భారత దేశంలో ప్రతి వంద మంది పారిశ్రామిక వేత్తలో మహిళలో కేవలం 14 మంది మాత్రమే మహిళలు ఉన్నాయి. మిగిలిన 86 మంది పురుషులే. దీన్ని అనురించి పారిశ్రామిక, వ్యాపార రంగంలో ఇప్పటికీ వారి పాత్ర నామ మాత్రంగానే ఉందని అర్థమవుతోంది. అయితే సరైన అవకాశాలు కల్పిస్తే మహిళలు పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించగలరు. ఈ క్రమంలో ప్రభుత్వం పారిశ్రామిక రంగం లేదా వ్యాపార రంగంలో రాణించాలనుకునే వారికి ప్రత్యేక ప్రోత్సహాకాలు, సబ్సిడీలు కల్పిస్తోంది. వీటిని వినియోగించుకోవడంతో పాటు అవసరమైన మెళుకువలను నేర్చుకుని పారిశ్రామిక రంగంలో ఎలా రాణించాలో ఈ కోర్సు ద్వారా నేర్చుకుందాం రండి.
విజయవంతమైన మహిళా వ్యాపారవేత్త కావడానికి దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోండి.
స్పూర్తిదాయకమైన మా మహిళా మెంటర్ నుండి మార్గదర్శకాలను పొందండి.
వ్యాపారాన్ని ప్రారంభించడంలో సామాజిక మరియు కుటుంబ అడ్డంకులను అధిగమించండి.
మహిళలు ప్రారంభించగల విభిన్న వ్యాపారాల గురించి తెలుసుకోండి.
మూలధనం యొక్క ప్రాముఖ్యతను మరియు నిధులను ఎలా పొందాలో అర్థం చేసుకోండి.
మహిళా వ్యాపార యజమానిగా పరిశ్రమ సవాళ్లు మరియు పక్షపాతాన్ని నావిగేట్ చేయండి.
మీరు ప్రారంభించే వ్యాపారానికి ప్రభుత్వ మద్దతు మరియు ప్రోత్సాహకాల గురించి తెలుసుకోండి
మహిళా వ్యాపారవేత్తగా మీ వ్యాపారం మరియు వ్యక్తిగత జీవితాన్ని ఎలా సమర్ధవంతంగా సమతుల్యం చేసుకోవాలో తెలుసుకోండి.
కార్యాలయంలో లింగ అసమానత మరియు వివక్షను ఎలా తొలగించాలో తెలుసుకోండి.
భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి మరియు మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని సృష్టించండి.
మీ వ్యాపారంలో మహిళా ఉద్యోగులకు ప్రోత్సాహకాలు మరియు ప్రయోజనాలను అన్వేషించండి.
మీ వ్యవస్థాపక కలలను సాధించే దిశగా సాగండి.
- వ్యాపార, పారిశ్రామిక వేత్తగా ఎదగాలనుకుంటున్న మహిళల కోసం
- ఇప్పటికే వివిధ రకాల వ్యాపారాలను నిర్వహిస్తున్న మహిళల కోసం
- గృహిణిలుగా ఉంటూ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నవారి కోసం
- పారిశ్రామిక రంగంలో విజయం సాధించాలనుకుంటున్న మహిళల కోసం
- వ్యాపార రంగంలో రాణించాలనుకునే మహిళలకు ఉండాల్సిన మెళుకువలను నేర్చుకుంటాం.
- మహిళ పారిశ్రామిక వేత్తలకు బ్యాంకుల నుంచి అందే రుణాలు, అదనపు సబ్బిడీలు ఎలా పొందాలో నేర్చుకుంటాం.
- ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఎలా అందుకోవాలో., అందుకు అనుసరించాల్సిన విధానాల గురించి తెలుసుకుంటాం
- మహిళలు రాణించగల వ్యాపార విభాగాలు లేదా రంగాల గురించి స్పష్టంగా తెలుస్తుంది.
- వ్యాపార జీవితంతో పాటు కుటుంబ జీవితంలో ఎలా నెగ్గుకురావాలో నేర్చుకుంటాం
- వ్యాపార ప్రపంచంలో లింగ అసమానతకు గురికాకుండా ఎలా నెగ్గుకు రావాలో ఈ కోర్సు నేర్పుతుంది.
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.