Bollampalli  Krishnarao
Bollampalli  Krishnarao
Bollampalli Krishnarao
🏭 Bollampalli Krishnarao Farm, విజయవాడ
మెంటార్ మాట
తెలుగు
మెంటార్ నైపుణ్యం
చేపలు & రొయ్యల సాగు
ఇంకా చూడండి
బొల్లంపల్లి క్రిష్ణ రావు, ఫార్మింగ్ చేయాలి అంటే వయస్సుతో పనిలేదు అని నిరూపిస్తూ, అరవై రెండేళ్ల వయసులో కూడా చేపల పెంపకాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు . రెండు ఎకరాల నుండి ఇరవై ఎకరాల వరకు పదిహేను సంవత్సరాల పాటు చిన్న చేప పిల్లల అమ్మకాన్ని చేపట్టిన కృష్ణ రావు, ప్రస్తుతం 60 ఎకరాలలో తన చేపల
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Bollampalli Krishnaraoతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

మెంటర్ ద్వారా కోర్సులు
చేపలు & రొయ్యల సాగు
చేపల పెంపకం ప్రారంభించండి - నెలకు రెండు లక్షలు సంపాదించండి
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
Bollampalli Krishnarao గురించి

బొల్లంపల్లి కృష్ణ రావు, పుట్టి పెరిగింది ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏలూరు జిల్లా లోని భైరవపట్నంలో. చదివింది డిగ్రీ. కానీ వ్యవసాయంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని గర్వంగా చెప్పుకుంటారు. ఫార్మింగ్ చేయాలి అంటే వయస్సుతో పనిలేదు అని నిరూపిస్తూ, అరవై రెండేళ్ల వయసులో కూడా చేపల పెంపకాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. కృష్ణారావు గత ముప్పై ఆరు సంవత్సరాలుగా విజయవంతముగా చేపలు మరియు రొయ్యలు...

... పెంపకాన్ని చేపడుతున్నారు. ఇరవై అయిదు సంవత్సరల వయస్సులోనే రెండు ఎకరాల పొలంలో చిన్న ట్యాంకులలో చేపపిల్లలను పెంచి మత్స్యకారులకు అమ్మేవారు. అలా రెండు ఎకరాల నుండి ఇరవై ఎకరాల వరకు పదిహేను సంవత్సరాలు చిన్న చేప పిల్లల అమ్మకాన్ని చేపట్టిన కృష్ణ రావు, 2000వ సంవత్సరంలో పెద్ద చేపలను పెంచాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం అరవై ఎకరాలలో తన చేపల పెంపకాన్ని నిర్వహిస్తూ తన వ్యాపారాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు

ప్రసిద్ధ అంశాలు

అసాధారణమైన మార్గదర్శకులు బోధించే విస్తృత శ్రేణి కోర్సులను అన్వేషించడానికి ఒక అంశంపై క్లిక్ చేయండి.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి