ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
హిమ నందిని, కర్ణాటకలోని రాయచూర్ కు చెందిన వీరు, పచ్చళ్ళ వ్యాపారంలో తిరుగులేని వ్యాపారవేత్తగా మారారు. 2018లో, కేవలం 5000 రూపాయలతో, వ్యాపారాన్ని ప్రారంభించి, అంచెలంచెలగా ఎదుగుతూ లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు. అంతేకాకుండా, తన చుట్టూ ఉన్నవారికి ఉపాధిని కల్పిస్తూ, వారి కుటుంబాలలో కూడా వెలుగులు నింపుతున్నారు. మామిడి, టమాటా, ఎర్రమిర్చి, నిమ్మకాయ పచ్చళ్లు తయారు చేయడంలో, తనకు తానే సాటిగా ఎదిగారు. అలాగే పచ్చళ్లతో పాటు మిఠాయిలు, చిరుతిళ్లు కూడా తయారు చేస్తూ, రాయచూర్‌లోని రిటైల్ షాపులకు మరియు...
హిమ నందిని, కర్ణాటకలోని రాయచూర్ కు చెందిన వీరు, పచ్చళ్ళ వ్యాపారంలో తిరుగులేని వ్యాపారవేత్తగా మారారు. 2018లో, కేవలం 5000 రూపాయలతో, వ్యాపారాన్ని ప్రారంభించి, అంచెలంచెలగా ఎదుగుతూ లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు. అంతేకాకుండా, తన చుట్టూ ఉన్నవారికి ఉపాధిని కల్పిస్తూ, వారి కుటుంబాలలో కూడా వెలుగులు నింపుతున్నారు. మామిడి, టమాటా, ఎర్రమిర్చి, నిమ్మకాయ పచ్చళ్లు తయారు చేయడంలో, తనకు తానే సాటిగా ఎదిగారు. అలాగే పచ్చళ్లతో పాటు మిఠాయిలు, చిరుతిళ్లు కూడా తయారు చేస్తూ, రాయచూర్‌లోని రిటైల్ షాపులకు మరియు ఆన్‌లైన్‌లో అమ్ముతూ అందరి ప్రేమాభిమానాలు పొందుతున్నారు. అంతేకాకుండా, సోషల్ మీడియా ద్వారా,నెలకు వందల్లో ఆర్డర్లు అందుకుంటున్నారు. ముడిసరుకు సేకరణ, తయారీ పద్ధతులు, ఊరగాయ వంటకాలు, ఆహార నాణ్యత నియంత్రణ, ఇన్వెంటరీ నిర్వహణ, ప్యాకేజింగ్ మరియు బ్రాండింగ్, పంపిణీ లాజిస్టిక్స్, మార్కెట్ పరిశోధన,ట్రెండ్స్ విశ్లేషణ, సిబ్బంది నిర్వహణ, కస్టమర్ ఎంగేజ్‌మెంట్, స్నాక్స్ తయారీ, స్వీట్ తయారీ చేయడంలో ఆమెకు అపార అనుభవం ఉంది. మరి మీరు, ఈ వ్యాపారం గురించి తెలుసుకోవాలనుకుంటే, తప్పకుండ హిమ నందిని గారితో కనెక్ట్ అవ్వాల్సింద!
... ఆన్‌లైన్‌లో అమ్ముతూ అందరి ప్రేమాభిమానాలు పొందుతున్నారు. అంతేకాకుండా, సోషల్ మీడియా ద్వారా,నెలకు వందల్లో ఆర్డర్లు అందుకుంటున్నారు. ముడిసరుకు సేకరణ, తయారీ పద్ధతులు, ఊరగాయ వంటకాలు, ఆహార నాణ్యత నియంత్రణ, ఇన్వెంటరీ నిర్వహణ, ప్యాకేజింగ్ మరియు బ్రాండింగ్, పంపిణీ లాజిస్టిక్స్, మార్కెట్ పరిశోధన,ట్రెండ్స్ విశ్లేషణ, సిబ్బంది నిర్వహణ, కస్టమర్ ఎంగేజ్‌మెంట్, స్నాక్స్ తయారీ, స్వీట్ తయారీ చేయడంలో ఆమెకు అపార అనుభవం ఉంది. మరి మీరు, ఈ వ్యాపారం గురించి తెలుసుకోవాలనుకుంటే, తప్పకుండ హిమ నందిని గారితో కనెక్ట్ అవ్వాల్సింద!
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి