​ను ఎలా పెంచుకోవాలో తెలుసుకోవానుకునేవారు
  • ఇన్‌స్టాగ్రామ్‌లో తమ వ్యాపారాన్ని ప్రచారం చేసుకోవాలనుకునేవారు మరియు వారి వ్యక్తిగత బ్రాండ్‌ను పెంచుకోవాలనుకునే వ్యవస్థాపకులు
  • ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారి డబ్బు సంపాదించాలనుకునే వారు
  • ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలను పోస్ట్ చేసేటప్పుడు ట్యాగ్‌లు మరియు థంబ్‌నెయిల్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలనుకుంటున్నారు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • ఇన్‌ఫ్లుయెన్సర్‌ అంటే ఎవరు మరియు వారు ఇన్‌స్టాగ్రామ్ నుండి ఎలా డబ్బును సంపాదిస్తారో తెలుసుకుంటారు
  • ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఎలా తెరవాలి మరియు మీ ఫాలోవర్స్​ను ఎలా పెంచుకోవాలి నేర్చుకుంటారు
  • ఇన్‌స్టాగ్రామ్ యొక్క ముఖ్యమైన అంశాలు మరియు సొంత బ్రాండ్ ఎలా నిర్మించుకోవాలో నేర్చుకుంటారు
  • ఎలాంటి వీడియోలను పోస్ట్ చేస్తే మంచి వ్యూస్ వస్తాయో తెలుసుకుంటారు
  • ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నెట్ వర్కింగ్ ఎలా నిర్మించుకోవాలో మరియు కోలబ్రేషన్స్ ద్వారా ఎలా డబ్బులు సంపాదించాలో తెలుసుకుంటారు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Earn Upto ₹40,000 Per Month from home bakery Business
on ffreedom app.
8 September 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్​గా మారండి : ఫేమ్​తో పాటు గొప్ప ఆదాయాన్ని పొందండి

799
50% డిస్కౌంట్
Download ffreedom app to view this course
Download
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి