ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
గౌతమ్ నటరాజన్, ఓయిస్టర్ పుట్టగొడుల పెంపకాన్ని ప్రారంభించాలని అనుకున్న వారికి గొప్ప స్ఫూర్తి దాయకం. ఒక కార్పొరేట్ కంపెనీలో అధిక సంపాదన ఉన్నా, సొంతంగా ఏదైనా బిజినెస్ చేయాలనే ఆలోచనలో పడ్డారు గౌతమ్. ఏం వ్యాపారం చేస్తే బాగుంటుంది అన్న ఆ ఆలోచనల్లోంచి పుట్టిందే ఓయిస్టర్ పుట్టగొడుగుల పెంపకం. ఆ విషయాన్ని ఆచరణలో...
గౌతమ్ నటరాజన్, ఓయిస్టర్ పుట్టగొడుల పెంపకాన్ని ప్రారంభించాలని అనుకున్న వారికి గొప్ప స్ఫూర్తి దాయకం. ఒక కార్పొరేట్ కంపెనీలో అధిక సంపాదన ఉన్నా, సొంతంగా ఏదైనా బిజినెస్ చేయాలనే ఆలోచనలో పడ్డారు గౌతమ్. ఏం వ్యాపారం చేస్తే బాగుంటుంది అన్న ఆ ఆలోచనల్లోంచి పుట్టిందే ఓయిస్టర్ పుట్టగొడుగుల పెంపకం. ఆ విషయాన్ని ఆచరణలో పెట్టడానికి మష్రూమ్ ఫార్మింగ్ కి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొని, కేవలం పదిహేను వేల రూపాయలతో “AGB Mushroom Farm” వ్యాపారాన్ని ప్రారంభించి సక్సెస్ అయ్యారు. అంతేకాదు గత నాలుగు సంవత్సరాలుగా మిల్కీ మరియు ఓయిస్టర్ పుట్టగొడుగుల పెంపకాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ ఉత్తమ పుట్టగొడుల పెంపకపుదారులుగా గుర్తింపు పొందారు.
... పెట్టడానికి మష్రూమ్ ఫార్మింగ్ కి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొని, కేవలం పదిహేను వేల రూపాయలతో “AGB Mushroom Farm” వ్యాపారాన్ని ప్రారంభించి సక్సెస్ అయ్యారు. అంతేకాదు గత నాలుగు సంవత్సరాలుగా మిల్కీ మరియు ఓయిస్టర్ పుట్టగొడుగుల పెంపకాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ ఉత్తమ పుట్టగొడుల పెంపకపుదారులుగా గుర్తింపు పొందారు.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి